The story goes deep into the human psyche to show its complexity. The depiction of Kovalan’s life reminds us that however hard a person tries to put oneself in a category, s/he is constantly changes like the flow of a river. It is a discovery of self that takes a journey until its last breath.
ఏప్రిల్ 2023 గురించి Jeevan.stephen గారి అభిప్రాయం:
ఎంత బావుందో మైసూరు. చాలా హాయైన అనువాదం. కథ చాలా బావుంది. మంచి కథ పూర్ణిమ. కొన్ని రాయని జవాబులు అన్నీ ఎదురయినట్టుంది.
ఏప్రిల్ 2023 గురించి రామారావు కన్నెగంటి గారి అభిప్రాయం:
04/04/2023 10:29 pm
అసలు సాహిత్యం అనుభూతిని దాటి, తార్కికంగా సమస్యల మీద అవగాహనకి ఉపయోగపడుతుందా? నిజానికి, విద్య నేర్పవలసిందేమిటంటే, స్వయం అనుభూతిని దాటి ఇతరుల అనుభూతులు మనవిగా చూడగలగడం. ఉత్తమ సాహిత్యం, మనల్ని, అనేకుల స్థానంలో ఉంచి వారి సానుభూతితో ప్రపంచం అర్థం చూపిస్తుంది.
కానీ, సమస్యల పరిష్కారాలు ఆలోచించాలంటే, అనుభూతులని పూర్తిగా దాటాలి. అందుకు సాహిత్యం ఉపయోగపడుతుంది అనుకోను. అనేక మానవావిష్కృత విజ్ఞానాలు ఉన్నాయి, ఇందుకోసమే. లెక్కలు, సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఎకనామిక్స్, సోషియాలజీ — ఇలాంటివి ఎన్నెన్నో.
ఉదాహరణకి, ఆ విలన్ని చంపటమే తీసుకోండి. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎంతమంది చనిపోయారు? 100 కోట్లలో, ఒక పది మందా? లేక, 2%? ఎంతమంది చంపారు? ఇద్దరా? ఊరంతానా? వాళ్లకి కోర్టులు ఉన్నాయా? కోర్టులో ఎందుకు న్యాయం జరగడం లేదు? చట్టం మార్చాలా? అసలు ఎందుకు గొడవలు వచ్చాయి? ఆ విలన్కి సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఉన్నదా? దానికి ట్రీట్మెంట్ ఉన్నదా ఆ ప్రాంతంలో? ఎందుకు దానికి స్టిగ్మా ఉన్నది? ఎలాగ ఆ స్టిగ్మా తీసివేయవచ్చు? లేక, ఆ ప్రాంతంలో ఎంత నిరుద్యోగ సమస్య ఉన్నది? రిటర్న్ ఆన్ ది కాపిటల్ ఎంత అక్కడ? ఇదే సోషల్ మేట్రిక్స్ ఉన్న మరో చోట, ఇటువంటి సమస్యలు ఉన్నాయా? ఏ మెట్రిక్స్ ని పరిగణించాలి?
ఇలా రాసుకుంటూ పోతే, ఎందుకు సాహిత్యం ఇన్ని విషయాలను పూర్తిగా స్పృశించలేదో తెలుస్తుంది. అయితే, అనుభూతి కలిగించితే, ప్రజలు, ఈ సాహిత్యేతర విజ్ఞానాలని వాడి ఈ అనుభూతి ఇచ్చిన కోరికతో ప్రపంచాన్ని మార్చగలరు. అంటే, సాహిత్యం అనుభూతి పరంగా నిర్దేశిస్తుంది గానీ, రిగ్రెషన్ మెథడ్స్ చెప్పదు. కేవలం ఎలిమెంటరీ లాజికల్ రీజనింగ్ ద్వారా ప్రపంచం అర్థం చేసుకోలేం. ఎలిమెంటరీ లాజికల్ రీజనింగ్ కంటే మించి సాహిత్యం పోలేదు. అదే మనం మేథ అనుకుంటే సరిపోదు.
నాకయితే, ఆ అనుభూతి కలిగించితే చాలు, సాహిత్యం ఇవన్నీ చెయ్యకపోయినా!
హలాల్ గురించి Sreenivas Bandaa గారి అభిప్రాయం:
04/09/2023 2:28 am
“దేవుని దగ్గర మన స్నేగితం మాత్రం హలాల్ అయిండాది.” కథ ప్రాణం మొత్తం ఈ పదాల్లో ఇమిడ్చిన తీరు ఎంతో బాగుంది. అభినందనలు షరీఫ్ గారూ!
గ్రేడింగ్ అమ్మలు గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:
04/08/2023 11:44 am
క్లుప్తంగానైనా బాగా వ్రాసారు హనుమంతరావు గారూ పొగాకు గ్రేడింగు గురించి. శైలిలో పెద్దిబొట్ల సుబ్బరామయ్యగారి స్పూర్తి కనిపించింది. అభినందనలు.
హలాల్ గురించి అరుణ్ కుమార్ ఆలూరి గారి అభిప్రాయం:
04/06/2023 12:19 am
స్వచ్ఛమైన మనుషుల మధ్య స్నేహానికి ఏ పద్ధతులూ అడ్డుగోడలుగా నిలబడబోవని మరోమారు కథ ద్వారా సరళంగా తెలిపిన వేంపల్లె షరీఫ్ గారికి శుభాభినందనలు.
