రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చలనం

రచన: స్వర్ణలత గొట్టిముక్కల
మార్చి 2021

అంతా ఇంతే అనుకున్నదంతా
ఒక భ్రమగా నిలిచినప్పుడు
అనూహ్యమైన ఓ అంతఃస్పర్శ
ఒక కొత్త తలుపు తెరచినట్టు

లోలోపలే గుచ్చుకునే ఓ స్మృతి
కదలని శిలగా నిలిపిన కాలాన్ని
కమ్మనికల ఒకటి నిదురగా ప్రవహింపజేసినట్టు

నైరాశ్యపు నీడన
ఎంతకీ ఎదగని ఒక చిన్నారి ఆశ
ప్రేమై చుట్టిన చేతుల గూటిలో
వటవృక్షమై విస్తరించినట్టు

జీవితం ఒక ప్రహేళికై
ఎదురు నిలిచినపుడు
నిశ్శబ్దమైపోయిన ఆకాశంలో
ఒక వేకువ
వెలుగై నిలిచినట్టు…

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మౌనగీతి
  • అశక్త
  • చలనం
  • మళ్ళీ కొత్తగా…
  • అలౌకికం

ఇటువంటివే…

  1. అతిథి
  2. యేమో!?
  3. స్మృతి శకలం
  4. నల్లటి జ్ఞాపకాన్ని…
  5. పోగొట్టుకొన్నదేదీ తిరిగిరాదు

మార్చి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 4
  • Match
  • ఉత్సాహానికి దూరంగా…
  • కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2
  • గడినుడి – 53
  • గల్ఫ్ గీతం: 9. చివరి చరణం
  • చలనం
  • జనరల్ కంపార్ట్‌మెంట్
  • డెఫినిషన్స్
  • తలుపు తీసుకుని…
  • నేనెలా రాస్తాను?
  • పుస్తక పరిచయాలు
  • భయోద్విగ్నక్షణంలో
  • మార్చ్ 2021
  • మేనక
  • విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  • షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం: ఒక ఆలోకం
  • స్పృహ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
ఉత్సాహానికి దూరంగా…

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.