ఒక్క సుమేరియన్ క్యూనీఫార్మ్ కీలలిపిని మినహాయిస్తే ఈజిప్టువారిది ప్రపంచంలో అతి ప్రాచీనమైన లిపి అంటారు. దీన్ని గురించి మొదటగా నా చిన్నప్పుడు తిరుమల రామచంద్రగారి “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” అనే పుస్తకంలో చదివాను. ఆ తరవాత పీబీఎస్ చానల్లో మంచి డాక్యుమంటరీ కూడా వచ్చింది. ఆధునిక లిపులన్నీ చిత్రలిపులుగా మొదలైనవేననీ, యూరప్ భాషలన్నిటికీ మూలం ఈజిప్ట్ లిపియేననీ అంటారు. ఈ విషయాన్ని గురించి వివరంగా రాసి లక్ష్మన్నగారు చాలా మంచి పని చేశారు.
ఈ కథ చదివితే ఒక పాత బాపూ కార్టూను గుర్తొచ్చింది. అందులో ఒక పోలీసు ఒకతన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. చుట్టూ బోలెడు జనం పోగయి ఉంటారు. జనంలో దూరంగా ఉన్న ఒకడు “అబ్బ, దొంగవెధవ, ఎలా ఘరానాగా కనిపిస్తున్నాడో!” అంటాడు. రెండోవాడు “దొంగా కాదు ఏమీ కాదు. కంటో నలుసు పడింది. పోలీసువాడు తీస్తున్నాడు” అంటాడు.
చాలా బావుంది. నిజానికి భారత దేశానికి ఆవల వున్న వారే తెలుగు భాష పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారనిపిస్తోంది ఇక్కడి పరిస్ఠితి చూస్తుంటే. మా ప్రాణం భారత దేశం మా ప్రణవం భారత దేశం…అని ఋజువు చేయడానికి ఈమాట ద్వారా చేస్తున్న సాహిత్య సేవ ఒక ఉదాహరణ అనుకుంటా.
కృతజంతలు.
భవదీయుడు
ఆచాళ్ళ శ్రీనివాసరావు.
I felt bad as I read Dr.Rajasekhar’s comment on Sri.K.Hanumantha Rao’s opinion on Dr.Rajeswar’ article on Ra.vi.Sastry’s “A Man of No
Consequence.”
Is it not presumptious on anybody’s part to dismiss readers who have not devoted considerable time to study principles of literary criticism as part of their academic curriculum as an unqualified lot to form and express opinions on literary works?
Literary works are not written for trained critics ;they are essentially written for ordinary readers.So readers can read,form and express their opinions on what they read.Their opinions are not only relevant ,but important that way.No less a writer than Virginia Woolfe acknowledges ,with sincere and endearing humility and with no air of obnoxious condescension,the importance of the opinion of ordinary readers on works of literature in her article”How Should One Read a Book.” Readers’ opinions will slowly and imperceptibly leave their effect on writers and critics.Readers’ responses to literary works are by and large quite valid.Readers feel and express their opinions ,and critics give intellectual reasons for their critical evaluations.To deny ordinary readers a right to express their opinions on literary works they read is nothing short of unacceptable literary autocratism and disagreeable feudal exclusiveness.A critic will only systematize a human experience in intellectual terms,but the experience is well within the parameters of the natural competence of all people,including illeterate people. You read out two different pieces having literary quality ,even the illiterate man will tell you which is the better of the two. Saying that only trained critics should express opinions on works of literature is like saying that to decide whether a dish is delicious or not is best left to culinary experts,and not at all to eaters.
Lastly,I may ask Dr.Rajasekhar whether he has forgotten the title of the column in “eemaata” in which he is writting: it is “Readers’ Opinions” and not “critics opinions”.
కొత్తపాళీగారు ఈ పనినే చేస్తున్నారు వారి బ్లాగులో – ప్రాచీన సాహిత్యాన్ని చదివి, దాని గొప్పతనం తెలిసినవారు ‘టీకా, టిప్పణీలు లేకుండా పద్య కావ్యాలను చదవడం కష్టం’ అయిన ఈ తరానికి కాస్త రుచి చూపిస్తే చదివి, ఉత్తరోత్తరా పద్యకావ్యాలను సైతం స్వయంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోగల ఆసక్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు.
