వేమూరి వేంకటేశ్వరరావు గారూ
మొత్తానికి నా చిల్లర మల్లర వ్యాసాల పుస్తకం బాగానే ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం.డబ్బిచ్చి పుస్తకాలు కొని చదవటం అలవాటు లేని తెలుగు వాళ్ళకోసం నెట్ లోని అనేక గ్రూపుల్లో పుస్తకాన్ని వుంచాము.ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ కామెంట్సు టైపు చేయడం సుళువుగా వుంది. ఇలాంటి సుళువైన సాఫ్ ట్ వేర్ మీరు ప్రభుత్వ కార్యాలయాలకు అందించగలరా? .నేను ఉర్దూ అరబి రాని తెలుగు ముస్లిమును.ముస్లింలు, హిందువులు తెలుగులో దైవారాధన చెయ్యలేక పోటానికి కారణం తెలుగుకు అరబ్బీ, సంస్కృతాలకిచ్చినంత విలువ వారు ఇవ్వలేకపోవటమే.అది వారి బలహీనతే అయితే ఆ బలహీనతను వదిలించుకొని బలపడాలి.క్రైస్తవులు ఈ బలహీనతను అధిగమించారు.ఎవరి మాతృభాషలో వారు ప్రార్ధించుకోవడం,పరిపాలించుకోవడం జరగాలి.అప్పటివరకూ ఇదే పుస్తకం మరిన్ని వ్యాసాలతో వస్తూనే ఉంటుంది.
ఒక వేసవి గురించి ObserverEccentric గారి అభిప్రాయం:
10/09/2006 9:19 am
ఎండిన జామచెట్టుకి పచ్చగా మొలిచింది పాచి అనే అబ్జర్వేషన్ దేనికి ప్రతీక? వివరించటానికి ప్రయత్నిస్తే తాను తుమ్మి తానే దీవించుకున్నట్టుగా వుంటుంది. అది పాఠకులు ఎవరి అనుభవానికి తగినట్టు, ఎవరి సంస్కారానికి తగినట్టు వారు అన్వయించుకుంటారు. అక్కడే గొప్ప కథకుడి చెయ్యి తిరిగిన పనితనం కనిపిస్తుంది. ఆ పచ్చదనం చిగురుగా మిగలటం ఇప్పటికి ఒక వెయ్యి కథల్లో జరిగి వుండొచ్చు. అందులో ఏం గొప్ప వుంది?
నా మట్టుకి నేను అక్కిరాజుతో గొంతు కలిపి, “చంద్రా, ప్రతి సంచిక్కీ ఓ కథ రాయవూ!” అని కోరేసి నోరు మూసుకు కూర్చుంటా .. రాబోయే కథలకోసం ఎదురుచూస్తూ.
అమ్మ గురించి Vardhi Reddy Harinadha Reddy గారి అభిప్రాయం:
10/08/2006 2:45 am
మంజు గారు
నిజంగా చాలా అద్భుతంగా వుంది. మాట ల లో వెలక ట్ట లేని కవిత.
ధ న్య వా దాలు.
హర నాద రెడ్డి. వి
వెతుక్కోండి మీకు కావలిసిన అందాలు అర్థాలు అవే దొరుకుతాయి. మీరు సరిగ్గా వెతికితే మీకు మొలతాడే కాదు, సిగ్గు బిళ్ళలూ కనిపిస్తాయి. అంతా చూసే కళ్ళ మీద అధారపడి ఉంటుంది.
– ఈ కవిత మీద ఇంత చర్చ అనవసరం.
మొలతాడు గురించి Chilakapati Srinivas గారి అభిప్రాయం:
09/28/2006 7:58 am
కథ అర్థమయింది కానీ, పాఠకమిత్రుల వ్యాఖ్యలు అయోమయంలో పడేస్తున్నాయి. దీనికీ నేటికాలపు కవిత్వానికీ, లేదా బుష్ కీ లంకె ఎక్కడుందో ఎంత వెతికినా కనపడలేదు.
ప్రియురాలి మీద ప్రేమతో ఈత రాకున్నా దూకి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడి చావులో satire ఏమిటో బొత్తిగా తెలియటం లేదు. అది జాలి గొలపవలసిన విషయమో, అతని ప్రేమకు అబ్బురపడవలసిన సందర్భమో గానీ, అందులో ఎగతాళి స్ఫురిస్తే ఆ లోపం పాఠకుడిదో లేదా రచయితదో అయి ఉండాలి.
లేదావీరిలో ఎవరయినా ఈ మతలబు ఏమిటో నా బోటి మామూలు పాఠకులకు వివరించి పుణ్యం కట్టుకోవాలి.
రచయితలకు సూచనలు గురించి శ్రీకాంత్ రెడ్డి లంకిరెడ్డి గారి అభిప్రాయం:
10/10/2006 10:56 pm
మీ web site చాలా బాగుంది. Site in Telugu with following all standards like unicode, and even RSS feeds! Great!!
నేను మీ web site లోని కళా పూర్ణోదయం పుస్తకాన్ని అందరికీ distribute చెయ్యొచ్చా!
