మరుగున పడిన తెలుగు సంపదలని వెలికితీసి ఆ సౌరభాల్ని మాఅందరితో మీవంటి విద్వాంసులు పంచుకోవటం శ్లాఘనీయం. కవికవిత్వం ఎన్నిమారులు చదివితే తనివి తీరుతుందో అన్న లెక్కపక్కన పెడితే, మీ వ్యాఖ్యానం జీర్ణించుకోవటానికి ఎక్కువ సమయం పడుతుందేమో!
ధ్యానం, యోగం, సంయోగం, సోపానం, అనుభూతి సిద్థి వంటి మీ పదప్రయోగాలు కూడా కవిత్వమే కాబట్టి వాటినీ ఆస్వాదించాము. రసాస్వాదనలో హేతువు కూడదు!
అంతర్థానం గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
06/02/2023 1:58 am
కథా శిల్పం చాలా బావుంది, కథ కూడా. కథనం ఆర్ద్రంగా ఉంది.
సీతాయనం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
ఒకటవ రోజు ఉన్న గాఢత నాలుగవ రోజుకి ఉండదు. కాలం నెమ్మది నెమ్మదిగా గాయాలను మాన్పుతూ, చివరకు గాయాలను జ్ఞాపకాలుగా మార్చేస్తుంది తియ్యగానో… చేదుగానో… కథ బాగుంది. పాణిని జన్నాభట్లగారికి అభినందనలు.
Comment -6. Thank you for your comments and feedback.
Telugu is my mother tongue. I am not royalty or a diplomat!! just a doctor working in England. To be precise a psychiatrist.
The reason writing in English is more mundane. My profession involve reams of writing in English. I have been doing it for two and half decades. So writing in English became a second nature and it is easy for me to express in that language.
I can write in Telugu but it will be hard work, having lost touch with written Telugu long ago.
My sincere thanks to Amarendra garu for beautifully translating my expressions in to Telugu. I wouldn’t have matched his Telugu expression.
On the matter of food… Food is a part of local culture. Eating local food is a part of experiencing local culture. I also think it is ny way of showing respect to the local people.
Seshagiri Nimmagadda
నాకు నచ్చిన పద్యం: మది కలతలు పోగొట్టే పుష్పాచయము గురించి మలశా గారి అభిప్రాయం:
06/02/2023 2:45 am
మరుగున పడిన తెలుగు సంపదలని వెలికితీసి ఆ సౌరభాల్ని మాఅందరితో మీవంటి విద్వాంసులు పంచుకోవటం శ్లాఘనీయం. కవికవిత్వం ఎన్నిమారులు చదివితే తనివి తీరుతుందో అన్న లెక్కపక్కన పెడితే, మీ వ్యాఖ్యానం జీర్ణించుకోవటానికి ఎక్కువ సమయం పడుతుందేమో!
ధ్యానం, యోగం, సంయోగం, సోపానం, అనుభూతి సిద్థి వంటి మీ పదప్రయోగాలు కూడా కవిత్వమే కాబట్టి వాటినీ ఆస్వాదించాము. రసాస్వాదనలో హేతువు కూడదు!
అంతర్థానం గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
06/02/2023 1:58 am
కథా శిల్పం చాలా బావుంది, కథ కూడా. కథనం ఆర్ద్రంగా ఉంది.
సీతాయనం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
06/02/2023 12:11 am
హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్.
అంతర్థానం గురించి Rohini Vanjari గారి అభిప్రాయం:
06/01/2023 9:20 pm
ఒకటవ రోజు ఉన్న గాఢత నాలుగవ రోజుకి ఉండదు. కాలం నెమ్మది నెమ్మదిగా గాయాలను మాన్పుతూ, చివరకు గాయాలను జ్ఞాపకాలుగా మార్చేస్తుంది తియ్యగానో… చేదుగానో… కథ బాగుంది. పాణిని జన్నాభట్లగారికి అభినందనలు.
సీతాయనం గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
06/01/2023 9:16 pm
సీత మనసును చక్కగా ఆవిష్కరించారు విజయలక్ష్మిగారు.
అంతర్థానం గురించి Sridevi Somanchi గారి అభిప్రాయం:
06/01/2023 9:13 pm
సెకండ్ పర్సన్లో కథలు కృతకంగా అనిపిస్తాయి. కానీ మీ కథ చాలా బాగుంది. Very beautifully presented.
ఆత్మకాకి గురించి Amarendra గారి అభిప్రాయం:
06/01/2023 6:20 pm
పొద్దు పొద్డున్నె భుజాలు తడుముకున్నాను.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Seshagiri Nimmagadfa గారి అభిప్రాయం:
06/01/2023 5:57 pm
Comment -6. Thank you for your comments and feedback.
Telugu is my mother tongue. I am not royalty or a diplomat!! just a doctor working in England. To be precise a psychiatrist.
The reason writing in English is more mundane. My profession involve reams of writing in English. I have been doing it for two and half decades. So writing in English became a second nature and it is easy for me to express in that language.
I can write in Telugu but it will be hard work, having lost touch with written Telugu long ago.
My sincere thanks to Amarendra garu for beautifully translating my expressions in to Telugu. I wouldn’t have matched his Telugu expression.
On the matter of food… Food is a part of local culture. Eating local food is a part of experiencing local culture. I also think it is ny way of showing respect to the local people.
Seshagiri Nimmagadda
సీతాయనం గురించి Dr.K.Sujatha గారి అభిప్రాయం:
06/01/2023 7:40 am
సీతాయనం కవిత చాలా అద్భుతంగా ఉంది మేడం. సీత అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
05/31/2023 9:17 pm
Comment 6..This translator has been looking for an Author since long and got Dr Seshagiri who is a great Traveller and travel writer.