[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- తలకెత్తుకొనేది
సమాధానం: గంప
- ముక్కున ఉంటుంది
సమాధానం: ఆని
- తనలో
సమాధానం: స్వగతం
- కోటి జనాభా
సమాధానం: మనుజ
- ఒక పేక ముక్క
సమాధానం: జాకీ
- తల్లి
సమాధానం: జనని
- ఒక లేడీ డాక్టర్
సమాధానం: లత
- గిరీశం సాక్షి
సమాధానం: గాయత్రి
- “పాతాళభైరవి” లో పాత్ర
సమాధానం: డింగరి
- రండి (లేదా పొండి)
సమాధానం: దయచేయండి
- భూమికి సరిహద్దు
సమాధానం: వారాశి
- యాత్రలో ఇది వాక్యంలో కామా
సమాధానం: మజిలీ
- రెండు గణాలు
సమాధానం: నస
- అదృష్టాలు కాబోలు
సమాధానం: సుడులు
- అయినా మానవచ్చు
సమాధానం: గాయం
- పారిభాషిక పదం (నాట్యంలో)
సమాధానం: భంగిమ
- జవాబు కోరేది
సమాధానం: సవాలు
- పౌరాణిక నాయిక
సమాధానం: రతి
- ఈ కోటి 6 కన్నా ఎక్కువ
సమాధానం: ప్రాణి
నిలువు
- ఇంకో ఈశ్వరి
సమాధానం: గంగ
- 21తో భాష్యం
సమాధానం: పతంజ
- తొలి ఋతువు
సమాధానం: ఆమని
- వీధి అందనిది
సమాధానం: నిను
- ఒకటి సొంతం
సమాధానం: స్వకీయ
- నాటు వైద్యుడు?
సమాధానం: జలగ
- స్థలం
సమాధానం: జాగా
- సినిమాలో కమేడియన్
సమాధానం: నవ్వించేవాడు
- సమయం
సమాధానం: తరి
- 30
సమాధానం: త్రిదశి
- భట్టు భారతీయుడే
సమాధానం: డిండిమ
- దమ్మొక మృగమ్ము!
సమాధానం: వాన
- లాండ్రీ మృగం
సమాధానం: రాసభం
- మనడం కాంతి సూచన
సమాధానం: జిగాలు
- చూ. 2
సమాధానం: లీయం
- శతకానికి మకుటం
సమాధానం: సుమతి
- ప్రాకైత లక్షణం (తలక్రిందులు)
సమాధానం: లుసప్రా
- ఆమ్రేడితంలో తిరుగుడు
సమాధానం: గిర
- బ్రహ్మి
సమాధానం: వాణి