పాత నెలవంక గురించి Badari Rupanagudi. గారి అభిప్రాయం:
05/01/2022 7:27 am
అద్భుతమైన పండగ జ్ఞాపకాల వెల్లువ.
మీ గీతల్లాగా మీ రచనలు కూడా హృద్యంగా, అద్భుతంగా వుంటాయి. శుభాకాంక్షలు.
పాత నెలవంక గురించి శీలా సుభద్రాదేవి గారి అభిప్రాయం:
05/01/2022 7:21 am
వయసు పెరుగుతున్న కొద్దీ పండుగలు ముసిలి అవుతాయనేది ఎంత బాగుందో! ఇంత చక్కటి వాక్య నిర్మాణం ఎక్కడ అభ్యసించారు? రంజానే కాదు ఏ పండుగ కైనా ఇది అన్వయిస్తుంది. ఏ జీవితమైనా ఇలాగే నడుస్తుంది. అభినందనలు అన్వర్.
అసలు ఆరంభమే కొరడాతో చెళ్ళున కొట్టినట్టుంది. బాధ్యతాయుతమైన కవిత.. అభినందనలు సర్.
రాగలహరి: కల్యాణి గురించి సురేంద్ర ప్రసాద్ మరింగంటి గారి అభిప్రాయం:
05/01/2022 12:14 am
మహాశయా
ఆభేరీ,సింథుభైరవీ,కల్యాణి,మోహన,హిందోళ,చక్రవాకం,శివరంజని ఇంకా 2-3 రాగాలు పరిచయం చేసి ఆగిపోయారు. మీరు ఇంకొన్ని రాగాలు శంకరాభరణం, బిలహరి, ఆనందభైరవీ లాంటి ప్రసిద్దమైనవి పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాను. 1960లలో సంగీతం నేర్చుకున్నపుడు సరిగమలు మాయామాళవ గౌళ రాగంలో
నేర్పారని పుస్తకంలో చూసి గ్రహించాను. ఆ రాగంతో ఏపాట ఉన్నట్టు వినలేదు. మీరేమైనా తెలుపగలరా?
కృతజ్ఞతలతో
భవదీయుడు
యం యస్ ప్రసాద్
గడినుడి – 66 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:
04/30/2022 10:04 pm
4. అడ్డం. మీరు ఇచ్చిన ఆధారం సరియైనది కాదు. సంస్కృతానువాదం అగును కానీ సమాధానం కానేరదు
సప్తస్వరాలకి మూలంగా ఉన్న మరియు కీబోర్డ్‌లో తేలికగా కనపడే 12 స్వరాల గురించి “ఈ మాట ” వ్యాసాల్లో ఇంతకు ముందే ముచ్చటించటం జరిగిందని మీకు తెలుసు. ప్రస్తుతానికి నా సమాధానలు ఇందుకే పరిమితం చేస్తున్నాను. ఇంతకుమించిన అధిక భేదాలున్న స్వరాల అవసరం ఈ నాటి సంగీతం లో లేదు. వాటిని కీబోర్డ్ మీద పలికించలేం. కర్నాటక లేదా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాలు, సినిమా సంగీతంలో ఉన్న లలిత సంగీతం సంపూర్ణంగా 12 స్వరాలలో పలికించవచ్చు! Please note the difference between music and musicology.!
మీరు చెప్పినట్టు మురళిలో ఉన్న 6 కన్నాలు (మురళిలో ధ్వని పుట్టించటానికి గాలి ఊదే కన్నం మినహ), 12 స్వరస్థానాలను పలికించగలవు. ఒక కన్నాన్ని పూర్తిగా తెరిస్తే తీవ్ర స్వరం, అదే కన్నాన్ని సగం తెరవటం ద్వారా కోమల స్వరం పలికించటం ద్వారా మొత్తం 12 స్వరాలు పలుకుతాయి. ఇంతకుకు మించి నేను ఇక్కడ ఎక్కువ వివరించలేను.
