చాలా బావుందండీ అన్వర్! :ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఫేకల్టీ క్లబ్ టెన్నిస్ కోర్ట్ లో వలీ అనే ఒక పికర్ బాయ్ ఉండేవాడు. అతనితో “ye masā.il-e-tasavvuf ye tirā bayān ‘ġhālib’ tujhe ham valī samajhte jo na bāda-ḳhvār hotā ” అంటూండేవాణ్ణి. (కవి దాశరథి ప్రభావమనుకుంటాను.)
మరోసారి ఊరించింది చాగంటి తులసిగారి ఊహల మూటల నుండి సీజనల్ ఆవఘాటు. గాంధోళిగాడు చేసిన అల్లరికి దడిగాడువానసిరా లాంటి చిన్నప్బటి జ్ఞాపకాల వరవళ్ళు నన్ను ముంచెత్తేయి.
గుల్ ముఖుఠా అనేది కొత్తగా వింటున్నాను.
వహీలా ఆవకాయ కొత్తగా తెలుసుకున్నాను. అదేంటో?తెలుసుకోవాలని ఉంది. మొత్తానికి మామిడికాయలతో నోరూరించే కథనం.
మారియోతో మొదటి పరిచయమైన ఆ శృంగారోదంతంవల్ల ఈ కథకి ఒనగూడిందేమీ లేదనుకుంటున్నాను.
ఊహల ఊట 12 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
05/01/2022 9:13 pm
ఊహల ఊట12 చదివాను
గుల్ ముఖఠా కొత్తగా ఉంది. అన్ని ఇంట్లో ఉన్నవే అయినా అలా కొత్తగా కలిపి తినడం కొత్త రుచి.
ఊరగాయల హడావిడితో వేసవి సందడి చేసింది.
ఇక దడి గాడు… గురించి తమాషాగా ఉంది.
మా చిన్నప్పుడు మేము తిరగేసి మాట్లాడుకోవడం పాటలు కూడా తిరగేసి పాడుకోవడం గుర్తొచ్చింది. నన్ను 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రచయిత్రి తులసిగారు.
బాల్యపు మధురిమలను అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు
ఈ నెల ఆర్టికల్ *షా మా త* గా ఉంది.
సెక్రెటరీ గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
05/01/2022 9:11 pm
పొందికైన కథ
ఊహల ఊట 12 గురించి మల్లాప్రగడ రామారావు గారి అభిప్రాయం:
05/01/2022 7:42 pm
దింగుబా! దింగుబా!! లా ఠాఖుముల్ గు
ఊహల ఊట 12 గురించి పాలగిరి విశ్వప్రసాద్ గారి అభిప్రాయం:
05/01/2022 8:56 am
భలే వుంది. తిరిగేసిన పదాలతో సంభాషణలు. మేము నాలుగు, ఐదు చదివేటప్పుడు క్లాసులో సావాసగాళ్ళను పలక మీ ‘దడిగాడువానసిరా’ అని రాయమనేవాళ్ళం. కిటుకు తెలియని ఆ సావాసగాడు పలక మీద రాశాక ఆ పక్క నుండి చదవమనే సరికి వాడు చదివి గాడిదై పోయేవాడు పాపం! చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకుపోయారు తులసిగారు. ‘గుల్ ముఖుఠా’ భలే వుంది. ‘మాటలను ఎవరో ఒకరు పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్’ అంటారు మాయాబజార్ లో పింగళి వారు. గుల్ ముఖుఠా ట్రై చేయాలి. చాగంటి తులసి గారికి అభినందనలు.
పాత నెలవంక గురించి G K S Raja గారి అభిప్రాయం:
05/02/2022 11:48 am
అన్వర్! పండుగ సంబరం. చెప్పిన తీరు అంబరం.
కథ పెద్దది. బొమ్మ చిన్నది. కథనానికి నూరు. బొమ్మకు నూటన్నొక్క.
రాజా.
పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి గురించి Mani Sarma గారి అభిప్రాయం:
05/02/2022 3:39 am
శ్రీ సాంబమూర్తి గారు అన్నది నిజం. కవితలోకెళ్ళినకొద్దీ కొరడా వేడెక్కి వాతలు పెట్టేదే. గానీ ఈ కవిఖడ్గమృగాలకి అబ్బబ్బే…
పాత నెలవంక గురించి రవికృష్ణ గారి అభిప్రాయం:
05/02/2022 3:32 am
మీ శైలి మాంచి పాకానబడింది.
పాత నెలవంక గురించి తః తః గారి అభిప్రాయం:
05/02/2022 3:01 am
చాలా బావుందండీ అన్వర్! :ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఫేకల్టీ క్లబ్ టెన్నిస్ కోర్ట్ లో వలీ అనే ఒక పికర్ బాయ్ ఉండేవాడు. అతనితో “ye masā.il-e-tasavvuf ye tirā bayān ‘ġhālib’ tujhe ham valī samajhte jo na bāda-ḳhvār hotā ” అంటూండేవాణ్ణి. (కవి దాశరథి ప్రభావమనుకుంటాను.)
నమస్కారాలతో- తః తః
ఊహల ఊట 12 గురించి PRASAD CHAGANTI గారి అభిప్రాయం:
05/01/2022 11:15 pm
మరోసారి ఊరించింది చాగంటి తులసిగారి ఊహల మూటల నుండి సీజనల్ ఆవఘాటు. గాంధోళిగాడు చేసిన అల్లరికి దడిగాడువానసిరా లాంటి చిన్నప్బటి జ్ఞాపకాల వరవళ్ళు నన్ను ముంచెత్తేయి.
గుల్ ముఖుఠా అనేది కొత్తగా వింటున్నాను.
వహీలా ఆవకాయ కొత్తగా తెలుసుకున్నాను. అదేంటో?తెలుసుకోవాలని ఉంది. మొత్తానికి మామిడికాయలతో నోరూరించే కథనం.
రాహుకాలం గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:
05/01/2022 11:13 pm