శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 22

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. 24 నిలువు + 1 అడ్డం సృష్టి కదిలేదీ
  2. ఒట్టు
  3. కరుణ
  4. మూర్తి కవి
  5. అలాగే
  6. శివుడు కోరేది
  7. అపవిత్రతలో ఇంద్రాయుధం
  8. – భక్తులు కుసుమ హరనాధ భక్తులా!
  9. మరలిపోవడం కాదు
  10. కాదాకు రూపాంతరం
  11. ఇల్లు
  12. పరుషాక్షరాలు
  13. తిట్టు, ఒట్టు
  14. పోక కాదు
  15. మనదేశంలోనిదే
  16. వెచ్చదనం ఇచ్చేది
  17. పుప్వు ఆకారం లేని పొగ
  18. ఫలించు (వెన్నెలలాగ)
  19. సగం
  20. ఎల్లప్పుడూ
  21. శ్రీకారంతో ఒక దేశం
  22. అఠాణా రాగంలో పోలీసు స్టేషను
  23. (19 నిలువు +42 ఆడ్డం) నీటి బిందువులు

నిలువు

  1. ఆందాల అరటి చెట్టు
  2. ముక్కు (విసిగింపు)
  3. శ్రీనాధుని రచన
  4. కాళిదాసు రచన
  5. ఏడుపు కాదు (తలకిందులు)
  6. పుష్పదళం
  7. లక్ష పగళ్ళలో ఒక రాత్రి
  8. ఎటు చూసినా విదూషకుడే.
  9. – మహలు (జయపురంలో)
  10. చూడు 42 అడ్డం
  11. ఇచ్చేవాడు
  12. చూడు 1 అడ్డం
  13. ఎగిరేది
  14. ఒక సరస్సు
  15. రక్షణ (తలకిందులు)
  16. సమానం (తలకిందులు)
  17. రెండు స్వరాలు
  18. పార్టీలో పార్టీ
  19. గుర్రం గుడ్డిదైనా దీనికి లోటు లేదు