భానుమతి నిశ్చయం వాస్తవరూపం దాల్చే దారి ఏదీలేదు. తాను పెళ్ళాడ గోరుతున్నట్టు భానుమతి రామకృష్ణకు ఎట్లా చెబుతుంది? “నాకు నిన్ను చేసుకోవాలని లేదు” అని అతడంటే?…
రచయిత వివరాలు
పూర్తిపేరు: కొడవటిగంటి కుటుంబరావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
కొడవటిగంటి కుటుంబరావు రచనలు
1952-53 ప్రాంతాల చందమామతో బాటుగా నాగిరెడ్డిగారు ప్రచురించిన సినీ మాసపత్రిక ‘కినిమా’లో ట్రిక్‌ఫోటోగ్రఫీ దగ్గర్నుంచీ అనేక సాంకేతికవిషయాలూ, అప్పుడే పైకొస్తున్న సినీప్రముఖుల వివరాలూ అన్నీ ఉండేవి.
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
రచయిత ఆర్. సుదర్శనానికి కొ. కు. రాసిన మూడు ఉత్తరాలను మొదటిసారిగా ఈమాట పాఠకులకు ప్రత్యేక కానుకగా ప్రచురిస్తున్నాం.
కొడవటిగంటి కుటుంబరావు ప్రతివిమర్శ, భారతి పత్రిక, ఫిబ్రవరి 1938.
ఫిబ్రవరి 1953లో ఆలిండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావుల మధ్య జరిగిన సాహిత్యచర్చాపాఠం ఇది.
కొడవటిగంటి కుటుంబరావు 1931లో రాసిన మొట్టమొదటి కథ ఇది.
అక్టోబర్ 1952, ఆంధ్రజ్యోతి మాసపత్రిక నుండి పునః ప్రచురణ
రెండవ ప్రకరణం మన ఆగంతకుడు వచ్చి వారం రోజులకు పైగా అయింది. అతనికి బండీ ఎక్కి సాయంకాలపు పార్టీలకు వెళ్ళటంతోనూ, విందులు కుడవటంతోనూ కాలం […]
ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు.
తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్బాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు.
కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.