ఈమాట జులై 2010 విజయనగర రాయని విశేష సంచికకు స్వాగతం!

Issue Index Image

… మేమందిస్తున్న సాహితీ శకలాలు ఇవీ:

సంపాదకీయం: ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ – ఎడతెగని ఈ సంబంధంపై మళ్ళీ ఇంకోసారి వేలూరి వేంకటేశ్వర రావు చెప్పిన పాత సంగతులు.
కథలు: అ, న్యాయం – ఆర్. శర్మ దంతుర్తి; తలుపుల రశీదు – కలశపూడి శ్రీనివాసరావు; నిలువ నీడ – కొల్లూరి సోమ శంకర్ అనువాద కథ.
కవితలు: ఎలిపోమను – కనకప్రసాద్; నేను పులిని – గెడ్డాపు లక్ష్మీప్రసాద్; నువ్వు – రాగద్వీప; పసిఁడి పల్లకి – తిరుమల కృష్ణదేశికాచారి; శ్రీకృష్ణదేవరాయలు – గుఱ్ఱం జాషువా (పునర్ముద్రణ)
ప్రత్యేక వ్యాసాలు: రాజులలో సుల్తాను; విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం – ఫిలిప్. బి. వాగనర్ (అనువాదం – మాధవ్ మాచవరం); ఆముక్తమాల్యద: కృష్ణదేవరాయల నవ్య రాజనీతి – వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం (అనువాదం – సురేశ్ కొలిచాల); శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము – జెజ్జాల కృష్ణమోహనరావు; కృష్ణదేవరాయలు: గ్రంథ పరిచయ వ్యాసం – నేలటూరి వెంకటరమణయ్య; విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం – పరుచూరి శ్రీనివాస్.
శీర్షికలు, వ్యాసాలు: నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం – చీమలమర్రి బృందావనరావు; సామాన్యుని స్వగతం: పిల్లలకు నేర్పే మన అభిరుచులు – వింధ్యవాసిని; ఊరిచివర – అఫ్సర్ కవితా సంకలనం గురించి సమీక్ష – వేలూరి వేంకటేశ్వర రావు; సిరికాకొలను చినదానికి ఆశీస్సు – బాలాంత్రపు రజనీకాంతరావు; నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం – వేలూరి వేంకటేశ్వర రావు.
శబ్దతరంగాలు: సిరికాకొలను చిన్నది – వేటూరి సుందరరామమూర్తి.
గ్రంధాలయం: A forgotten Empire; Vijayanagar – A contribution to the history of India – Robert Sewell; కృష్ణదేవరాయలు – నేలటూరి వెంకటరమణయ్య.

ఈ సంచికను కృష్ణరాయని సంచికగా చేస్తే బాగుంటుందని సూచించిన దేశికాచారిగారికి మా కృతజ్ఞతలు. ఈమాటకు మీ సద్విమర్శాపూర్వకమైన ఆశీస్సులు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం.

ఈమాట సంపాదకుల బృందం.