సందేహం: Firefox లో ఎందుకు ఇంత neat గా తెలుగు కనిపించట్లేదు.???
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి Dr.Darla VenkaeswaraRao గారి అభిప్రాయం:
10/10/2006 9:32 pm
సంపాదకులకు నమస్కారం!
తెలుగులో అర్ధవంతమయిన చర్చ జరుగుతుంది. తెలుగులో ఈ వెబ్
నడుపుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
డా.దార్ల వెంకటేశ్వరరావు
తెలుగు అధికార భాష కావాలంటే గురించి noorbasha rahamthulla గారి అభిప్రాయం:
10/10/2006 7:46 am
వేమూరి వేంకటేశ్వరరావు గారూ
మొత్తానికి నా చిల్లర మల్లర వ్యాసాల పుస్తకం బాగానే ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం.డబ్బిచ్చి పుస్తకాలు కొని చదవటం అలవాటు లేని తెలుగు వాళ్ళకోసం నెట్ లోని అనేక గ్రూపుల్లో పుస్తకాన్ని వుంచాము.ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ కామెంట్సు టైపు చేయడం సుళువుగా వుంది. ఇలాంటి సుళువైన సాఫ్ ట్ వేర్ మీరు ప్రభుత్వ కార్యాలయాలకు అందించగలరా? .నేను ఉర్దూ అరబి రాని తెలుగు ముస్లిమును.ముస్లింలు, హిందువులు తెలుగులో దైవారాధన చెయ్యలేక పోటానికి కారణం తెలుగుకు అరబ్బీ, సంస్కృతాలకిచ్చినంత విలువ వారు ఇవ్వలేకపోవటమే.అది వారి బలహీనతే అయితే ఆ బలహీనతను వదిలించుకొని బలపడాలి.క్రైస్తవులు ఈ బలహీనతను అధిగమించారు.ఎవరి మాతృభాషలో వారు ప్రార్ధించుకోవడం,పరిపాలించుకోవడం జరగాలి.అప్పటివరకూ ఇదే పుస్తకం మరిన్ని వ్యాసాలతో వస్తూనే ఉంటుంది.
ఒక వేసవి గురించి ObserverEccentric గారి అభిప్రాయం:
10/09/2006 9:19 am
ఎండిన జామచెట్టుకి పచ్చగా మొలిచింది పాచి అనే అబ్జర్వేషన్ దేనికి ప్రతీక? వివరించటానికి ప్రయత్నిస్తే తాను తుమ్మి తానే దీవించుకున్నట్టుగా వుంటుంది. అది పాఠకులు ఎవరి అనుభవానికి తగినట్టు, ఎవరి సంస్కారానికి తగినట్టు వారు అన్వయించుకుంటారు. అక్కడే గొప్ప కథకుడి చెయ్యి తిరిగిన పనితనం కనిపిస్తుంది. ఆ పచ్చదనం చిగురుగా మిగలటం ఇప్పటికి ఒక వెయ్యి కథల్లో జరిగి వుండొచ్చు. అందులో ఏం గొప్ప వుంది?
నా మట్టుకి నేను అక్కిరాజుతో గొంతు కలిపి, “చంద్రా, ప్రతి సంచిక్కీ ఓ కథ రాయవూ!” అని కోరేసి నోరు మూసుకు కూర్చుంటా .. రాబోయే కథలకోసం ఎదురుచూస్తూ.
అమ్మ గురించి Vardhi Reddy Harinadha Reddy గారి అభిప్రాయం:
10/08/2006 2:45 am
మంజు గారు
నిజంగా చాలా అద్భుతంగా వుంది. మాట ల లో వెలక ట్ట లేని కవిత.
ధ న్య వా దాలు.
హర నాద రెడ్డి. వి
ఒక వేసవి గురించి విహారి. గారి అభిప్రాయం:
10/05/2006 12:16 pm
చాలా చక్కగా చెప్పారు. దీన్ని చదువుతుంటే నా అయిదేళ్ళ కొడుకే గుర్తుకు వస్తున్నాడు. సెంటిమెంట్లెలా ఉంటాయో కళ్ళకి కట్టినట్లుంది.
కాకపోతే చివర్లో జామ చెట్టుకున్నది పాచి అనడం బాగోలేదు. దాన్ని చిగురుగానే ఉంచేసింటే బావుండేదేమో?
చెప్పే అంతటి వాడిని కాను కానీ…
విహారి.
వానలో ఓ జాణ గురించి Sowmya గారి అభిప్రాయం:
10/04/2006 7:46 pm
బానే ఉంది కథ. కథనం ఆసక్తికరంగా ఉన్నందుకు అనుకుంటా చివరి దాకా చదివించింది.
రైలు ప్రయాణం లో గురించి Chimata Rajendra prasad గారి అభిప్రాయం:
10/03/2006 11:41 am
ఇది ఒక చక్కని వీడియో క్లిప్పింగ్
మొలతాడు గురించి paaThakuDu గారి అభిప్రాయం:
09/29/2006 7:10 am