[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- తెనాలి రాముని ఆఖరి తిట్టు
సమాధానం: బుసా
- జరిగి
సమాధానం: సాగి
- రేడియో వార్తలు
సమాధానం: కననివి
- మాజీ గవర్నరు
సమాధానం: సరోజని
- పొగడ్త
సమాధానం: శంస
- రామదాసు
సమాధానం: హనుమ
- ప్రహేళిక — పెట్టవచ్చు
సమాధానం: గాస
- గంధద్రవ్య విశేషము
సమాధానం: ముర
- కలడు! లేడు! (కలలేలేవు)
సమాధానం: డుడు
- 29
సమాధానం: గిడ్డ
- 24 చూ.
సమాధానం: ల్వరు
- మేరలుంటాయి ఊళ్ళకు
సమాధానం: పొలి
- లేకుంటే ఆరోగ్యం
సమాధానం: రుజ
- పై
సమాధానం: మీద
- శృంగారవతి
సమాధానం: సింగారి
- ఇదంటే దున్నపోతుకు లక్ష్యం లేదు
సమాధానం: వాన
- స్త్రీలకు ఇటువంటి చీరలిష్టం
సమాధానం: సరిగంచు
- పొట్టి, విష్ణువు
సమాధానం: వామనుడు
- ఉన్న చెట్లకేరాళ్ళు (తలక్రిందులు)
సమాధానం: ళ్ళుప
- మద్దెల కన్నా నయం
సమాధానం: రోలు
నిలువు
- మునసబు పాట్లు
సమాధానం: బునసము
- అన్నిటికన్నా ప్రాచీనం ఈ వృత్తి
సమాధానం: సాని
- రావిశాస్త్రి కథావస్తువు
సమాధానం: సారో
- పచ్చపిట్ట
సమాధానం: గిజగాడు
- కొరడా
సమాధానం: కశం
- 23 నిలువు నవ్వు
సమాధానం: విహ
- 12 నెలలు
సమాధానం: సమ
- 12 గంటలు
సమాధానం: నిస
- అగ్ని శేషం
సమాధానం: నుసి
- ప్రజ్వరిల్లి
సమాధానం: రగిలి
- ప్రమద్వరుడు (తలక్రిందులు)
సమాధానం: డురురు
- నికుంజాలు
సమాధానం: పొదరిళ్ళు
- బహువచనంలో తాంబూలం
సమాధానం: బాగా
- కాల్బలం
సమాధానం: జవానులు
- రకారంతో మృగశిర
సమాధానం: మీస
- చూ. 6
సమాధానం: సించు
- 17 పేల్తుంది జాగ్రత్త
సమాధానం: రివా
- పద
సమాధానం: నడు
- మేదరి సృష్టి
సమాధానం: గంప
- ఇంకో
సమాధానం: మరో