ఇద్దరు దుర్మార్గులు గురించి చాలా బాగా రాసారు.. అభినందనలు.. పొర్ల వేణుగోపాల రావు గారి అభిప్రాయం:
04/06/2023 12:18 am
కథ చాలా బాగుంది. వర్ణన కంటే విశ్లేషణ కు ప్రాధాన్యతనిచ్చి, పాత్రల సంభాషణల ద్వారా మనస్తత్వాలను అర్థం చేయించే ప్రయత్నం చేశారు. అభినందనలు.
యాత్ర గురించి Sree Padma గారి అభిప్రాయం:
04/05/2023 11:32 pm
The story goes deep into the human psyche to show its complexity. The depiction of Kovalan’s life reminds us that however hard a person tries to put oneself in a category, s/he is constantly changes like the flow of a river. It is a discovery of self that takes a journey until its last breath.
ఏప్రిల్ 2023 గురించి Jeevan.stephen గారి అభిప్రాయం:
04/05/2023 8:07 pm
Ramarao garu beautiful exposition 🙏
ఏప్రిల్ 2023 గురించి Amarendra గారి అభిప్రాయం:
04/05/2023 10:27 am
అనుభూతుల తీపిబిళ్ళల ద్వారా సామాజిక శస్త్ర చికిత్సకు పూనుకుంటేనె సమస్య.
కవి సమ్రాట్ గురించి Sujata గారి అభిప్రాయం:
04/05/2023 2:41 am
ఎంత బావుందో మైసూరు. చాలా హాయైన అనువాదం. కథ చాలా బావుంది. మంచి కథ పూర్ణిమ. కొన్ని రాయని జవాబులు అన్నీ ఎదురయినట్టుంది.
ఏప్రిల్ 2023 గురించి రామారావు కన్నెగంటి గారి అభిప్రాయం:
04/04/2023 10:29 pm
అసలు సాహిత్యం అనుభూతిని దాటి, తార్కికంగా సమస్యల మీద అవగాహనకి ఉపయోగపడుతుందా? నిజానికి, విద్య నేర్పవలసిందేమిటంటే, స్వయం అనుభూతిని దాటి ఇతరుల అనుభూతులు మనవిగా చూడగలగడం. ఉత్తమ సాహిత్యం, మనల్ని, అనేకుల స్థానంలో ఉంచి వారి సానుభూతితో ప్రపంచం అర్థం చూపిస్తుంది.
కానీ, సమస్యల పరిష్కారాలు ఆలోచించాలంటే, అనుభూతులని పూర్తిగా దాటాలి. అందుకు సాహిత్యం ఉపయోగపడుతుంది అనుకోను. అనేక మానవావిష్కృత విజ్ఞానాలు ఉన్నాయి, ఇందుకోసమే. లెక్కలు, సైన్స్, హిస్టరీ, సైకాలజీ, ఎకనామిక్స్, సోషియాలజీ — ఇలాంటివి ఎన్నెన్నో.
ఉదాహరణకి, ఆ విలన్ని చంపటమే తీసుకోండి. దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఎంతమంది చనిపోయారు? 100 కోట్లలో, ఒక పది మందా? లేక, 2%? ఎంతమంది చంపారు? ఇద్దరా? ఊరంతానా? వాళ్లకి కోర్టులు ఉన్నాయా? కోర్టులో ఎందుకు న్యాయం జరగడం లేదు? చట్టం మార్చాలా? అసలు ఎందుకు గొడవలు వచ్చాయి? ఆ విలన్కి సైకలాజికల్ ప్రాబ్లెమ్ ఉన్నదా? దానికి ట్రీట్మెంట్ ఉన్నదా ఆ ప్రాంతంలో? ఎందుకు దానికి స్టిగ్మా ఉన్నది? ఎలాగ ఆ స్టిగ్మా తీసివేయవచ్చు? లేక, ఆ ప్రాంతంలో ఎంత నిరుద్యోగ సమస్య ఉన్నది? రిటర్న్ ఆన్ ది కాపిటల్ ఎంత అక్కడ? ఇదే సోషల్ మేట్రిక్స్ ఉన్న మరో చోట, ఇటువంటి సమస్యలు ఉన్నాయా? ఏ మెట్రిక్స్ ని పరిగణించాలి?
ఇలా రాసుకుంటూ పోతే, ఎందుకు సాహిత్యం ఇన్ని విషయాలను పూర్తిగా స్పృశించలేదో తెలుస్తుంది. అయితే, అనుభూతి కలిగించితే, ప్రజలు, ఈ సాహిత్యేతర విజ్ఞానాలని వాడి ఈ అనుభూతి ఇచ్చిన కోరికతో ప్రపంచాన్ని మార్చగలరు. అంటే, సాహిత్యం అనుభూతి పరంగా నిర్దేశిస్తుంది గానీ, రిగ్రెషన్ మెథడ్స్ చెప్పదు. కేవలం ఎలిమెంటరీ లాజికల్ రీజనింగ్ ద్వారా ప్రపంచం అర్థం చేసుకోలేం. ఎలిమెంటరీ లాజికల్ రీజనింగ్ కంటే మించి సాహిత్యం పోలేదు. అదే మనం మేథ అనుకుంటే సరిపోదు.
నాకయితే, ఆ అనుభూతి కలిగించితే చాలు, సాహిత్యం ఇవన్నీ చెయ్యకపోయినా!
సుఖమంటే ఏమిటో తెలుసా? గురించి దేశరాజు గారి అభిప్రాయం:
04/04/2023 1:23 pm
సహృదయంతో స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు
For Copies: G pay/Phone Pay – 98480 23384