Comment navigation


15541

« 1 ... 1511 1512 1513 1514 1515 ... 1555 »

  1. విదేశంలో మనుమరాలు గురించి Jagadish గారి అభిప్రాయం:

    01/02/2007 12:11 am

    A nice poem. Thanks to Sri Mukunda Rama Rao for giving us such nice poems.

  2. తరం మారినా … గురించి శోధన గారి అభిప్రాయం:

    01/01/2007 11:35 pm

    ఇదంతా చదివితే మా అమ్మమ్మ గారింట్లో గౌరి అనే పనమ్మ గుర్తొంచిందండీ. దాదాపు ఇదే కధ, కాక పోతే ఆమె జీవితాంతం మా అమ్మమ్మ గారి దగ్గరే కుటుంబ సభ్యురాల్లా బతికి పోయింది.

  3. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    01/01/2007 7:49 pm

    A very good essy. It may be mentioned that lingustic science has enormously helped the development of protein and nucleic acid sequence comparisons. The concept of sequence similarity and building evolutionary trees had its origin in lingustic science. Now this field is far more developed and it is possible to feed back some of the concepts herein to the field of comparative linguistic studies. Again congratulations to the author SrI surES kolichAla.
    Reagrds! – J K Mohana Rao

  4. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    01/01/2007 4:46 pm

    బాగుంది. నా ఉద్యోగాన్ని మానేసి భాషాశాస్త్రంలో పరిశోధన చెయ్యాలనిపిస్తోంది.

  5. వర్షానంతరం గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    01/01/2007 10:36 am

    బావుంది.

  6. పద్యాలు – వాడుకభాష గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    01/01/2007 10:19 am

    చాలా మంచి వ్యాసం….

  7. కిటికీ గురించి Subrahmanyam Mula గారి అభిప్రాయం:

    01/01/2007 9:51 am

    చాలా బావున్నాయి…. ముఖ్యంగా “కిటికీ” చాలా నచ్చింది.

  8. పనిపిల్లలు గురించి ramu గారి అభిప్రాయం:

    12/21/2006 9:19 pm

    hi
    prasad story chalabagundi

  9. ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి KRISHNA MURTHY BHAGAVATHULA గారి అభిప్రాయం:

    12/20/2006 3:03 am

    ముందర చదివినప్పుడు, అయ్యో, మన రామాయణాన్నివిమర్శిస్తున్నారే! అని బాధపడ్డాను. కానీ అంతా చదివాక, హాయిగా నవ్వుకున్నాను.

  10. దివ్వెలు గురించి Seetha Kumari గారి అభిప్రాయం:

    12/17/2006 11:33 am

    భలే ఉన్నాయి….

« 1 ... 1511 1512 1513 1514 1515 ... 1555 »