I think “సాధారణ మెయల్” means postal address . right?
I had reread couple of times to understand it.
May be it can be re written as “చిరునామా”.
Please don’t think other wise. My intention here is not to find mistakes. I am just suggesting alternative to avoid confusion between postal mail address and email address
మనుషుల్లో ప్రేమాభిమానాలు సరిగా వుంటే, ఈ చాదస్తపు సాంప్రదాయాలు వాళ్ళని దూరం చెయ్యవనీ, ఇంకా కలిసివుండేటట్టే చేస్తాయనీ చూపిస్తోంది ఈ కధ. ఎటొచ్చీ చిన్న లాగూల విషయం ఎబ్బెట్టుగా వుంది. అంతా చూస్తే, పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ కూడా సాంప్రదాయాల మీద నమ్మకాలు వుండనే వున్నాయి, పూజలా, సూత్రధారణా, వగైరాలా రూపంలో. అందరూ దైవ నమ్మకాలు వున్నవారే. కానీ అందులో తేడాలు మాత్రం వున్నాయి వీళ్ళకి. కావాలంటే ఇండియనే మత సాంప్రదాయాలు పూర్తిగా జరిపించుకునే వాళ్ళు చాలా మంది వున్నారు అమెరికాలో. గుర్రాలెక్కి లాస్ఏంజలీస్ లో సాంప్రదాయంగా పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా వున్నారు. అవసరాలూ, తాహతూ, నమ్మకాలూ వున్న స్తాయిని బట్టీ, ఆచరణలో తేడాలున్నాయి తప్ప, అంతా ఒక గుంపులో వాళ్ళే. చదువుతుంటే అక్కడక్కడ నవ్వు వచ్చింది.
ప్రసాద్
ప్రతీకగా శరీరం గురించి వడ్లూరి కేశవా చారి గారి అభిప్రాయం:
12/07/2006 4:11 am
యిందులో మీ పరిశీలనా దృక్పథం బావుంది.
యిదే అంశంపై మరిన్ని వ్యాసాలను మీ నుంచి ఆశిస్తున్నాం..వీరే కాక
యితర రచయితలు శరీరాన్ని ప్రతీకగా తీసుకొని రాసిన రచనలను పరిశీలించండి. తద్వారా మీకు మాకు ఒక సమగ్ర అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది.
రైలు ప్రయాణం లో గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/17/2006 11:03 am
మంచి వర్ణన….నేను ఇంటినుండి వచ్చినప్పుడు ఇలానే ఫీల్ అవుతాను…
ఒక వేసవి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/17/2006 9:40 am
కొన్ని సన్నివేశాలలో కళ్ళు చమర్చాయి. బాగుంది కథ. మనం ఇష్టపడ్డ వాళ్ళు మనల్ని మిస్ అయితే అదో రకం ఊరట. ఆ సున్నిత విషయాన్ని చాల చక్కగా చెప్పారు…..
రచయితలకు సూచనలు గురించి bharathi గారి అభిప్రాయం:
12/15/2006 6:42 pm
I think “సాధారణ మెయల్” means postal address . right?
I had reread couple of times to understand it.
May be it can be re written as “చిరునామా”.
Please don’t think other wise. My intention here is not to find mistakes. I am just suggesting alternative to avoid confusion between postal mail address and email address
ఒక తల్లి గొడవ గురించి JUBV Prasad గారి అభిప్రాయం:
12/14/2006 1:48 pm
మనుషుల్లో ప్రేమాభిమానాలు సరిగా వుంటే, ఈ చాదస్తపు సాంప్రదాయాలు వాళ్ళని దూరం చెయ్యవనీ, ఇంకా కలిసివుండేటట్టే చేస్తాయనీ చూపిస్తోంది ఈ కధ. ఎటొచ్చీ చిన్న లాగూల విషయం ఎబ్బెట్టుగా వుంది. అంతా చూస్తే, పెళ్ళికొడుక్కీ, పెళ్ళికూతురికీ కూడా సాంప్రదాయాల మీద నమ్మకాలు వుండనే వున్నాయి, పూజలా, సూత్రధారణా, వగైరాలా రూపంలో. అందరూ దైవ నమ్మకాలు వున్నవారే. కానీ అందులో తేడాలు మాత్రం వున్నాయి వీళ్ళకి. కావాలంటే ఇండియనే మత సాంప్రదాయాలు పూర్తిగా జరిపించుకునే వాళ్ళు చాలా మంది వున్నారు అమెరికాలో. గుర్రాలెక్కి లాస్ఏంజలీస్ లో సాంప్రదాయంగా పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా వున్నారు. అవసరాలూ, తాహతూ, నమ్మకాలూ వున్న స్తాయిని బట్టీ, ఆచరణలో తేడాలున్నాయి తప్ప, అంతా ఒక గుంపులో వాళ్ళే. చదువుతుంటే అక్కడక్కడ నవ్వు వచ్చింది.
ప్రసాద్
ఒక తల్లి గొడవ గురించి Venu గారి అభిప్రాయం:
12/14/2006 1:44 am
నిజంగా చాల బాగుంది. సాంప్రదాయాల నుంచి బయటికి రాలేక సర్దుకు పోలేక పడే బాధ చాల బాగా వ్రాసారు.
ప్రతీకగా శరీరం గురించి దివాకర్ ధరణీప్రగడ గారి అభిప్రాయం:
12/11/2006 4:31 am
చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ. కవితానువాదం బావుంది. ధన్యవాదాలు.
ఈ-మెయిలు గురించి pvramarao గారి అభిప్రాయం:
12/09/2006 6:45 am
nowadays no letters are written by any one because of the facility of emailing.kavitha is excellant.
త్రిశంకు లోకం గురించి Usha Rani Mullapudi గారి అభిప్రాయం:
12/07/2006 11:08 pm
చాలా బావు0ది
డే జా వూ గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/07/2006 8:40 pm
మంచి కవిత….