“CSR గారి విసనకర్రను నేను. వీరి పద్యములు విని తరించాను. ధన్యవాదములు”
‘పాతాళభైరవి’ లో పీడకల వచ్చిన దృశ్యంలో నిద్రలో మూసిన కళ్ళతో చూపిన నటనకు యస్.వి. రంగారావుగారే అబ్బురపడి మెచ్చుకున్న నటుడు సి.యస్.ఆర్. బెజవాడ సత్యనారాయణపురంలో మంగళంపల్లి పట్టాభిరామయ్యగారి ఇంటి వరుసకు ఎదురు వరసలో వారికి ఒక ఇల్లు పువ్వుల సూరిబాబు గారి ఇంటి పక్కన అని నా హైస్కూల్ రోజుల గుర్తు.
ఆఖరి చూపు గురించి కొప్పర్తి రాంబాబు గారి అభిప్రాయం:
04/23/2022 5:26 pm
మంచి కథ. స్త్రీ పురుషుల మధ్య మానసిక బంధాలు శారీరక సంపర్కం లేకుంటే గట్టిపడవా? లేదా శారీరక సంపర్కం ఏర్పడగానే మెత్తబడి పోతాయా? తేలని విషయం. రచయితలు, కవులు, కళాకారులు ఈ విషయంలో కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉంటారేమో అని నా అనుమానం. వాళ్ళకి ఎదుటి వాళ్ళతో కోరుకునే అదుపులేని సాన్నిహిత్యం ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఉపిరాడనివ్వదు. డబ్బెవరికి చేదు? బంధాలు బందీ చేస్తాయి గానీ డబ్బు బోలెడు స్వేచ్చని ఇస్తుంది.
Do Birds of Brazen Bezwada Feather
Flock together? In all weather?
They do, they do, -to give verse
readings in ‘eemaata’ for better or worse.
About making it with a mermaid: Tom Hanks didn’t look too happy in the movie he had to romance with one. But again, he is not a Tamilian like A.K. Ramanujan.
About Rafi’s songs: Love them too. Hindi/Urdu poets are out of this world. Thank God for Mohammad and Hasarat. There is no ‘Shayari’ in Telugu. Is there?
మూడు లేదా నాలుగు స్వరముతో సృష్టించిన రాగాల గూర్చి కొందరు విద్వాంసులు చాలా తేలిక/తృణీకార భావంతో మాట్లాడడం విన్నాను. ఆడియో లింకులలో వీటికి ఈ రాగాలకు సంబంధించిన వేమైనా ఎవరైనా ఈయగలిగితే కృతజ్ఞుడనై ఉంటాను. ప్రస్తుతం రోహిణీప్రసాద్ గారు లేరని చదివిన గుర్తు.
విశ్వం, సూర్యనారయణ మూర్తి ఆకెళ్ళ, కె.కె. రామయ్య గార్లకు:
నా కథనం మీద మీరు వెలువరించిన అభిప్రాయాలకు ధన్యవాదాలు: ‘విశ్వనాథవారి సమాధానం’లో నాకు వినపడిన వారి ఆశీర్వాక్కు: “(నువ్వు బ్రహ్మవేత్తవైనంత మాత్రాన సరిపోదు), నువ్వు ‘ఆధునిక’ కాలానుగుణంగా నీ జీవితంలో సుఖంగా బతకటానికి కావలిసిన సామర్థ్యం గలిగినవాడివై మనగలవు”.
‘‘ఎన్ని అవాంతరాలు వచ్చినా ఫలానా పని చెయ్యక తప్పదని నీకు అనిపిస్తే నీ జీవితం, నీ విజయం ఆ మార్గంలో నీకై ఎదురుచూస్తున్నదన్నమాట. నువ్వు పయనించాల్సింది ఆ దారిలోనేనన్నమాట!’’
”శిఖరం ఎక్కి మేము పరిచయం కావడం కాదు, ఉన్న చోటే మేమే శిఖరాలుగా మమ్మల్ని మలుచుకున్నాం.”
– గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసినందుకు అన్వర్ గారికి ధన్యవాదాలు. మీ పోస్ట్ చూసి నేను ఈ సినిమాను చూసాను, నిజానికి మీ రైటప్ సినిమాను మించి వుంది. ధన్యవాదాలు
గడినుడి – 66 గురించి Dr Rao గారి అభిప్రాయం:
04/26/2022 8:26 am
మీరు తెలుగులో పదబంధ ప్రహేళిక నిర్వహించితే బాగుంటుంది. సంఖ్యాబంధన అవసరం లేకుండా.
గడినుడి – 66 గురించి M Lalita Kumari గారి అభిప్రాయం:
04/25/2022 2:25 am
మీరు ఇంత వరకూ సరిచూడు ఇవ్వలేదు.
