అనూరాధ నాదెళ్ళ


సొంత ఊరు:
విజయవాడ
ప్రస్తుత నివాసం:
విజయవాడ
వృత్తి:
వృత్తి కంటే ప్రవృత్తిగానే ప్రేమించే బోధన
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్రతిరోజూ ప్రపంచం కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తూనే ఉంటుంది. దిగులు పుట్టిస్తూనూ ఉంటుంది.


 
  1. నా పేరు, నా గుర్తింపు!
  2. కథలు » మే 2024
  3. నిండు వేసవి
  4. కథలు » సెప్టెంబర్ 2023
  5. అస్తిత్వపు ఆనవాళ్ళు
  6. కథలు » జులై 2021
  7. స్వేచ్ఛ
  8. కథలు » డిసెంబర్ 2020
  9. రెండు ప్రపంచాలు
  10. కథలు » మే 2020
  11. ఏకాంతద్వీపం
  12. కవితలు » ఫిబ్రవరి 2020
  13. దిల్లీ నుంచి హరిద్వార్ వరకు…
  14. కథలు » ఫిబ్రవరి 2019
  15. నిశ్శబ్దాన్ని దాటుకుని…
  16. కవితలు » సెప్టెంబర్ 2018
  17. నేను లేని ప్రపంచం
  18. కవితలు » డిసెంబర్ 2017
  19. అక్కరలేనితనం
  20. అక్టోబర్ 2017 » కవితలు
  21. కిటికీ పక్క ఆకాశం
  22. కవితలు » జూన్ 2017