ఆధునిక తెలుగు కవిత్వం మీద రసవత్తరమైన చర్చ జరుగుతోందని తెలిసి ఇలా వచ్చాను. కవితను ఠపీమని చదివేశాను. అభిప్రాయాలుగా మొదలైన వాదప్రతివాదాలనబడే చర్చను కూడా చదివాక నా అభిప్రాయాన్ని చెబితే దానికున్న విలువేపాటిదనే ప్రశ్నలొస్తాయేమోనని, అందుకు సాహసించలేకపోయినా ఒక్కటిమాత్రం చెప్పాలనిపిస్తోంది. సరదా సుబ్బారావుగారి పేరడీ దాని మూలంకన్నా నాకెంతో నచ్చింది. మూలంలో భావుకతను తెలిసినవైరికీ వెతికేవారందరికీ కూడా పేరడీలోనూ అంతే భావుకత కనిపించే వుంటుందని నా అంచనా. మూలం మీద ఆధారపడినదైనా పేరడీలో వున్న కొన్ని విలువలు నాలాంటి పామరుణ్ణికూడా రంజింపజేస్తాయి. అందుకే సరదా సుబ్బారావు జిందాబాద్!! చర్చ రచ్చగా మారేటప్పుడు C.S.Rao గారి ప్రవేశం అక్కడ ఆయన చెప్పిన సంగతులు ఏ చర్చలో పాల్గొనేవారైనా సరే ఒకసారి చదివి గుర్తుంచుకోదగినవనిపించాయి. జై తెలుగు తల్లి!
sameeksha on manasuna manasai is good. I have translated this novel into Tamil. మంచి స్పందన వచ్చింది.
d.kameswari is good in short stories.
ఒంటరి విహంగం గురించి Gowri Kirubanandan గారి అభిప్రాయం:
10/21/2007 12:16 pm
కథ చాలా బాగా ఉంది. కాక పోతే ending కాస్త drama లాగా అనిపించింది.
want to translate this story into tamil with the permission of the author. can i have email id of the author?
Gowri Kirubanandan
నమస్కారం ! ఈ మాట చాలా బాగుంది. మా ప్రాణం భారత దేశం.మా ప్రణవం భారత దేశం. అని మనస్పూర్తి గా నమ్మి ఆ దేశ భాషలందు లెస్స
అయిన తెలుగు భాష పై ఎంతో మక్కువ వుంటే తప్ప ఇలా తీర్చి దిద్దడం సాధ్యం కాదు. అభినందనలు, కృతజ్ఞతలు.
రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/01/2007 9:36 am
ఒక్క సుమేరియన్ క్యూనీఫార్మ్ కీలలిపిని మినహాయిస్తే ఈజిప్టువారిది ప్రపంచంలో అతి ప్రాచీనమైన లిపి అంటారు. దీన్ని గురించి మొదటగా నా చిన్నప్పుడు తిరుమల రామచంద్రగారి “మన లిపి పుట్టుపూర్వోత్తరాలు” అనే పుస్తకంలో చదివాను. ఆ తరవాత పీబీఎస్ చానల్లో మంచి డాక్యుమంటరీ కూడా వచ్చింది. ఆధునిక లిపులన్నీ చిత్రలిపులుగా మొదలైనవేననీ, యూరప్ భాషలన్నిటికీ మూలం ఈజిప్ట్ లిపియేననీ అంటారు. ఈ విషయాన్ని గురించి వివరంగా రాసి లక్ష్మన్నగారు చాలా మంచి పని చేశారు.
అదిగో పులి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
11/01/2007 9:16 am
ఈ కథ చదివితే ఒక పాత బాపూ కార్టూను గుర్తొచ్చింది. అందులో ఒక పోలీసు ఒకతన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. చుట్టూ బోలెడు జనం పోగయి ఉంటారు. జనంలో దూరంగా ఉన్న ఒకడు “అబ్బ, దొంగవెధవ, ఎలా ఘరానాగా కనిపిస్తున్నాడో!” అంటాడు. రెండోవాడు “దొంగా కాదు ఏమీ కాదు. కంటో నలుసు పడింది. పోలీసువాడు తీస్తున్నాడు” అంటాడు.
శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి srinivasaraoachalla గారి అభిప్రాయం:
10/29/2007 10:14 am
చాలా బావుంది. నిజానికి భారత దేశానికి ఆవల వున్న వారే తెలుగు భాష పై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారనిపిస్తోంది ఇక్కడి పరిస్ఠితి చూస్తుంటే. మా ప్రాణం భారత దేశం మా ప్రణవం భారత దేశం…అని ఋజువు చేయడానికి ఈమాట ద్వారా చేస్తున్న సాహిత్య సేవ ఒక ఉదాహరణ అనుకుంటా.
