Ismail గారి చక్కని వ్యాసాలు, ఇంటర్వ్యూలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఏ కవినైనా పూర్తిగా అవగాహన చేసుకొనటానికి కేవలం వారి కవిత్వం సరిపోదు.ఇటువంటి వ్యాసాల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కవిత్వాన్ని గూర్చిన వైయుక్తిక అభిప్రాయాలు, కవిత్వానికి కవులు ఇచ్చే philosophical extensions వెల్లడి చేసే అవకాశం లభిస్తుంది.ప్రముఖకవులు, రచయితల ఇంటర్వ్యూలు మరెన్నో “ఈమాట” ప్రచురించాలని కోరుకుంటున్నాను.
నమస్కారాలు.
కరుణ ముఖ్యం పుస్తకం లోని ఇస్మాయిల్ గారి తో ముఖాముఖి చక్కగా, ఆలోచనాత్మకంగా వుంది. కవి తన మనసు లోని భావాలను నిర్మలంగా తెలిపిన తీరు హర్షణీయం.
_ వి. చిరంజీవి నటరాజా nani_424@yahoo.com
తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది. “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.
ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,
“Not all the water in the rough rude sea
Can wash the balm off from an anointed king;”
కన్నా
“After life’s fitful fever he sleeps well; ”
ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.
లైలా గారూ,
మీలాంటి ప్రముఖ రచయిత్రి కి నా రచనలు నచ్చటం చాలా సంతోషం.
ధన్యవాదాలు.
నా కవిత కంటె అందమైన వర్ణచిత్రాన్ని ఎంపిక చేసిన క్రెడిటంతా కొలిచాల సురేశ్ గారిది. Thanks to him.
మీ రచన నాకెంతో నచ్చింది వైదేహీ! కావాలని మళ్ళీ “ఈమాట” కు వచ్చి చదువుకున్నాను . గుల్మొహారు కవిత కూడా ఎంత చక్కగా వ్రాశారు! కవిత పైని వర్ణ చిత్రం మీరు చిత్రించిందేనా? అదీ బాగుంది. ఆ బొమ్మ చూసి ఆ రంగులు ఇంకా రెటీనా మీద ఉండగానే కవిత చదువుకోగలగటం నాకెంతో ఆనందం కలిగించింది. ధన్యవాదాలు.
ఒక వేసవి గురించి chavakiran గారి అభిప్రాయం:
09/25/2006 4:53 am
ఎంత బాగుందో! అర్థం అయినది అనను – అయినా అర్థం కావాలంటే బాగుండాలా?
మొలతాడు గురించి Raghothama Rao C గారి అభిప్రాయం:
09/24/2006 11:14 pm
మంచి satire. నెటి తెలుగు సాహిత్యం తీరు కవితలో తేలుతున్న మొలతాడు చందమే మరి.
అతివాదాలు – అర్థసత్యాలు గురించి Vaidehi sasidhar గారి అభిప్రాయం:
09/22/2006 7:21 am
Ismail గారి చక్కని వ్యాసాలు, ఇంటర్వ్యూలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఏ కవినైనా పూర్తిగా అవగాహన చేసుకొనటానికి కేవలం వారి కవిత్వం సరిపోదు.ఇటువంటి వ్యాసాల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కవిత్వాన్ని గూర్చిన వైయుక్తిక అభిప్రాయాలు, కవిత్వానికి కవులు ఇచ్చే philosophical extensions వెల్లడి చేసే అవకాశం లభిస్తుంది.ప్రముఖకవులు, రచయితల ఇంటర్వ్యూలు మరెన్నో “ఈమాట” ప్రచురించాలని కోరుకుంటున్నాను.
మీరు కవిత్వం ఎందుకు రాస్తారు? గురించి narasimha moortyh గారి అభిప్రాయం:
09/22/2006 1:55 am
నమస్కారాలు.
కరుణ ముఖ్యం పుస్తకం లోని ఇస్మాయిల్ గారి తో ముఖాముఖి చక్కగా, ఆలోచనాత్మకంగా వుంది. కవి తన మనసు లోని భావాలను నిర్మలంగా తెలిపిన తీరు హర్షణీయం.
_ వి. చిరంజీవి నటరాజా
nani_424@yahoo.com
ఒక వేసవి గురించి raju గారి అభిప్రాయం:
09/21/2006 5:18 am
చంద్ర గారి ‘శైలి” చాలా బాగుంది. ఆయితే, నాకు పై కథలోని symbolism , message అర్థం కాలేదు. విజ్ఞులు సెలవీయగలరు.
చంద్రుణ్ణి చూపించే వేలు గురించి Sowmya గారి అభిప్రాయం:
09/21/2006 12:49 am
బాగుంది. చాలా విషయాలు చెప్పింది. హైకు ని పరిచయం చేసినందుకు కృతఙతలు. ఇంకా చాలా ఆలోచించాలి ఇంతకన్నా ఎక్కువ రాసే ముందర నేను.
రైలు ప్రయాణం లో గురించి swathi గారి అభిప్రాయం:
09/19/2006 3:00 am
పొరుగూర్లో చదువులు, రైలు ప్రయాణాలు, విషాదానందాలు, మళ్ళీ గుర్తు చేశారు.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/16/2006 1:01 pm
“పనికిమాలిన” లెక్కల ప్రాధాన్యత
తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది. “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.
ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,
“Not all the water in the rough rude sea
Can wash the balm off from an anointed king;”
కన్నా
“After life’s fitful fever he sleeps well; ”
ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
రైలు ప్రయాణం లో గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
09/15/2006 10:24 am
లైలా గారూ,
మీలాంటి ప్రముఖ రచయిత్రి కి నా రచనలు నచ్చటం చాలా సంతోషం.
ధన్యవాదాలు.
నా కవిత కంటె అందమైన వర్ణచిత్రాన్ని ఎంపిక చేసిన క్రెడిటంతా కొలిచాల సురేశ్ గారిది. Thanks to him.
రైలు ప్రయాణం లో గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
09/14/2006 4:11 pm