కొడవటిగంటి కుటుంబరావు
జీవిత విశేషాలు
కొడవటిగంటి కుటుంబరావు (1909 – 1980) ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
కొడవటిగంటి కుటుంబరావు రచనలు
- ఆలూరి బైరాగికవి వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- దేశీయ భాషల భావిగతి జూన్ 2025 » వ్యాసాలు
- కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం వ్యాసాలు » సెప్టెంబర్ 2011
- కినిమా మాసపత్రిక: సేన్ గుప్తా వ్యాసం జులై 2011 » వ్యాసాలు
- కొ.కు ఉత్తరాలు – 1 నవంబర్ 2009 » వ్యాసాలు
- కొ.కు ఉత్తరాలు – 2 నవంబర్ 2009 » వ్యాసాలు
- కొ.కు ఉత్తరాలు – 3 నవంబర్ 2009 » వ్యాసాలు
- బుర్రా విమర్శకు కొ.కు. సమాధానం ఈ-పుస్తకాలు » నవంబర్ 2009
- తన రచనల గురించి … ఈ-పుస్తకాలు » నవంబర్ 2009
- ప్రాణాధికం ఈ-పుస్తకాలు » నవంబర్ 2009
- ఉత్తర కిష్కింధ (నాటిక) కథలు » నవంబర్ 2007
- మృతజీవులు – 4 అనువాదాలు » జులై 2006
- మృతజీవులు – 3 అనువాదాలు » మే 2006
- మృతజీవులు – 2 అనువాదాలు » మార్చి 2006
- మృతజీవులు – 1 అనువాదాలు » జనవరి 2006