రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం

రచన: సంపాదకులు
మార్చి 2010

ఈమాట మార్చి 2010 సంచికలో మీకోసం

  • సంపాదకీయం: ఇటీవల చెలరేగిన ద్రౌపది నవల వివాదంలో సాహితీవేత్తల విమర్శా పద్ధతిని సమీక్షిస్తూ వేలూరి వేంకటేశ్వర రావు సంపాదకీయం – ఇతిహాసాలూ, ప్రబంధాలూ.
  • కవితలు: అంధకారం– గరిమెళ్ళ నారాయణ; తెలగాణెము – తిరుమల కృష్ణదేశికాచార్యులు; తడిస్తే కదా తెలిసేది – ఏం.వి.వి.ఎన్. సౌమ్య.
  • కథలు: ఓ బుజ్జి కుక్క పిల్ల – సాయి బ్రహ్మానందం గొర్తి
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం లో హరిశ్చంద్ర కాటి సీను పద్యాల గురించి చీమలమర్రి బృందావనరావు; సామాన్యుని స్వగతం లో టెలిఫోన్‌తో తన అనుభవాలను పంచుకుంటూ వింధ్యవాసిని.
  • వ్యాసాలు: జయదేవుని అష్టపది “సా విరహే తవదీనా” గురించి ఆడియో, వీడియో, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలతో జెజ్జాల కృష్ణ మోహన రావు, సాయి బ్రహ్మానందం గొర్తి ల వ్యాసం; కాల్పనిక సాహిత్యంలో మేధకి చోటులేదంటూ కనకప్రసాద్ చేస్తున్న వాదనలో రెండవ భాగం గుండుగొమ్ములనుమానం 2; డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (D.T.L.C) వారు జరిపిన శ్రీశ్రీ, కొ.కు., గోపీచంద్ శతజయంతి సభలో గోపీచంద్ “అసమర్థుని జీవయాత్ర” నవల గురించి చేసిన ప్రసంగాల పాఠాలు: అసమర్థుని జీవయాత్రేనా – మాధవ్ మాచవరం; అసమర్థుని జీవయాత్రే – మద్దిపాటి కృష్ణారావు.
  • సమీక్షలు: అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం – వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించిన ఈ బృహత్సంకలనంపై విమర్శనాత్మక సమీక్ష – వేలూరి వేంకటేశ్వర రావు

ఈమాట సాహితీ గ్రంథాలయంలో కొత్త పుస్తకం:”చిత్రలేఖ“. భగవతీ చరణ వర్మ హిందీ మూలానికి తిరుమల కృష్ణదేశికాచార్యుల తెలుగు సేత . ఈ అనువాదం “ప్రసన్న భారతి”లో ధారావాహికగా ప్రచురింపబడింది.

ప్రతీవారూ ఒక్క కథ అయినా చక్కగా చెప్పగలరని ఒక నానుడి. ఈ మధ్య కాలంలో కొత్త రచయితలనుంచి కథలు రావడం కొంచెం తగ్గింది. కారణాలేమైనా, ఈమాట పాఠకుల్లోనే ఎంతోమంది చక్కగా రాయగలిగినవారు ఉన్నారు. వారంతా కూడా ఉత్సాహంగా రచనా వ్యాసంగాన్ని అలవర్చుకొని ఈమాటకు కథలు రాయాలనీ, వారి ఎరుకలో ఉన్న ఔత్సాహిక రచయితలను ఈమాటకు రాయమని ప్రోత్సహించాలనీ మా కోరిక. దయచేసి ప్రయత్నించండి.

ఎప్పటిలాగానే, మీ ఆశీస్సులూ, విమర్శలూ మాకందచేస్తారని ఆశిస్తూ…

ఈమాట సంపాదకులు.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Ranga March 1, 2010 11:56 pm

    చిత్రలేఖ link పనిచెయ్యట్లేదు.

    [సరిదిద్దాము. మళ్ళీ ప్రయత్నించండి. పొరపాటుకు క్షంతవ్యులం – సం.]

  2. 2
    lakshmi raghava March 4, 2010 6:53 am

    మేము పంపిన రచనలు ప్రచురణార్హం కాకుంటే మీరు ఎలా తెలుపుతారు?ఈమైల్ చేస్తారా? ప్లీజ్ తెలపండి.
    లక్ష్మి
    [అవునండీ. మీకు ఈమెయిల్ ద్వారానే తెలుపుతాము – సం.]

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శబ్ద తరంగాలు
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • ఈ శతాబ్దపు రచనా శతం
  • మే 2006 సంచిక విడుదల
  • ఈమాట ప్రచురణలో చిన్న మార్పు

ఇటువంటివే…

  1. ఈమాట మే 2010 వసంత ఋతు సంచికకు స్వాగతం
  2. ఈమాట జులై 2010 విజయనగర రాయని విశేష సంచికకు స్వాగతం!
  3. ఈమాట సెప్టెంబర్ 2010 సంచికకు స్వాగతం!
  4. ఈమాట నవంబర్ 2010 సంచికకు స్వాగతం!
  5. రెండు శ్రీల విరించి – ఈమాట జనవరి 2010 శ్రీశ్రీ ప్రత్యేక సంచికకు స్వాగతం

మార్చి 2010 సంచికలో ...

  • 20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక
  • అంధకారం
  • అసమర్థుని జీవయాత్రేనా?
  • అసమర్ధుని జీవయాత్రే!
  • ఇతిహాసాలూ, ప్రబంధాలూ
  • ఈమాట మార్చి 2010 సంచికకు స్వాగతం
  • ఓ బుజ్జి కుక్క పిల్ల
  • గుండుగొమ్ములనుమానం – 2
  • తడిస్తే కదా తెలిసేది!
  • తెలగాణెము
  • నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను
  • సహజ గాయని ఎస్. వరలక్ష్మి
  • సా విరహే తవ దీనా
  • సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అసమర్థుని జీవయాత్రేనా?
ఓ బుజ్జి కుక్క పిల్ల

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.