రచయిత వివరాలు

అక్కిరాజు భట్టిప్రోలు

పూర్తిపేరు: అక్కిరాజు భట్టిప్రోలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://mudubeerlatarvata.blogspot.com/
రచయిత గురించి: జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదు లో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతారు.

 

అలాంటి ఇళ్ళని సినిమాల్లో తప్పాచూడని మంగ ఒక్క మాట కూడా మాట్లాడ కుండా చూస్తోంది. ఇళ్ళనీ, ఇళ్ళలో ఉన్న కార్లనీ, రక రకాల మొక్కల్నీ. ఇరుకు అపార్ట్ మెంట్లోంచి వచ్చిన మంగకి, వేరే ఏదో దేశం వెళ్ళినట్టుగా ఉంది.

బాలన్స్ లేని సామాజిక సమస్యల కథలు, కథగానూ చెడతాయీ, ఆ సమస్య పట్ల సానుభూతీ, ఆలో చనా రగిలించటం అటుంచి, ఆ సమస్యని పెద్ద జోక్ లా తయారు చేస్తాయి.

పండగ, సంబరం,  ఆనందం. పట్టలేని విజయోత్సాహం.  ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు.  కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని?  రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం. […]

కాళ్ళ మధ్యలో ఉన్న బ్రీఫ్‌కేస్‌ని మరింత గట్టిగా బిగించి మరోసారి పేపర్లోంచి తల బయటపెట్టి చూశాను. క్రితం సారి నేను చుట్టూ చూసినప్పట్నించి ఇప్పటికి […]

సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను. పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును […]