మోహన్ గారూ
చక్కటి వ్యాసం అందించిన మీ కృషికి మీ సాహిత్యాభిలాషకి ముందుగా అభినందన వందన శతములు.
మీ అనువాదం మనోహరం.
నాపై దయతో తాత్పర్య సహిత లేదా సవ్యాఖ్యాన గీత గోవింద కావ్య లింకు పంపగలరా? తెలుగు. నాదగ్గర టిటిడి వారిది (పింగళి పాండురంగారావు) ఉంది. మీ రిఫరన్స్ పుస్తకాలు ఇంటర్నెట్ లో పట్టలేకపోయాను.
ధన్యవాదములతో.
యాత్ర గురించి Padmavathi Rambhakta గారి అభిప్రాయం:
పల్లెల్లో వుండే నిష్కల్మషమైన స్నేహం… కథలో ఎంతో ఫ్రెష్ గా అనిపించింది. బెల్లగాళ్లను కథలోకి తెచ్చి నన్ను బాల్యంలోకి తీసుకెళ్లావ్ అన్నా! కథ చాలా బాగుందన్నా! మీకు హృదయపూర్వకంగా అభినందనలు💐💐
కథను ప్రచురించిన నిర్వాహకులకు, కథపై ఇక్కడ స్పందించిన మిత్రులకు… ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పైన Jeevan Raj గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభావం ఉంది. థాంక్యూ.
దినేక్క కథ బలేగుంది అబ్బీ. పల్లె వాతావరణంలో బంధాలకు విలువ ఇచ్చే వాళ్ళే కానీ కులం మతం అని కొట్టుకు సావరు. పొరపచ్చాలు లేని ఇలాంటి స్నేహితులు పల్లెలోనే కనబడతారు ఆబ్బి. ఈ టౌన్లో ఇలాంటి స్నేహితులు అరుదుగా ఉంటారు.
ఊహల ఊట – 23 గురించి చాగంటి ప్రసాద్ గారి అభిప్రాయం:
04/10/2023 4:12 am
దసరా బొమ్మల కొలువు సంబరాన్ని ఇంత వివరంగా వ్రాయగా నేనెక్కడా చదవలేదు. పండగ పరమార్ధంతో పాటు పిల్లల సంబరం గురువు పిల్లల అనుబంధాలు తెలుస్తుంది. మన దసరా పండగ గేయంలో విజయమనగరంలో రాజులున్నా, దసరా నాడు మటుకు ప్రతీ ఇంట్లో అంబారి మీద రాజు, దేవుడు ఇద్దరూ ఉంటారు.
చిన్నపిల్లల మనస్తత్వం అరమరికలు లేని జీవితం ఊహా కథనం గొప్పదనం. ఇంట్లో సర్దుబాటులు పిల్లల ఊహాశక్తిని పెంచుతాయి. పెద్దయ్యకా ఒబ్బిడి తెలుస్తుంది. సంప్రదాయాల్ని వడపోసిన జ్ఞానం అందరికి తెలవాలనే ఈ ఊహల ఊట రచన ఎందరికో పాతజ్ఞాపకాలను తొడినట్టు అనిపిస్తుంది. హేట్స్ ఆఫ్ తులసి గారు. మీ జ్ఞాపక శక్తికి.
ఊహల ఊట – 23 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
04/10/2023 12:32 am
ఆనాటి దసరా బొమ్మల కొలువుల విశేషాలు కళ్ళకి కట్టినట్లు రాశారు. ఏదయా మీదయా మా మీద లేదు అంటూ రాగయుక్తంగా పాడే దసరా పాటలలో బాల్యాన్ని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూనే నేటి తరానికి ఓ చురక మెరుపు అందించడం చాలా బాగుంది. కళావరింగ్ అసలు పేరు ‘సరిదే లక్ష్మీ నరసమ్మ’ అని ఇంతవరకు తెలియదు.
దసరా సందడితో విజయనగర వీధులు ఇప్పించిన తులసిగారికి అభినందన వందనాలు
సా విరహే తవ దీనా గురించి Subbarao గారి అభిప్రాయం:
04/14/2023 10:49 am
మోహన్ గారూ
చక్కటి వ్యాసం అందించిన మీ కృషికి మీ సాహిత్యాభిలాషకి ముందుగా అభినందన వందన శతములు.
మీ అనువాదం మనోహరం.
నాపై దయతో తాత్పర్య సహిత లేదా సవ్యాఖ్యాన గీత గోవింద కావ్య లింకు పంపగలరా? తెలుగు. నాదగ్గర టిటిడి వారిది (పింగళి పాండురంగారావు) ఉంది. మీ రిఫరన్స్ పుస్తకాలు ఇంటర్నెట్ లో పట్టలేకపోయాను.
