రాణి శివశంకర శర్మ


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
సత్తెనపల్లి
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

రాణి శివశంకరశర్మ \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన \’గ్రహాంతరవాసి\’ నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన \’గ్రహాంతరవాసి\’ కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన \’అమెరికనిజం\’ ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ\’గా, మలిసంపుటి \’పూజారి 2040\’గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు \’హిందుత్వ\’, \’ధర్మోరక్షతి రక్షితః\’ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన \’శకుంతల\’ అందరి మన్ననలు పొందింది.


 
  1. భైరప్ప హిందుత్వవాదం
  2. నవంబర్ 2025 » వ్యాసాలు
  3. సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం
  4. అక్టోబర్ 2025 » వ్యాసాలు
  5. బైరాగి సూతాశ్రమం
  6. వ్యాసాలు » సెప్టెంబర్ 2025
  7. తెలుగువారి సాంస్కృతిక విస్మృతి
  8. ఆగస్ట్ 2025 » వ్యాసాలు
  9. తెలుగు భాష ఎవరిది?
  10. జులై 2025 » వ్యాసాలు
  11. హిందూ మతం అంటే ఏమిటి?
  12. జూన్ 2025 » వ్యాసాలు
  13. భారతీయులకు హేతు చింతన ఉందా?
  14. మే 2025 » వ్యాసాలు
  15. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం
  16. ఏప్రిల్ 2025 » వ్యాసాలు
  17. ఇండియా అంటే పేదల అమెరికానా?
  18. మార్చి 2025 » వ్యాసాలు
  19. హిందుత్వతో సనాతన ధర్మ ఘర్షణ
  20. ఫిబ్రవరి 2025 » వ్యాసాలు
  21. ఐడెంటిటీ ఉద్యమాలు – స్త్రీలు
  22. జనవరి 2025 » వ్యాసాలు
  23. భారతీయతను ఎలా నిర్వచించాలి?
  24. డిసెంబర్ 2024 » వ్యాసాలు