మిత్రులు శ్రీ కామేశ్వరరావుగారి వ్యాసం చదివి చాలా ఆనందించాను.
పద్య నిర్మాణంలోని లోతులను వాడుక భాషా ప్రయోగంలో ఉన్న క్లిష్టతలను సవివరంగా సోదాహరణంగా సమర్థవంతంగా చదివింపజేసేలా
వ్రాసినందుకు, ప్రచురించిన “ఈమాట” సంపాదక వర్గానికీ కృతఙ్ఞతాపూర్వక నమస్సులు. అయితే ఇటువంటివి మీ కలంనుంచి ఇంకా వెలువడాలని ఆశిస్తాను.
విధేయుడు
శ్రీనివాస్ నాగులపల్లి
Impressive,thought provoking and very well written article with keen analysis presented very logically and scientifically.Infact it is a very interesting introduction to linguistic science to people like me who knew very little about language or linguistics.
శీర్షిక చూసి ఏదేదో అపార్థం చేసుకున్నాను. ఇంత సున్నితమైన విషయం గురించని కవిత చదివాక తెలిసింది. బాగుంది. మధ్యలో “అలల గుడ్డతో” అన్న పదం మాత్రం ఎందుకో, పాయసంలో బెడ్డలా తగిలింది.
చాలా మంచి వ్యాసం! భాషాశాస్త్రం ఏమాత్రం తెలీని వాళ్ళకికూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఉంది. కేవలం పాపులరిష్టు వ్యాసాలకీ, శాస్త్రప్రమాణం కలిగిన వ్యాసాలకీ ఉన్న వ్యత్యాసాన్ని పాఠకులు, పత్రికల సంపాదకులూ ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోవాలి.
ఒకే ఒక్క మాటతో మాత్రం నేను విభేదిస్తున్నాను, “భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” అన్నారు. అలా అనడం సురేష్ గారి ఔదార్యమే తప్ప అందులో సత్యం లేదని నా నమ్మకం.
కధ బావుంది. ఎక్కడా bore కొట్టకుండా మంచి flow maintain చేసారు.మంచి theme. opinion అడిగారు కాబట్టి ఎమన్నా highlight points కానీ suggestions ఇవ్వ దగ్గ points కానీ దొరుకుతాయేమోనని మళ్ళీ చదివాను.
[very difficult to type in telugu in this box. i will go with english/tinglish]
“..ఈమానవుడెవరు చెప్మా? ” – May be this expression is used in a different situation as the tone a causual or relaxed state. It would have been more in-tune with the situation if the expression was in the tone of astonishment mixed or colored with fear.
“..911కి సందేశం ” – Nothing wrong in this but just thinking what would could be the exact translation to the word “message” may be సమాచారం/వర్తమానం/కబురు/ or just మెసేజ్. . I don’t know if we can find proper translation for mobile/computers usage related words.
తరం మారినా … గురించి manoj గారి అభిప్రాయం:
01/04/2007 3:29 am
this story is very nice
తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 గురించి aravind గారి అభిప్రాయం:
01/03/2007 6:07 am
నాకు ఈ వ్యాసం బాగా నచ్చింది. మీ విశ్లేషణ చాలా బాగుంది.
పద్యాలు – వాడుకభాష గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
01/02/2007 7:37 pm
మిత్రులు శ్రీ కామేశ్వరరావుగారి వ్యాసం చదివి చాలా ఆనందించాను.
పద్య నిర్మాణంలోని లోతులను వాడుక భాషా ప్రయోగంలో ఉన్న క్లిష్టతలను సవివరంగా సోదాహరణంగా సమర్థవంతంగా చదివింపజేసేలా
వ్రాసినందుకు, ప్రచురించిన “ఈమాట” సంపాదక వర్గానికీ కృతఙ్ఞతాపూర్వక నమస్సులు. అయితే ఇటువంటివి మీ కలంనుంచి ఇంకా వెలువడాలని ఆశిస్తాను.
విధేయుడు
శ్రీనివాస్ నాగులపల్లి
యథార్థ చక్రం -5 గురించి Madhusudan Rao గారి అభిప్రాయం:
01/02/2007 3:03 pm
చాలా బాగుంది. ఇలాంటివి ప్రచురిస్తున్నందుకు సంపాదకుల్ని మెచ్చుకోవాలి.
– మధుసూదన రావు
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
01/02/2007 2:14 pm
Impressive,thought provoking and very well written article with keen analysis presented very logically and scientifically.Infact it is a very interesting introduction to linguistic science to people like me who knew very little about language or linguistics.
రెండు ఆకాశాలు గురించి aravind గారి అభిప్రాయం:
01/02/2007 2:11 pm
నాకు ఈ e- పత్రికను చూడగానే చాలా సంతోషం కలిగింది. కాని వెంటనే నాకు ఇన్నాళ్ళుగా దీని గురించి తెలెయనందుకు బాథగా ఉంది. నాకు ఇందులో కథలు బాగా నచ్చాయి.
వలసపోతున్న మందహాసం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/02/2007 11:33 am
శీర్షిక చూసి ఏదేదో అపార్థం చేసుకున్నాను. ఇంత సున్నితమైన విషయం గురించని కవిత చదివాక తెలిసింది. బాగుంది. మధ్యలో “అలల గుడ్డతో” అన్న పదం మాత్రం ఎందుకో, పాయసంలో బెడ్డలా తగిలింది.
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
01/02/2007 11:23 am
చాలా మంచి వ్యాసం! భాషాశాస్త్రం ఏమాత్రం తెలీని వాళ్ళకికూడా సులువుగా అర్థమయ్యే విధంగా ఉంది. కేవలం పాపులరిష్టు వ్యాసాలకీ, శాస్త్రప్రమాణం కలిగిన వ్యాసాలకీ ఉన్న వ్యత్యాసాన్ని పాఠకులు, పత్రికల సంపాదకులూ ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోవాలి.
ఒకే ఒక్క మాటతో మాత్రం నేను విభేదిస్తున్నాను, “భాషా చరిత్రలపై ఈ వ్యాసాలు రాస్తున్న చాలామంది ప్రధానంగా సాహిత్యకారులు.” అన్నారు. అలా అనడం సురేష్ గారి ఔదార్యమే తప్ప అందులో సత్యం లేదని నా నమ్మకం.
రంగు తోలు గురించి bharathi గారి అభిప్రాయం:
01/02/2007 1:56 am
కధ బావుంది. ఎక్కడా bore కొట్టకుండా మంచి flow maintain చేసారు.మంచి theme. opinion అడిగారు కాబట్టి ఎమన్నా highlight points కానీ suggestions ఇవ్వ దగ్గ points కానీ దొరుకుతాయేమోనని మళ్ళీ చదివాను.
[very difficult to type in telugu in this box. i will go with english/tinglish]
“..ఈమానవుడెవరు చెప్మా? ” – May be this expression is used in a different situation as the tone a causual or relaxed state. It would have been more in-tune with the situation if the expression was in the tone of astonishment mixed or colored with fear.
“..911కి సందేశం ” – Nothing wrong in this but just thinking what would could be the exact translation to the word “message” may be సమాచారం/వర్తమానం/కబురు/ or just మెసేజ్. . I don’t know if we can find proper translation for mobile/computers usage related words.
last line మాత్రం అర్ధం కాలేదు.
వలసపోతున్న మందహాసం గురించి Jagadish గారి అభిప్రాయం:
01/02/2007 12:35 am
Sir,
Being a poet you have rightly expressed your feeling about the great poet Sri Mukunda Rama Rao.