[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- రష్యన్ డాక్టరు
సమాధానం: ఝివాగో
- ఇదో అర్థాలంకారం
సమాధానం: సంకరం
- సినీమా నటుడైన రంగస్థల నటుడి ఇంటి పేరు
సమాధానం: కపిలవాయి
- మధ్యలో ఆగమంటుంది
సమాధానం: కామా
- అంతరం
సమాధానం: వార
- చుట్ట
సమాధానం: సంబంధి
- ఇసిగొల్పులు కావు ఉసిగొల్పులు
సమాధానం: ఉస్కోలు
- కొండ (తనన)
సమాధానం: నగము
- విధము
సమాధానం: కరణి
- 19 కి 12
సమాధానం: సృగాలం
- 17 కి 12
సమాధానం: కుక్క
- విద్యున్మాల కావడానికి
సమాధానం: మాగా
- ఉదాహరణకు “దుర్గేశనందిని”
సమాధానం: బంకింనవల
- చివరకు మిగిలేది ఐశ్వర్యం
సమాధానం: బూడిద
- నిజంగా నిర్బంధమే!
సమాధానం: నిక్కచ్చి
నిలువు
- ప్రవహించేది
సమాధానం: వాక
- పోతన భాగవతంలోనిది. పూతన కాదు
సమాధానం: గోపిక
- రంభతో ఒక ఋషి చేసింది
సమాధానం: సంవాదం
- కై
సమాధానం: కయి
- మొగ్గల లక్షణం
సమాధానం: వికాసం
- వెనుకకు తిరుగు
సమాధానం: మరలు
- ఇటీవలి చలనచిత్రం
సమాధానం: మాబంగారక్క
- ఒక అగ్రాన్ని కని పెట్టినవాడు
సమాధానం: వాస్కోడిగామా
- అనర్హులు (15 ను తాకడానికా?)
సమాధానం: తగరు
- దిక్కు నిప్పుతో ప్రాప్తిస్తుంది
సమాధానం: కకుప్పు
- పురుషులు ధరించరు
సమాధానం: లంగాలు
- కర్మలో మకారం ఎక్కడుంది?
సమాధానం: రకింద
- పరాయి స్త్రీ
సమాధానం: యవని
- — నడక నల్లేరుమీద
సమాధానం: బండి
- జాగ్రత్త! అంటుకొంటే ప్రమాదం
సమాధానం: లక్క