ఈమాట గురించి గురించి Sridhar Chirravuri గారి అభిప్రాయం:
10/16/2006 11:20 am
హల్లొ అండీ!
సాహితీ లోకానికి మీరు చేస్తున్న కృషి కి ఒక సలామ్! మీ కలానికి ఒక సలామాలేకుం! మీ వ్యాసాలు, శీర్షికలు అదుర్స్ ! కొత్త పాఠకుడిని, నా అభినందనలు!
శ్రీధర్
కథ లో స్పష్టత లోపించింది అనిపించిందండి నాకు.
ఐతే ఈ కథ చదవడం ఓ మంచి అనుభూతి.
Toystory సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఓ పాప కి ఓ బొమ్మ తో ఉన్న అనుబంధం గురించి. అది గుర్తు వచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చనువెక్కువ నాకు. కానీ నేను కాలేజీ వయసుకు వచ్చాక ఇప్పుడు అప్పటిలా నేను అమ్మమ్మ వెంట తిరగడం లేదు. మా అమ్మమ్మ ఒకటి రెండు సార్లు ఈ కథలో అమ్మమ్మ లాగే ఎలా మరిచిపోయిందో చూడు అండం నాకు తెలుసు. అది గుర్తు వచ్చింది. 🙂
ఈమాట కొత్త వేషం గురించి Dr.Darla VenkaeswaraRao గారి అభిప్రాయం:
10/11/2006 8:16 pm
ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు చదివాను. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయాలు చేయవలసిన కృషిని మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
డా.దార్ల వెంకటేశ్వరరావు.
తెలుగు అధ్యాపకుడు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.

ఒక వేసవి గురించి Sowmya గారి అభిప్రాయం:
10/14/2006 9:07 pm
కథ లో స్పష్టత లోపించింది అనిపించిందండి నాకు.
ఐతే ఈ కథ చదవడం ఓ మంచి అనుభూతి.
Toystory సినిమా లో ఓ చిన్న సన్నివేశం ఉంటుంది. ఓ పాప కి ఓ బొమ్మ తో ఉన్న అనుబంధం గురించి. అది గుర్తు వచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర చనువెక్కువ నాకు. కానీ నేను కాలేజీ వయసుకు వచ్చాక ఇప్పుడు అప్పటిలా నేను అమ్మమ్మ వెంట తిరగడం లేదు. మా అమ్మమ్మ ఒకటి రెండు సార్లు ఈ కథలో అమ్మమ్మ లాగే ఎలా మరిచిపోయిందో చూడు అండం నాకు తెలుసు. అది గుర్తు వచ్చింది. 🙂
రి సైకిల్ గురించి Sowmya గారి అభిప్రాయం:
10/13/2006 9:48 pm
చాలా బాగుందండి కథ. మంచి హాస్యం ఉంది.
ఇలాంటి మంచి కథలు ఇంకా ఎన్నో ప్రచురించమని ఈమాట వారికి నా విన్నపం
రైలు ప్రయాణం లో గురించి Sowmya గారి అభిప్రాయం:
10/13/2006 9:35 pm
బావుందండీ. మీ వర్ణనలు చాలా బాగున్నాయి. మంచి చదివించే గుణం ఉంది ఈ కథలో. Keep writing.
లక్? గురించి Ramesh గారి అభిప్రాయం:
10/12/2006 11:41 pm
Sorry, ఈ కధ లో రచయిత లో స్పష్టత లేదు.
ఈమాట కొత్త వేషం గురించి Dr.Darla VenkaeswaraRao గారి అభిప్రాయం:
10/11/2006 8:16 pm
ఈమాట ద్వారా తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈమధ్య కంప్యూటర్ లో తెలుగు భాష గురించి ఒక సదస్సు నిర్వహిస్తున్నట్లు చదివాను. ఇది తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుంది. విశ్వవిద్యాలయాలు చేయవలసిన కృషిని మీరు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
డా.దార్ల వెంకటేశ్వరరావు.
తెలుగు అధ్యాపకుడు,
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు.
కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” గురించి Rama S Yeleswarapu గారి అభిప్రాయం:
10/11/2006 2:22 pm
అధ్బుతం!
ఇన్ని మంచి సాహిత్యాన్ని మాకు అందిస్తున్న మీకు సదా కృతజ్ణులం.
మీకు ఉడుతా సహాయం ఎలా చేయగలమో తెలియజేయ ప్రార్థన.
భవదీయుడు
రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు.
అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్ గురించి Ramesh గారి అభిప్రాయం:
10/11/2006 2:45 am
very good concept, And the narrative style is simply the best
అమెరి గల్పిక ఆదా గురించి Ramesh గారి అభిప్రాయం:
10/11/2006 1:51 am
This story is very nice. He saved 10 dollors and He lost howmuch? very funny
రి సైకిల్ గురించి Ramesh గారి అభిప్రాయం:
10/11/2006 1:31 am
కధ చాలా బాగుంది. నాకు కూదా ఇటువంటివి అనుభవములే.
మంచి కధలు ఇంకా రావాలి.