శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 31

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. కావ్యనాయిక
  2. తమిళనాడులో గ్రామం
  3. తులసి వనంలో కళంకం
  4. మోసగాడు
  5. కరిగించే పాత్ర
  6. శత్రువుల్ని కొట్టడం ఎలా?
  7. స్త్రీ (మకారాది)
  8. మంగలికత్తి (ఎటుతిప్పినా అదే)
  9. ఉదాహరణకి పుష్పకం
  10. వరి
  11. ఒక కవి ఇంటి పేరు
  12. ఆవు కనేది.
  13. ఎన్ని బిరుదులున్నా చెళ్ళపిళ్ళవారికి ఇదంటే ఇష్టం
  14. సమర్పణ
  15. నోటికి పెదవులు

నిలువు

  1. గుర్రాల భాష
  2. అదృష్టం ఒక అంశ
  3. తమాషాలు
  4. మజిలీలు
  5. స్తోత్ర పాఠకుడు
  6. ప్రమద్వర
  7. పార్వతి
  8. బలి నడిగింది గజమే
  9. మూడు గణాలు (దేవుడి దయకోసం)
  10. పాత సరదాల పత్రిక
  11. గలాటాలు (ఛందో బద్దమైనవి)
  12. జాతీయ – (- సన్నివేశం)
  13. బ్రహ్మ
  14. ష్ఠకా
  15. ముందడుగు వద్దు (వెనుకంజ కాదు)