మానస చామర్తి
- పూర్తిపేరు
- మానస చామర్తి
- సొంత ఊరు
- విజయవాడ
- ప్రస్తుత నివాసం
- బెంగళూరు
- వృత్తి
- టీం లీడ్, ఐ.టి.
- ఇష్టమైన రచయితలు
- బైరాగి, తిలక్, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్, కృష్ణశాస్త్రి, మో, అజంతా.
- హాబీలు
- కవిత్వం, వాద్య సంగీతం.
- సొంత వెబ్ సైటు
- http://www.madhumanasam.in/
జీవిత విశేషాలు
ఇంజనీరింగ్ (కంప్యూటర్స్) 2005లో పూర్తి చేసి ఐ.టి. రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం బెంగలూరు. మధుమానసం అన్న బ్లాగ్ ఉంది వీరికి. అలతి అలతి పదాలతో లోతైన కవిత చెప్పగల వీరు కవిత్వంలోను, సాహిత్యవిమర్శలోను తనదైన గొంతు వినిపిస్తున్నారు.