Comment navigation


15549

« 1 ... 153 154 155 156 157 ... 1555 »

  1. మేఘసందేశం (తెలుగులో) గురించి gln sarma గారి అభిప్రాయం:

    04/12/2022 12:33 am

    యండమూరి సత్యనారాయణగారి ఫోటో ఎక్కడా లేదు. మీరు సేకరించారా? ఆయన గురించి మరింత విపులంగా తెలియచేస్తారని.

  2. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    04/11/2022 8:35 pm

    అద్భుతం!! ఎక్కడ దొరుకుతుంది కొనుక్కోవడానికి?

  3. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి Dr Vennelakanti Prakasam గారి అభిప్రాయం:

    04/10/2022 4:10 am

    బహు చక్కని రచన. సమగ్రంగా వివరంగా జరిగిన రచన. అటు రామాయణ కర్తకు ఇటు వ్యాసకర్త కు వన్నె చేకూర్చే వ్యాసం. శ్లాఘనీయం.

  4. విశ్వనాథ సమాధానం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    04/09/2022 7:05 am

    దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచిన శిశువు అనే అర్ధంలో తనకి పిప్పలాదుడు అని నామకరణము జరిగినది. పిప్పలాదుడు దయాళువు. త్యాగశీలి. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తుకి శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు.

    పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు.

    పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు.

  5. మనం మరిచిన మాణిక్యం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    04/08/2022 6:00 am

    ఈ వ్యాసం మొదటిసారి వచ్చినపుడు చదివిన గుర్తుంది.

    ’92 లో నేషనల్ gallery of modern art ఢిల్లీ వాళ్ల మూడు నెలల art appriciatiin (evening) course చేసినపుడు కాపు రాజయ్య దామెర్లరామారావుల గురించి రెండు రెండు గంటల పాఠాలు వినదం గుర్తుంది..

    ’95 లో అనుకొంటాను, ఒక బెంగాలీ మహిళ పూనిక వల్ల ఢిల్లీలో రామారావు చిత్రాల ప్రదర్శన జరిగింది..ఆమెతో పరవశంగా మాట్లాడాను..

  6. ఊహల ఊట 11 గురించి శ్రీనివాస్ తెప్పల గారి అభిప్రాయం:

    04/07/2022 7:09 pm

    తంగం అనేది పూర్తిగా తమిళ పేరు అండీ.. మలయాళం అయితే కాదు. మలయాళంలో సువర్ణం అనే అయితే అంటారు అనుకుంటా…

  7. శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి దేవభక్తుని సత్యనారాయణ గారి అభిప్రాయం:

    04/07/2022 5:43 am

    చక్కని విశ్లేషణ

  8. ఉత్తర మొరాకో శోధనలు 5 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:

    04/05/2022 8:53 pm

    ఇంతవరకు వాస్కోడిగామా మహా యాత్రికుడు అని తెలుసు కానీ ఈ ఆర్టికల్ చదివాక ఇబ్న్ బటూటా మహా యాత్రికుడు అని తెలిసింది. మేము వెళ్లలేని ప్రదేశాలను ఎన్నిటినో ఈ యాత్రా సాహిత్యము ద్వారా తెలుసుకున్నాము. రచయితకు, అనువాదకులకు అభినందన వందనములు

  9. విశ్వనాథ సమాధానం గురించి suryanarayanamurthy akella గారి అభిప్రాయం:

    04/05/2022 3:49 pm

    బ్రహ్మవేత్తవే – సత్యం తెలుసుకున్నానని భ్రమిస్తున్నావని దెప్పటమా?

  10. ఉత్తర మొరాకో శోధనలు 5 గురించి Sriram Bhamidipati గారి అభిప్రాయం:

    04/05/2022 3:06 pm

    చాలా మంచి తర్జుమా. ఇబ్న్ బటూటా గురించి చాలా వివరాలు తెలిశాయి. రచయితకీ , అనువాదకునికీ థాంక్స్

« 1 ... 153 154 155 156 157 ... 1555 »