మీ ఈమాట పత్రిక అద్భుతముగా ఉన్నది. అయితే, ఇది వరకు మీరు, మంచి మంచి గ్రంధములు ప్రచురించారు. దురదృష్టవశాత్తు అవి మీ నూతన వెబ్ సైట్ లొ అందుబాటులో లేవు. ఉదాహరణకు, శ్రీ కృష్ణ దేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”. దయచేసి, మరల ఆ అధ్భుత గ్రంధాన్ని తెలుగు వ్యాఖ్యానంతో అందించ కోరుతున్నాను.
అద్భుతమైన రచన. ఆ అద్భుతానికి ఉక్కిరిబిక్కిరై తమాయించుకొని ఇంత వివరంగా రాసారు, మీరు ఈజిప్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకొని మరీ వెళ్ళినట్లున్నారు. ఒక మహామహోపాధ్యాయుని పరిచయం చేసారు. ఒక మంచి శ్లోకంతో ముగించారు. ధన్యవాదాలు.
ఈ వ్యాసం, ఆ తర్వాత విప్లవ్, వ్యాసకర్తల సంవాదం బాగున్నాయి.
చరిత్ర చూస్తే ప్రతివారూ వాళ్ళ తరంలో మార్పును ఆహ్వానిస్తూనే, ఆ తర్వాతి తరం మార్పును మాత్రం జీర్ణించుకోలేరేమొ అనిపిస్తుంది. కానీ మార్పు అనివార్యంగా సాగుతూనే వుంది.
ప్రేమ వివాహం చేసుకున్నవారుకూడా, వాళ్ళ పిల్లల ప్రేమ వివాహానికి అడ్డు తగిలినట్లు. బహుశా మనం వ్యాకరణసహితంగా మాట్లాడుతున్నామనుకొనేదంతా నన్నయ కాలంలో వ్యాకరణదోశంగా వుండేదేమొ!
— ప్రసాద్ http://charasala.wordpress.com
అవును, పర్యావరణం దృశ్యా చూసినా ఈ పెన్నీలను ఏరాల్సిందే. మనం వంగి పెన్నీలని ఏరాలంటే చూసేవాడేమనుకుంటాడో అనుకుంటాం గానీ, ఆ మధ్య ఒక తెల్లాయన అదేదో కొత్తగా వచ్చిన యంత్రమట, దాన్ని పట్టుకుని మరీ ఏరుతున్నాడు పెన్నీలని.
— ప్రసాద్ http://charasala.wordpress.com
అనుబంధం గురించి sreenivas గారి అభిప్రాయం:
08/09/2006 12:49 am
చాలా అందంగా వ్రాశారండి. శ్రీనివాస్.
సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్ గురించి Geetha గారి అభిప్రాయం:
08/07/2006 11:02 pm
ఈ కధ చదువుకొనని, హాయిగా నవ్వుకున్నాము..
యథార్థ చక్రం – 1 గురించి Rama S Yeleswarapu గారి అభిప్రాయం:
08/07/2006 2:00 pm
గౌరవనీయులైన ఈమాట సంపాదకులకు,
అయ్యా,
మీ ఈమాట పత్రిక అద్భుతముగా ఉన్నది. అయితే, ఇది వరకు మీరు, మంచి మంచి గ్రంధములు ప్రచురించారు. దురదృష్టవశాత్తు అవి మీ నూతన వెబ్ సైట్ లొ అందుబాటులో లేవు. ఉదాహరణకు, శ్రీ కృష్ణ దేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”. దయచేసి, మరల ఆ అధ్భుత గ్రంధాన్ని తెలుగు వ్యాఖ్యానంతో అందించ కోరుతున్నాను.
ఇట్లు భవదీయుడు,
రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు
సఖియ గురించి Indrani Palaparthy గారి అభిప్రాయం:
08/06/2006 10:21 pm
సఖియ కి మద్యం అంటే ఇష్టం. 🙂
“చందమామ” జ్ఞాపకాలు గురించి Naga Raja Sharma గారి అభిప్రాయం:
08/06/2006 7:44 pm
This is abolutely great. Chandamama is the greatest patrika ever produced. There is no comparision.
How can we get the old Chandamama “sanchikalu” . Is there any way we can get them, Could you pls give us some contacts?
Thanks for sharing your memories. This is excellent and nostalgic as our childhood is closely associated with Chandamama
Thanks
Nagaraja Sharma
ఆకాశంలో ఎడారి గురించి Bandla Madhava Rao గారి అభిప్రాయం:
08/04/2006 8:18 pm
రాములు గారూ
కవిత కన్నుల్ని చెమ్మగిల్ల జేసింది. రయితుల యెతల్ని కళ్ల ముందుంచింది. మంచి కవిత రాశారు. అభినందనలు.
బంద్ల మాధవరావు
సందుక గురించి Bandla Madhava Rao గారి అభిప్రాయం:
08/02/2006 10:56 pm
నారాయణ స్వామి గారూ
సందుక లోని తీపి జ్ఞాపకాల్ని మాముందుంచినందుకు మీకు అభినందనలు. 7 వ తేదీన మీ కవితల సందుక ను చదువరులకు అందించబోతున్న మీకు నా శుభాకాంక్షలు.
బండ్ల మాధవరావు
త్రివేణి టాలెంట్ స్కూల్
అల్వాల్
సికింద్రాబాద్
98661 82378
మా ఈజిప్ట్ యాత్ర గురించి Ramanadha Reddy గారి అభిప్రాయం:
07/31/2006 8:15 pm
అద్భుతమైన రచన. ఆ అద్భుతానికి ఉక్కిరిబిక్కిరై తమాయించుకొని ఇంత వివరంగా రాసారు, మీరు ఈజిప్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకొని మరీ వెళ్ళినట్లున్నారు. ఒక మహామహోపాధ్యాయుని పరిచయం చేసారు. ఒక మంచి శ్లోకంతో ముగించారు. ధన్యవాదాలు.
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Prasad గారి అభిప్రాయం:
07/31/2006 11:06 am
ఈ వ్యాసం, ఆ తర్వాత విప్లవ్, వ్యాసకర్తల సంవాదం బాగున్నాయి.
చరిత్ర చూస్తే ప్రతివారూ వాళ్ళ తరంలో మార్పును ఆహ్వానిస్తూనే, ఆ తర్వాతి తరం మార్పును మాత్రం జీర్ణించుకోలేరేమొ అనిపిస్తుంది. కానీ మార్పు అనివార్యంగా సాగుతూనే వుంది.
ప్రేమ వివాహం చేసుకున్నవారుకూడా, వాళ్ళ పిల్లల ప్రేమ వివాహానికి అడ్డు తగిలినట్లు. బహుశా మనం వ్యాకరణసహితంగా మాట్లాడుతున్నామనుకొనేదంతా నన్నయ కాలంలో వ్యాకరణదోశంగా వుండేదేమొ!
— ప్రసాద్
http://charasala.wordpress.com
ఓ పెన్నీ, నా పెన్నీ! గురించి Prasad గారి అభిప్రాయం:
07/31/2006 10:00 am