ఈమాట జులై 2009 సంచికకు స్వాగతం. ఈ సంచికలో విశేషాలు–
- వెల్చేరు నారాయణరావు విశ్లేషణాత్మక వ్యాసం: కవిత్వం లో ‘ప్రభావం’ అంటే ఏమిటి? , వైదేహి శశిధర్ కవితా సంకలనం పై కె. వి. గిరిధరరావు సమీక్షా వ్యాసం: నిద్రిత నగరం, జెజ్జాల కృష్ణ మోహన రావు స్మృతి పథం “ఫాదర్స్ డే“.
- కథలు: పడమటి సంధ్యారాగం – వేలూరి వెంకటేశ్వర రావు, గోవిందా! గోవిందా! – వెంపటి హేమ, ఈకానుకనివ్వలేను – అరుణ పప్పు, పెట్టె బయట – మాచిరాజు సావిత్రి. ఇంకా, కొల్లూరి సోమ శంకర్ అనువాదం చేసిన కథ: ఏడుగంటల వార్తలు
- కవితలు: పట్టుకో పట్టుకో – పాలపర్తి ఇంద్రాణి, కొందరు స్నేహితులు… నాన్న… ఒక అర్ధరాత్రి – అఫ్సర్
- వ్యాసాలు: రాగమాలికల గురించి సాయి బ్రహ్మానందం గొర్తి పరిచయం, “హాయిహాయిగా ఆమని సాగే” అన్న రాగమాలికను స్వరాలతో పరిచయం చేసే విష్ణుభొట్ల లక్ష్మన్న ప్రత్యేక వ్యాసం, అంచులలో సౌష్టవ రీతులను వివరించే జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం: అంచులలో అందాలు. ఇంకా, నాకు నచ్చిన పద్యం వ్యాస పరంపరలో చీమలమర్రి బృందావన రావుగారి తరువాతి వ్యాసం: నిగమశర్మ అక్క
ఇంకా, అచ్చు పత్రికల భవిష్యత్తు గురించి సంపాదకీయం.
ఎప్పటిలాగే మీ విశ్లేషణాత్మక అబిప్రాయాలనూ, సద్విమర్శనూ తెలియజేస్తారని ఆశిస్తూ,
-సంపాదకులు.