Comment navigation


15547

« 1 ... 92 93 94 95 96 ... 1555 »

  1. అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    05/12/2023 4:06 am

    ఇప్పుడు కూడా అక్కడ తెలుగు పీఠం ఇంకా కొనసాగుతున్నదా? ప్రస్తుతం ఎవరు ఆచార్యులుగా ఉన్నారో తెలియజేయగలరు. కొప్పాక వారి contact number ఉంటే ఇవ్వగలరని ప్రార్థన.

  2. కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి Narasimha గారి అభిప్రాయం:

    05/11/2023 6:24 am

    ధన్యవాధములు. మీరు మా కాలం వారికి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.

  3. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    05/10/2023 10:19 am

    ¡Hola Señor Seshagiri!

    Años atrás cuando fui allí, las playas de antigua son fantásticas. Los resorts de Belice son lujosos. Bosques son preciosos. Cuando estuve allí, El mar es Marrón de las lluvias. Ahora vivo en comunidad española y canto y bailo con ellos.

    Eres Telugu, ¿no? ¿Por qué necesitas una traductora? ¿Eres un rey? ¿Eres Ingles diplomático? Está bien. Traducción de su viaje es agradable. No cambiaste la cocina española por la cocina india, gracias.

    “Voy a reír, voy a bailar
    Vivir mi vida, la, la, la, la
    Voy a reír, voy a gozar
    Vivir mi vida, la, la, la. La”

    -Lyla

    [పాఠకుల సౌలభ్యం కోసం గూగుల్ అనువాదం – సం.

    Hello Mr. Seshagiri!

    Years ago when I went there, the beaches in Antigua are fantastic. Belize resorts are luxurious. Forests are beautiful. When I was there, the sea is brown from the rains. Now I live in a Spanish community and I sing and dance with them.

    You are Telugu, right? Why do you need a translator? Are you a king? Are you English diplomatic? Alright. Translation of your trip is pleasant. You didn’t trade Spanish cuisine for Indian cuisine, thank you.

    “I am going to laugh, I am going to dance
    Live my life lalalala
    I’m going to laugh, I’m going to enjoy
    Live my life Lalala”

    -Lyla]

  4. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి కమల కుమారి గారి అభిప్రాయం:

    05/09/2023 7:01 pm

    వివరణ చాలా బాగుంది. మీ వివరణ చదువుతూంటె అక్కడకి వెళ్ళి చూడాలని ఉంది.

  5. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి A S L Kameswara Rao గారి అభిప్రాయం:

    05/08/2023 8:58 pm

    బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం చరిత్ర 1832 నుండి 1857 దాక – బంగోరె, పిడిఎఫ్‌లో దొరుకుతుందా? పుస్తక రూపేణా అయినా పరవాలేదు, దొరుకు చోటు, ఖరీదు తెలియచేయండి.

  6. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి అమరేంద్ర దాసరి గారి అభిప్రాయం:

    05/08/2023 8:12 pm

    పాంథుడుగారూ – థాంక్యూ. ఆంధ్రభారతి అవసరం తగ్గేలా చూస్తాను.

    కల్యాణిగారూ – సంతోషం. మీ మాటలు మాబోంట్ల పాలిటి ఆక్సిజన్.

    శేషగిరిగారూ – ఎక్కడ మీ ప్రయాణం ముగిసిందో అక్కడ నా యాత్ర ఆరంభమవుతోందని గ్రహించే ఉంటారు. థాంక్యూ.

    చివరిగా – ఈమాట బృందాన్ని ‘ఎన్ని నోళ్ల కొనయాడినా’ తక్కువే!

  7. కచ్చేరీ గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:

    05/08/2023 8:10 am

    సంగీతాన్ని అక్షరాల్లోకి మార్చి ప్రదర్శించడం అతి కష్టం. ఆ ఫీట్‌ని అలవోకగా చేశారు. అభినందనలు.

  8. సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి ఇంద్రప్రసాద్ గారి అభిప్రాయం:

    05/06/2023 11:24 am

    మంచి కథనం. చదివించే నేర్పు, కవితాత్మక వర్ణన. వాంగో ఆకాశం కనిపించింది.

  9. మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Nimmagadda Seshagiri గారి అభిప్రాయం:

    05/05/2023 1:57 pm

    Thank you Amarendra garu for your excellent translation.
    Thank you Madhav garu and the Editorial Board of eemmata for publishing my travels in Central America. I hope this series will also be received well by your readers like the previous series on my travels in Morocco.

  10. Kāvali Brothers and the Origins of Modern Historiography in India గురించి Kavali Naresh Kumar గారి అభిప్రాయం:

    05/05/2023 9:34 am

    A wonderful and very informative article on the lives of Kavali brothers.

« 1 ... 92 93 94 95 96 ... 1555 »