విశ్వనాథవారిని చూసిన, మాటలాడిన మీకు పాదాభివందనములు. మీ అనుభవం ఇంతకు పూర్వం ఎవరితొనూ పంచుకొని కారణంగా నేను చదవలేకపోయాను. క్రొత్త విషయం తెలిసింది. కొంత విశ్వనాథగారిని చదివిన అనుభవం ఉన్నా కూడా, “నువ్వు బ్రహ్మవేత్తవే!” అర్థం కాలేదు. “నీకు నాపిల్లనివ్వను” నాకు తోచినట్టుగా అర్థం అయ్యింది. దయ చేసి వివరింపగలరు.
Thanks for this beautiful essay, on Molla Ramayanam, by Professor Ushadevi. Upon reading, I am sending over this old poem of mine, which I then called ‘A Telugu Etude.’ Perhaps the two in the poem are Seetha and Rama at that juncture, and a Ragamala painting now pulls up in front of my eyes.
ఏడాది కది కడిమి పున్నమి గదోయి!
తొడిమ లేని పూవు, దివిని పొడమినంతనె నీవు
అదిమి నా చేతులు-కదిపి తంత్రులు-కలిసిమెలిసి మ్రోగించావు.
స్వరాలపుడేవేవి వెడలెనో, ఒడలు తెలియదు నాకు!
నా చనుదోయి ఊగెనా? నీ కనుదోయి కాంచెనా
కాంచన శిఖరాలు?
కవిత మొదలు, దాని నిడివి, నడత, ముగించిన విధానము ప్రత్యేకముగా వున్నది.
ఊహల ఊట 11 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
04/02/2022 8:12 pm
కథతోపాటు పాఠకులo కూడా ఒక ఊహలోనుండి మరొక ఊహాలోకి వెళ్లిపోతున్నాము. మళ్లీ వచ్చిన ఊహలన్నీ రివిజన్ చేయడం బాగుంది. ఎందులోనుంచి ఎందులోకి వెళ్లినా తమాషాగా ఉంది. మా చిన్నప్పుడు సిగరెట్ పెట్టెలతో కుక్క బొమ్మలు అల్లడం గుర్తొచ్చింది. రచయిత్రి తులసిగారు పూర్వపు కళలని సామెతలని చక్కగా ఈ కథలో పరిచయం చేయడం బాగుంది. రచయిత్రికి ధన్యవాదములు.
ఊహల ఊట 11 గురించి మల్లాప్రగడ రామారావు గారి అభిప్రాయం:
‘ఆవకాయ ఎలా ఆవకాయ కోసం కాదో, కళ అనేది కూడా తన కోసం తాను కాదు… మనవంటి వారి మనసుల్లో శాంతి నింపడం కోసమే’. చాలా పాతబడ్డ ప్రశ్నకు సరికొత్త సమాధానం! “Art is not what you see, but what you make others see.” అన్న ఎడ్గర్ డెగా గుర్తుకొచ్చాడు. ధన్యవాదాలు, అన్వర్!!
నమస్కారం పెట్టడానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు. పెట్టక పోవడానికి మీ కారణాలు మీకున్నాయి.. పెట్టడానికి ఆయనకు ఉన్న హక్కు ,పెట్టకపోవదానికి మీకు కూడా ఉంటుంది.. ఇక రిసీవర్ సంగతి అంటారా.. ఆ విషయంలో అందరూ ఒక్కటే.. ఒకడు పెట్టి రెండవవాడు పెట్టకపోతే సహజంగానే ఫీల్ అవుతారు.. అతను ఋషి అయితే తప్ప.. ఇనాక్ అయినా ,శాస్త్రి అయినా అహం(నేను) అనే భావం తప్పకుండా ఉంటుంది.. మా ఫ్రెండ్ కూడా ఇలాంటి చాలాసార్లు ఇలాంటి ఇబ్బందిలోకి నెట్టేవాడు.. నేను నా అభిప్రాయం ప్రకారం నడుచుకొనేవాడిని..
విశ్వనాథ సమాధానం గురించి visvam గారి అభిప్రాయం:
04/05/2022 1:58 pm
విశ్వనాథవారిని చూసిన, మాటలాడిన మీకు పాదాభివందనములు. మీ అనుభవం ఇంతకు పూర్వం ఎవరితొనూ పంచుకొని కారణంగా నేను చదవలేకపోయాను. క్రొత్త విషయం తెలిసింది. కొంత విశ్వనాథగారిని చదివిన అనుభవం ఉన్నా కూడా, “నువ్వు బ్రహ్మవేత్తవే!” అర్థం కాలేదు. “నీకు నాపిల్లనివ్వను” నాకు తోచినట్టుగా అర్థం అయ్యింది. దయ చేసి వివరింపగలరు.