రాగలహరి: కల్యాణి గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
04/30/2022 3:56 am
కొన్ని సంగీతరాగాల మీద వ్రాసిన వ్యాసాలు చదివిన తరువాత నాకు కలిగిన కొన్ని సందేహాలు మీరు తీర్చగలరని ఆశిస్తూ వ్రాస్తున్నాను.
స్వరాలు ఏడే ఐనా భేదాలతో 12 మెట్లుగా హార్మోనియం/కీబోర్డు లో ఉంటాయని అదిగాక 16 భేదాలుంటాయని చదివాను (రి గ మ ద ని ఒక్కొక్కటి 3 భేదాలతో). ఈ అధిక భేదాలలో ఉన్న రాగాలు కీ బోర్డు పై ఎలా పలుకుతాయి?. సినిమా పాటలు మీరుదహరించిన వేవీ ఈ స్వర భేదాలు కలిగిలేవా?
మురళిలో ఏడు కాకుండా ఆరే కన్నాలుండడం ఏ విధంగా సాథ్యమైంది? కొన్నిటిలో దూరంగా ఇంకా 1 – 2 కన్నా లుండడం
చూశాను. నా దగ్గరున్న వాటిలో ఒకదానికి ఇట్లా ఒక కన్నం దూరంగా ఉంది. అదేవిథంగా ఉపయోగపడుతుందో వాయించి తెలుసుకోలేకపోయాను.
వొహ మొహం గురించి Amarendra గారి అభిప్రాయం:
05/01/2022 8:16 am
పదునైన పాపాల చిట్టా విప్పారు!
పాత నెలవంక గురించి Badari Rupanagudi. గారి అభిప్రాయం:
05/01/2022 7:27 am
అద్భుతమైన పండగ జ్ఞాపకాల వెల్లువ.
మీ గీతల్లాగా మీ రచనలు కూడా హృద్యంగా, అద్భుతంగా వుంటాయి. శుభాకాంక్షలు.
పాత నెలవంక గురించి శీలా సుభద్రాదేవి గారి అభిప్రాయం:
05/01/2022 7:21 am
వయసు పెరుగుతున్న కొద్దీ పండుగలు ముసిలి అవుతాయనేది ఎంత బాగుందో! ఇంత చక్కటి వాక్య నిర్మాణం ఎక్కడ అభ్యసించారు? రంజానే కాదు ఏ పండుగ కైనా ఇది అన్వయిస్తుంది. ఏ జీవితమైనా ఇలాగే నడుస్తుంది. అభినందనలు అన్వర్.
పద్యాలు ఎదురుచూస్తూ ఉంటాయి గురించి సాంబమూర్తి లండ గారి అభిప్రాయం:
05/01/2022 4:39 am
అసలు ఆరంభమే కొరడాతో చెళ్ళున కొట్టినట్టుంది. బాధ్యతాయుతమైన కవిత.. అభినందనలు సర్.
రాగలహరి: కల్యాణి గురించి సురేంద్ర ప్రసాద్ మరింగంటి గారి అభిప్రాయం:
05/01/2022 12:14 am
మహాశయా
ఆభేరీ,సింథుభైరవీ,కల్యాణి,మోహన,హిందోళ,చక్రవాకం,శివరంజని ఇంకా 2-3 రాగాలు పరిచయం చేసి ఆగిపోయారు. మీరు ఇంకొన్ని రాగాలు శంకరాభరణం, బిలహరి, ఆనందభైరవీ లాంటి ప్రసిద్దమైనవి పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాను. 1960లలో సంగీతం నేర్చుకున్నపుడు సరిగమలు మాయామాళవ గౌళ రాగంలో
నేర్పారని పుస్తకంలో చూసి గ్రహించాను. ఆ రాగంతో ఏపాట ఉన్నట్టు వినలేదు. మీరేమైనా తెలుపగలరా?
