Comment navigation


15536

« 1 ... 1535 1536 1537 1538 1539 ... 1554 »

  1. గేటెడ్ కమ్యూనిటీ గురించి Murali Mohan గారి అభిప్రాయం:

    07/25/2006 3:19 am

    కథ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాళ్ళని డిస్ని స్టాంప్ ఉంటేనే లోపలికి రానిస్తారు అనడం, మన సంస్కృతి యెలా మాయం అవుతుందో, western సంస్కృతి భూతం యెలా మనలని ఆవహిస్తున్నదో చెపుతోంది. అలాగే జీవితంలో యెదగాలనే ప్రయత్నం లో యెదురయ్యే అవంతరాలకు యెలా సగటు మనిషి అసహనానికి, నిరాశ కు లోనవుతున్నాడో చక్కగా చెప్పారు. అలా అని అన్ని సౌకర్యాలూ ఉండే ఇల్లు సమకూర్చుకుని, హాయిగా బతకాలి అనుకునే వాళ్ళు, అలా ఉంటున్న వాళ్ళంతా యెమీ నేరం చెయ్యలేదని సుధ ద్వారా చెప్పించారు.

  2. పగటి వాన గురించి kskk గారి అభిప్రాయం:

    07/25/2006 3:19 am

    చాలా బాగున్నదండి

  3. గేటెడ్ కమ్యూనిటీ గురించి B.AJAY PRASAD గారి అభిప్రాయం:

    07/24/2006 1:03 am

    Good Story. I really appreciate for his selection of delicate theme & perfect narration.

  4. గేటెడ్ కమ్యూనిటీ గురించి సంపాదకులు గారి అభిప్రాయం:

    07/24/2006 12:36 am

    ఈ కథను ఆంధ్రజ్యోతి పునర్ముద్రించడంలో తప్పు ఎవ్వరిదీ లేదు. ఈమాట అనుమతితోనే రచయిత ఈ కథను ఆంధ్రజ్యోతికి పంపించారు. అముద్రిత రచనలని మాత్రమే ప్రచురించాలన్నది ఈమాట పాలసీ. ఆపైన ఆ రచన వేరెక్కడైనా పునర్ముద్రణ పొందడం మా పాలసీలకు వ్యతిరేకం కాదు. – సంపాదకులు.

  5. గేటెడ్ కమ్యూనిటీ గురించి Reader గారి అభిప్రాయం:

    07/22/2006 11:30 pm

    http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=story

    ఎవరి తప్పు ? రచయిత దా? పత్రికా సంపాదకులదా?
    కథ పంపిన ఏడాది వరకూ రచయితలకి కబురు అందదు. కథ చెత్తబుట్ట కంచికెళ్ళిందో లేక ముద్రణ రంగులు పులుము కుందో పై వాడికి కూడా అందదు. ఇదీ నేటి పత్రికారంగంలో రచయితలకి లభించే పురస్కారం. ఈ దౌర్భాగ్య స్థితికి కొంతవరకూ రచయితలూ బాధ్యులే !

  6. గేటెడ్ కమ్యూనిటీ గురించి lata గారి అభిప్రాయం:

    07/21/2006 9:12 am

    I like this story. The version of gated community is similar to condo complexes in America

  7. గేటెడ్ కమ్యూనిటీ గురించి Sujatha Srinivas గారి అభిప్రాయం:

    07/21/2006 3:40 am

    కధ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాడినీ, మిక్కీమౌస్ వేషాల్లో తిరిగే వాళ్ళనీ పోల్చడం బాగుంది. మేమూ గేటెడ్ లగ్జరీ అపార్టుమెంటులో నివసించే లిమిటెడ్ మెంటాలిటీ జనాల్లో ఒకళ్ళం కావడం చేత కధ చదువుతున్నట్లు కాక చూస్తునట్లనిపించింది. నాకే కాదు…హైటెక్ సిటీ పరిసరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాస్టిక్ పలకరింపులతో, మొహమాటపు నవ్వులతో బతికే ….(గమనించండి…..జీవించడం కాదు…బతకడం) తెలుగువాళ్ళందరికీ నచ్చుతుంది.
    (వాళ్ళలో ఆత్మ జీవించి వుంటే).
    రచయితకు అభినందనలు.
    సుజాతా శ్రీనివాస్,
    కొండాపూర్, హైదరాబాద్

  8. గేటెడ్ కమ్యూనిటీ గురించి Srikar గారి అభిప్రాయం:

    07/20/2006 9:10 pm

    మంచి కథ, బాగుంది.

  9. కోపం గురించి Srikar గారి అభిప్రాయం:

    07/20/2006 9:07 pm

    Thank you Malathi garu for considering the members’ comments and we expect you to write stories with some “content” ,which won’t waste time, in near future.

  10. నిర్ణేతల వ్యాఖ్య – కథలు గురించి kiran k గారి అభిప్రాయం:

    07/20/2006 8:07 pm

    after reading all the stories i have to agree with you , infact i raelly feel sorry for you all, better luck next time, but i thought for the prize money thats offered, may be very good quality stories could be expecetd. are we spreading the message far enough to catch some decent writers. may gods be kind to us next year
    kiran

« 1 ... 1535 1536 1537 1538 1539 ... 1554 »