ధన్యవాదములతో.
యాత్ర గురించి Padmavathi Rambhakta గారి అభిప్రాయం:
04/13/2023 7:28 am
What a story? No words to praise. Spellbound!
యాత్ర గురించి S Sridevi గారి అభిప్రాయం:
04/12/2023 10:45 am
So intense. 🙏
హలాల్ గురించి సురేష్ కొత్తపల్లి గారి అభిప్రాయం:
04/11/2023 10:35 pm
పల్లెల్లో వుండే నిష్కల్మషమైన స్నేహం… కథలో ఎంతో ఫ్రెష్ గా అనిపించింది. బెల్లగాళ్లను కథలోకి తెచ్చి నన్ను బాల్యంలోకి తీసుకెళ్లావ్ అన్నా! కథ చాలా బాగుందన్నా! మీకు హృదయపూర్వకంగా అభినందనలు💐💐
హలాల్ గురించి వేంపల్లె షరీఫ్ గారి అభిప్రాయం:
04/11/2023 4:25 pm
కథను ప్రచురించిన నిర్వాహకులకు, కథపై ఇక్కడ స్పందించిన మిత్రులకు… ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పైన Jeevan Raj గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభావం ఉంది. థాంక్యూ.
హలాల్ గురించి సిద్దూ టంగుటూరు గారి అభిప్రాయం:
04/11/2023 12:17 pm
అద్భుతం కథ. హిందు ముస్లిం.
హలాల్ గురించి R.ప్రతాప్ రెడ్డి గారి అభిప్రాయం:
04/10/2023 10:21 pm
దినేక్క కథ బలేగుంది అబ్బీ. పల్లె వాతావరణంలో బంధాలకు విలువ ఇచ్చే వాళ్ళే కానీ కులం మతం అని కొట్టుకు సావరు. పొరపచ్చాలు లేని ఇలాంటి స్నేహితులు పల్లెలోనే కనబడతారు ఆబ్బి. ఈ టౌన్లో ఇలాంటి స్నేహితులు అరుదుగా ఉంటారు.
ఊహల ఊట – 23 గురించి చాగంటి ప్రసాద్ గారి అభిప్రాయం:
04/10/2023 4:12 am
దసరా బొమ్మల కొలువు సంబరాన్ని ఇంత వివరంగా వ్రాయగా నేనెక్కడా చదవలేదు. పండగ పరమార్ధంతో పాటు పిల్లల సంబరం గురువు పిల్లల అనుబంధాలు తెలుస్తుంది. మన దసరా పండగ గేయంలో విజయమనగరంలో రాజులున్నా, దసరా నాడు మటుకు ప్రతీ ఇంట్లో అంబారి మీద రాజు, దేవుడు ఇద్దరూ ఉంటారు.
చిన్నపిల్లల మనస్తత్వం అరమరికలు లేని జీవితం ఊహా కథనం గొప్పదనం. ఇంట్లో సర్దుబాటులు పిల్లల ఊహాశక్తిని పెంచుతాయి. పెద్దయ్యకా ఒబ్బిడి తెలుస్తుంది. సంప్రదాయాల్ని వడపోసిన జ్ఞానం అందరికి తెలవాలనే ఈ ఊహల ఊట రచన ఎందరికో పాతజ్ఞాపకాలను తొడినట్టు అనిపిస్తుంది. హేట్స్ ఆఫ్ తులసి గారు. మీ జ్ఞాపక శక్తికి.
ఊహల ఊట – 23 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
04/10/2023 12:32 am
ఆనాటి దసరా బొమ్మల కొలువుల విశేషాలు కళ్ళకి కట్టినట్లు రాశారు. ఏదయా మీదయా మా మీద లేదు అంటూ రాగయుక్తంగా పాడే దసరా పాటలలో బాల్యాన్ని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూనే నేటి తరానికి ఓ చురక మెరుపు అందించడం చాలా బాగుంది. కళావరింగ్ అసలు పేరు ‘సరిదే లక్ష్మీ నరసమ్మ’ అని ఇంతవరకు తెలియదు.
దసరా సందడితో విజయనగర వీధులు ఇప్పించిన తులసిగారికి అభినందన వందనాలు
హలాల్ గురించి Jeevan Raj గారి అభిప్రాయం:
04/09/2023 11:00 am
Very Good theme. Well written. Ending is good but could have been symbolic/ suggestive instead of the dailogue.