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి వాసుదేవరావు ఎరికలపూడి గారి అభిప్రాయం:
04/24/2022 8:24 am
rajamouli :
‘పాతాళభైరవి’ లో పీడకల వచ్చిన దృశ్యంలో నిద్రలో మూసిన కళ్ళతో చూపిన నటనకు యస్.వి. రంగారావుగారే అబ్బురపడి మెచ్చుకున్న నటుడు సి.యస్.ఆర్. బెజవాడ సత్యనారాయణపురంలో మంగళంపల్లి పట్టాభిరామయ్యగారి ఇంటి వరుసకు ఎదురు వరసలో వారికి ఒక ఇల్లు పువ్వుల సూరిబాబు గారి ఇంటి పక్కన అని నా హైస్కూల్ రోజుల గుర్తు.
ఆఖరి చూపు గురించి కొప్పర్తి రాంబాబు గారి అభిప్రాయం:
04/23/2022 5:26 pm
మంచి కథ. స్త్రీ పురుషుల మధ్య మానసిక బంధాలు శారీరక సంపర్కం లేకుంటే గట్టిపడవా? లేదా శారీరక సంపర్కం ఏర్పడగానే మెత్తబడి పోతాయా? తేలని విషయం. రచయితలు, కవులు, కళాకారులు ఈ విషయంలో కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉంటారేమో అని నా అనుమానం. వాళ్ళకి ఎదుటి వాళ్ళతో కోరుకునే అదుపులేని సాన్నిహిత్యం ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేసి ఉపిరాడనివ్వదు. డబ్బెవరికి చేదు? బంధాలు బందీ చేస్తాయి గానీ డబ్బు బోలెడు స్వేచ్చని ఇస్తుంది.
కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
04/23/2022 2:33 pm
తఃతః గారు:
Do Birds of Brazen Bezwada Feather
Flock together? In all weather?
They do, they do, -to give verse
readings in ‘eemaata’ for better or worse.
About making it with a mermaid: Tom Hanks didn’t look too happy in the movie he had to romance with one. But again, he is not a Tamilian like A.K. Ramanujan.
About Rafi’s songs: Love them too. Hindi/Urdu poets are out of this world. Thank God for Mohammad and Hasarat. There is no ‘Shayari’ in Telugu. Is there?
“మెహరుబా లిఖూ, హసీనా లిఖూ
యా దిల్ రుబా లిఖూ,
హైరాన్ హూ కె ఆప్ కీ ఇస్ ఖత్ మె క్యా లిఖూ”
Why should he write more, having written that? She would only read those lines anyway.
– Lyla
విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి మైథిలి అబ్బరాజు గారి అభిప్రాయం:
04/23/2022 4:37 am
అయిదేళ్ళ అనంతరం ఈ వ్యాఖ్యలను చూడటం సంభవించింది, ఆ అనువాదాన్ని ఒక నిష్కామకర్మగా చేసి ఊరుకోవటం వలన.
‘అప్రస్తుతప్రశంస’ అనే పదబంధపు వాడుక సరైనదే. విడగొడితే దీనికి అర్థం మారుతుంది.
ఆ సుదీర్ఘ సమాసంగల పద్యానికి నా తాత్పర్యంలో లోపం ఉంది. గండూషమనే భావం రాలేదు.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి సురేంద్ర ప్రసాద్ మరింగంటి గారి అభిప్రాయం:
04/23/2022 4:14 am
మూడు లేదా నాలుగు స్వరముతో సృష్టించిన రాగాల గూర్చి కొందరు విద్వాంసులు చాలా తేలిక/తృణీకార భావంతో మాట్లాడడం విన్నాను. ఆడియో లింకులలో వీటికి ఈ రాగాలకు సంబంధించిన వేమైనా ఎవరైనా ఈయగలిగితే కృతజ్ఞుడనై ఉంటాను. ప్రస్తుతం రోహిణీప్రసాద్ గారు లేరని చదివిన గుర్తు.
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి rajamouli గారి అభిప్రాయం:
04/22/2022 8:21 am
CSR గారి విసనకర్రను నేను. వీరి పద్యములు విని తరించాను. ధన్యవాదములు.
విశ్వనాథ సమాధానం గురించి వాసుదేవరావు ఎరికలపూడి గారి అభిప్రాయం:
04/22/2022 5:47 am
విశ్వం, సూర్యనారయణ మూర్తి ఆకెళ్ళ, కె.కె. రామయ్య గార్లకు:
నా కథనం మీద మీరు వెలువరించిన అభిప్రాయాలకు ధన్యవాదాలు: ‘విశ్వనాథవారి సమాధానం’లో నాకు వినపడిన వారి ఆశీర్వాక్కు: “(నువ్వు బ్రహ్మవేత్తవైనంత మాత్రాన సరిపోదు), నువ్వు ‘ఆధునిక’ కాలానుగుణంగా నీ జీవితంలో సుఖంగా బతకటానికి కావలిసిన సామర్థ్యం గలిగినవాడివై మనగలవు”.
నమస్కారాలతో- వాసుదేవరావు
చిన్న పత్రిక గురించి ravi గారి అభిప్రాయం:
04/21/2022 12:22 am