కృతజ్ఞతలతో
భవదీయుడు
యం యస్ ప్రసాద్
గడినుడి – 66 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:
04/30/2022 10:04 pm
4. అడ్డం. మీరు ఇచ్చిన ఆధారం సరియైనది కాదు. సంస్కృతానువాదం అగును కానీ సమాధానం కానేరదు
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి రమేశ్ బాబు మామిడాల గారి అభిప్రాయం:
04/30/2022 8:48 pm
చాలా బాగుంది వ్యాసం. పూర్తి మొల్ల రామాయణం చదివినట్లే ఉంది. ముఖ్యంగా లక్ష్మీదేవి వర్ణనను లక్ష్మీ ఫోటొతో పోల్చడం బాగుంది.
రాగలహరి: కల్యాణి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
04/30/2022 7:08 pm
మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారికి:
మీ సందేహాలు సమంజసమైనవి!
సప్తస్వరాలకి మూలంగా ఉన్న మరియు కీబోర్డ్‌లో తేలికగా కనపడే 12 స్వరాల గురించి “ఈ మాట ” వ్యాసాల్లో ఇంతకు ముందే ముచ్చటించటం జరిగిందని మీకు తెలుసు. ప్రస్తుతానికి నా సమాధానలు ఇందుకే పరిమితం చేస్తున్నాను. ఇంతకుమించిన అధిక భేదాలున్న స్వరాల అవసరం ఈ నాటి సంగీతం లో లేదు. వాటిని కీబోర్డ్ మీద పలికించలేం. కర్నాటక లేదా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాలు, సినిమా సంగీతంలో ఉన్న లలిత సంగీతం సంపూర్ణంగా 12 స్వరాలలో పలికించవచ్చు! Please note the difference between music and musicology.!
మీరు చెప్పినట్టు మురళిలో ఉన్న 6 కన్నాలు (మురళిలో ధ్వని పుట్టించటానికి గాలి ఊదే కన్నం మినహ), 12 స్వరస్థానాలను పలికించగలవు. ఒక కన్నాన్ని పూర్తిగా తెరిస్తే తీవ్ర స్వరం, అదే కన్నాన్ని సగం తెరవటం ద్వారా కోమల స్వరం పలికించటం ద్వారా మొత్తం 12 స్వరాలు పలుకుతాయి. ఇంతకుకు మించి నేను ఇక్కడ ఎక్కువ వివరించలేను.
మరిన్ని వివరాలకు మీరు నన్ను Lakshmanna_Vishnubhotla@Yahoo.com లో సంప్రదించండి.
విష్ణుభొట్ల లక్ష్మన్న
రాగలహరి: కల్యాణి గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
04/30/2022 3:56 am
కొన్ని సంగీతరాగాల మీద వ్రాసిన వ్యాసాలు చదివిన తరువాత నాకు కలిగిన కొన్ని సందేహాలు మీరు తీర్చగలరని ఆశిస్తూ వ్రాస్తున్నాను.
స్వరాలు ఏడే ఐనా భేదాలతో 12 మెట్లుగా హార్మోనియం/కీబోర్డు లో ఉంటాయని అదిగాక 16 భేదాలుంటాయని చదివాను (రి గ మ ద ని ఒక్కొక్కటి 3 భేదాలతో). ఈ అధిక భేదాలలో ఉన్న రాగాలు కీ బోర్డు పై ఎలా పలుకుతాయి?. సినిమా పాటలు మీరుదహరించిన వేవీ ఈ స్వర భేదాలు కలిగిలేవా?
మురళిలో ఏడు కాకుండా ఆరే కన్నాలుండడం ఏ విధంగా సాథ్యమైంది? కొన్నిటిలో దూరంగా ఇంకా 1 – 2 కన్నా లుండడం
చూశాను. నా దగ్గరున్న వాటిలో ఒకదానికి ఇట్లా ఒక కన్నం దూరంగా ఉంది. అదేవిథంగా ఉపయోగపడుతుందో వాయించి తెలుసుకోలేకపోయాను.
మీ సమాధానానికై ఎదురుచూస్తాను.
భవదీయుడు
M S Prasad
ఆడియో రూపకం: మాట మౌనం గురించి Vidyanath Devalpally గారి అభిప్రాయం:
04/27/2022 7:11 am
వింటూ ఉంటే ఏదో గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. చాలా బాగుందండీ. ధన్యవాదములు.