రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

2010 ఇస్మాయిల్ కవిత పురస్కారం

రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
నవంబర్ 2011

ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్రమండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారానికి గాను 2010 సంవత్సరంలో వచ్చిన ‘రెండో పాత్ర‘ కవితా సంకలనం ఎంపికయ్యింది. కవి విన్నకోట రవి శంకర్. ఈ పురస్కారం పేరుతో రూ. 10,000/- నగదును, ప్రశంశా పత్రాన్ని నవంబర్ 2011 కాకినాడలో జరిగే ఇస్మాయిల్ స్మారక సభలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారం 2008 సంవత్సరానికి శ్రీ నామాడి శ్రీధర్ వ్రాసిని ‘బంధన చాయ’ కవితా సంకలనానికి, 2009 సంవత్సరానికి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు వ్రాసిన ‘కోకిల ప్రవేసించే కాలం’ కవితా సంకలనానికి ఇవ్వడం జరిగినది.

వాడ్రేవు వీరలక్ష్మీదేవి
31.10.2011
ఇస్మాయిల్ మిత్రమండలి, కాకినాడ

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ
  • ఒకింత కన్నీరూ… ఒకింత కరుణా…
  • ఆ గోడకు ఒక కిటికీ ఉండేది!
  • 2010 ఇస్మాయిల్ కవిత పురస్కారం
  • శ్రీపాద వారి నవలలు

ఇటువంటివే…

  1. 2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం
  2. 2008 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  3. బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ 2013
  4. 2009 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు
  5. శ్రీ ఖరనామ సంవత్సర బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు

నవంబర్ 2011 సంచికలో ...

  • 2010 ఇస్మాయిల్ కవిత పురస్కారం
  • అనుభవం
  • ఈమాట నవంబర్ 2011 సంచికకు స్వాగతం!
  • ఋతుపర్ణము
  • ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం
  • ఎగిరే కొబ్బరి చెట్టు
  • ఒంటిచెట్టు
  • ఒక (అ)నాగరిక ఆనందం
  • కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు
  • కొనసాగింపు
  • గాన సూర్యకాంతి: బాలమురళి
  • తీరిక సమయాలు
  • దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు
  • నయాగరా
  • నాకు నచ్చిన పద్యం: రుక్మిణీ వర్తమానం
  • పలుకుబడి: సంఖ్యాపదాలు – 3
  • పహాడీ రాగం అందాలు
  • పులి వేషగాడు
  • ప్రజాపతి
  • మల్లె అంటు
  • మా ఊరి చెరువు
  • మాట కాదు వినవేమే
  • మూడు లాంతర్లు – 8
  • మూడు వందల రామాయణాలు
  • మెలిక ముగ్గులు
  • రెండు కవితలు
  • శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు
  • శ్రీ ఖరనామ సంవత్సర బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు గ్రహీతలు
  • సత్యానికి దూరంగా
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మూడు వందల రామాయణాలు
రెండు కవితలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.