ముక్కోణాలు గురించి gs rammohan గారి అభిప్రాయం:
04/05/2022 12:15 pm
మంచి వాడెవరిక్కడ? అని ఎవరో పిలిస్తే అతను హడావుడిగా లేచి వెళ్లిపోతాడు. ..ఎంత బాగా రాశారో, రాస్తున్నారో! రిఫ్రెషింగ్. గాఢత ఉన్న అక్షరం.
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/04/2022 11:12 am
Thanks for this beautiful essay, on Molla Ramayanam, by Professor Ushadevi. Upon reading, I am sending over this old poem of mine, which I then called ‘A Telugu Etude.’ Perhaps the two in the poem are Seetha and Rama at that juncture, and a Ragamala painting now pulls up in front of my eyes.
ఏడాది కది కడిమి పున్నమి గదోయి!
తొడిమ లేని పూవు, దివిని పొడమినంతనె నీవు
అదిమి నా చేతులు-కదిపి తంత్రులు-కలిసిమెలిసి మ్రోగించావు.
స్వరాలపుడేవేవి వెడలెనో, ఒడలు తెలియదు నాకు!
నా చనుదోయి ఊగెనా? నీ కనుదోయి కాంచెనా
కాంచన శిఖరాలు?
కౌగిలింతగ ముగిసె కాంభోజి రాగమ్ము;
నూత్నవర్షము తెచ్చు వినూత్న
హర్షాల పొలుపులు -అప్పట్టునె పొటమరించినవోయి.
-లైలా
చీకటి కలలు గురించి దివాకర్ గారి అభిప్రాయం:
04/02/2022 9:55 pm
కవిత మొదలు, దాని నిడివి, నడత, ముగించిన విధానము ప్రత్యేకముగా వున్నది.
ఊహల ఊట 11 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
04/02/2022 8:12 pm
కథతోపాటు పాఠకులo కూడా ఒక ఊహలోనుండి మరొక ఊహాలోకి వెళ్లిపోతున్నాము. మళ్లీ వచ్చిన ఊహలన్నీ రివిజన్ చేయడం బాగుంది. ఎందులోనుంచి ఎందులోకి వెళ్లినా తమాషాగా ఉంది. మా చిన్నప్పుడు సిగరెట్ పెట్టెలతో కుక్క బొమ్మలు అల్లడం గుర్తొచ్చింది. రచయిత్రి తులసిగారు పూర్వపు కళలని సామెతలని చక్కగా ఈ కథలో పరిచయం చేయడం బాగుంది. రచయిత్రికి ధన్యవాదములు.
ఊహల ఊట 11 గురించి మల్లాప్రగడ రామారావు గారి అభిప్రాయం:
04/02/2022 8:49 am
ఎందులోంచి ఎందులోకి కొట్టుకుపోతున్నా, పసందు గానే సాగుతోంది ఊహల ఊట.
నూట పాతికేళ్ళ యువకుడు: దామెర్ల గురించి Sudhakar Unudurti గారి అభిప్రాయం:
04/02/2022 12:25 am
‘ఆవకాయ ఎలా ఆవకాయ కోసం కాదో, కళ అనేది కూడా తన కోసం తాను కాదు… మనవంటి వారి మనసుల్లో శాంతి నింపడం కోసమే’. చాలా పాతబడ్డ ప్రశ్నకు సరికొత్త సమాధానం! “Art is not what you see, but what you make others see.” అన్న ఎడ్గర్ డెగా గుర్తుకొచ్చాడు. ధన్యవాదాలు, అన్వర్!!
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 6 గురించి G B Sastry గారి అభిప్రాయం:
04/01/2022 6:52 pm
ఆర్ కే లక్ష్మణీయం సలక్షణం అన్వర్ గారి చేత.
Sensuous by the Sea గురించి Sarma Danturthi గారి అభిప్రాయం:
04/01/2022 3:39 pm
EEMAATA: AN ELECTRONIC MAGAZINE IN *** TELUGU *** FOR A WORLD WITHOUT BOUNDARIES
అవునా? ఇది చదివేదాకా పై విషయం గుర్తురాలేదు స్మండీ 🙂
పెట్టని మొక్కు ఫలితం గురించి రామకృష్ణ గారి అభిప్రాయం:
04/01/2022 12:29 am