ఆద్యంతం లలితమైన హాస్యంతో ఈ కథ నాకు బాగా నచ్చింది.
హాస్యంతోపాటు, నిజమైన దేవుడని ఎవరిని ప్రజలు గుర్తిస్తారో
సిద్ధి బుద్ధి పాత్రల చెప్పించిన సందేశం మనందరికీ వర్తిస్తుంది.
ఇలాంటి కథను కూర్చగలగడం అంత సులభసాధ్యం కాదు.
సావిత్రి గారికి జోహార్లు.
చాలా బాగుంది. ఈ కథ నిన్ననే చదివినా ఈరోజు గూగుల్ గుంపులో ఈమాట వారి ప్రకటన చూసేవరకు ఇదిరాసింది మీరని తెలియలేదు.
అందినట్లే అంది అలా చివుక్కున మాయమయ్యే ఇలాంటి ఆలోచనాస్రవంతిని చక్కగా ఒడిసిపట్టారు. అభినందనలు.
–ప్రసాద్ http://blog.charasala.com
కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.
ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి – ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?
అంటే – అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.
హ్యూస్టన్ తెలుగు సదస్సు గురించి Chimata Rajendra Prasad గారి అభిప్రాయం:
11/03/2006 10:44 am
“బాపూగారికి సమకాలికులమైనందుకు మనమంతా గర్వపడాలి.” గొప్ప నిజం.
“మాట్లాడే ప్రతివారూ మొదట్లో స్తుతులూ, వందనాలూ చెయ్యడం, నిర్వాహకులకి లాంఛనంగా సుదీర్ఘమైన కృతజ్ఞతలు చెప్పడం, సభికులకి అంతులేకుండా అభివాదాలు చెయ్యడం” ఇది తెలుగువారి బలహీనతా?
“తెలుగు సాహిత్యమనేది సజీవమనీ, ప్రస్తుత కాలంలో దాని తీరుతెన్నులను గమనించి, విశ్లేషించే ప్రయత్నాలు తగినంతగా జరగాలనీ” నేనూ భావిస్తున్నాను.
గణపతి బప్పా మోరియా! గురించి రానారె గారి అభిప్రాయం:
11/03/2006 9:38 am
ఆద్యంతం లలితమైన హాస్యంతో ఈ కథ నాకు బాగా నచ్చింది.
హాస్యంతోపాటు, నిజమైన దేవుడని ఎవరిని ప్రజలు గుర్తిస్తారో
సిద్ధి బుద్ధి పాత్రల చెప్పించిన సందేశం మనందరికీ వర్తిస్తుంది.
ఇలాంటి కథను కూర్చగలగడం అంత సులభసాధ్యం కాదు.
సావిత్రి గారికి జోహార్లు.
బస్సెడు దూరం గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
11/03/2006 7:01 am
చాలా బాగుంది. ఈ కథ నిన్ననే చదివినా ఈరోజు గూగుల్ గుంపులో ఈమాట వారి ప్రకటన చూసేవరకు ఇదిరాసింది మీరని తెలియలేదు.
అందినట్లే అంది అలా చివుక్కున మాయమయ్యే ఇలాంటి ఆలోచనాస్రవంతిని చక్కగా ఒడిసిపట్టారు. అభినందనలు.
–ప్రసాద్
http://blog.charasala.com
ఈమాట గురించి గురించి chandu గారి అభిప్రాయం:
11/03/2006 6:33 am
రాజెంద్రప్రసాద్ గారూ
మీరు Lekhini ఉపయోగించి తెలుగులో వ్రాయవచ్చు.
http://www.lekhini.org
పనిపిల్లలు గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2006 2:30 am
కథ abrupt గా ముగిసిపోయిందా? లేకుంటే ఏదన్నా భాగం మిస్సయిందా??
కథనం లో కొత్తదనం లోపించింది అనిపించింది నాకు. ఎందుకో చదువుతూంటే రొటీన్ గా అనిపించింది.
గణపతి బప్పా మోరియా! గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2006 2:21 am
కథ …. పర్వాలేదు.
ఎందుకో ఇవ్వాల్సినంత కామెడీ ఎఫెక్ట్ ఇవ్వలేక్పోయిందేమో అనిపించింది నాకు,
ఉద్యోగం గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2006 2:12 am
కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.
ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి – ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?
అంటే – అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sowmya గారి అభిప్రాయం:
11/03/2006 1:54 am
బావుందండీ మీ కథ.
నవ్వు వచ్చింది.
పనిపిల్లలు గురించి G.Keerthi Priya గారి అభిప్రాయం:
11/02/2006 10:36 pm
The story is depicting the helplessness of the poor who are eager to study.
The story is nice.
బస్సెడు దూరం గురించి chavakiran గారి అభిప్రాయం:
11/02/2006 9:24 pm
బాగుంది
ఇంకా ఏదో ఉంటే బాగుండు అనిపిస్తుంది
అప్పుడే అయిపొయినదా!
– కిరణ్ కుమార్ చావా
అవునూ, అది అశ్వపురమా? అశ్వాపురమా? అశ్వారావుపేటా?