కృతజంతలు.
భవదీయుడు
ఆచాళ్ళ శ్రీనివాసరావు.
శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
10/26/2007 7:35 pm
“What happens to a dream deferred?”
బాపారావు గారూ,
What an outstanding essay! Thank you.
కొడవళ్ళ హనుమంతరావు
Ra.Vi.Sastri’s ‘A Man of No Consequence’ (alpajIvi) గురించి C.S.Rao గారి అభిప్రాయం:
10/25/2007 6:41 pm
I felt bad as I read Dr.Rajasekhar’s comment on Sri.K.Hanumantha Rao’s opinion on Dr.Rajeswar’ article on Ra.vi.Sastry’s “A Man of No
Consequence.”
Is it not presumptious on anybody’s part to dismiss readers who have not devoted considerable time to study principles of literary criticism as part of their academic curriculum as an unqualified lot to form and express opinions on literary works?
Literary works are not written for trained critics ;they are essentially written for ordinary readers.So readers can read,form and express their opinions on what they read.Their opinions are not only relevant ,but important that way.No less a writer than Virginia Woolfe acknowledges ,with sincere and endearing humility and with no air of obnoxious condescension,the importance of the opinion of ordinary readers on works of literature in her article”How Should One Read a Book.” Readers’ opinions will slowly and imperceptibly leave their effect on writers and critics.Readers’ responses to literary works are by and large quite valid.Readers feel and express their opinions ,and critics give intellectual reasons for their critical evaluations.To deny ordinary readers a right to express their opinions on literary works they read is nothing short of unacceptable literary autocratism and disagreeable feudal exclusiveness.A critic will only systematize a human experience in intellectual terms,but the experience is well within the parameters of the natural competence of all people,including illeterate people. You read out two different pieces having literary quality ,even the illiterate man will tell you which is the better of the two. Saying that only trained critics should express opinions on works of literature is like saying that to decide whether a dish is delicious or not is best left to culinary experts,and not at all to eaters.
Lastly,I may ask Dr.Rajasekhar whether he has forgotten the title of the column in “eemaata” in which he is writting: it is “Readers’ Opinions” and not “critics opinions”.
C.S.Rao
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి రానారె గారి అభిప్రాయం:
10/23/2007 9:14 am
కొత్తపాళీగారు ఈ పనినే చేస్తున్నారు వారి బ్లాగులో – ప్రాచీన సాహిత్యాన్ని చదివి, దాని గొప్పతనం తెలిసినవారు ‘టీకా, టిప్పణీలు లేకుండా పద్య కావ్యాలను చదవడం కష్టం’ అయిన ఈ తరానికి కాస్త రుచి చూపిస్తే చదివి, ఉత్తరోత్తరా పద్యకావ్యాలను సైతం స్వయంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోగల ఆసక్తి ఉన్నవారు చాలామందే ఉన్నారు.
అరణ్య కవితలు గురించి రానారె గారి అభిప్రాయం:
10/23/2007 9:04 am
ఆధునిక తెలుగు కవిత్వం మీద రసవత్తరమైన చర్చ జరుగుతోందని తెలిసి ఇలా వచ్చాను. కవితను ఠపీమని చదివేశాను. అభిప్రాయాలుగా మొదలైన వాదప్రతివాదాలనబడే చర్చను కూడా చదివాక నా అభిప్రాయాన్ని చెబితే దానికున్న విలువేపాటిదనే ప్రశ్నలొస్తాయేమోనని, అందుకు సాహసించలేకపోయినా ఒక్కటిమాత్రం చెప్పాలనిపిస్తోంది. సరదా సుబ్బారావుగారి పేరడీ దాని మూలంకన్నా నాకెంతో నచ్చింది. మూలంలో భావుకతను తెలిసినవైరికీ వెతికేవారందరికీ కూడా పేరడీలోనూ అంతే భావుకత కనిపించే వుంటుందని నా అంచనా. మూలం మీద ఆధారపడినదైనా పేరడీలో వున్న కొన్ని విలువలు నాలాంటి పామరుణ్ణికూడా రంజింపజేస్తాయి. అందుకే సరదా సుబ్బారావు జిందాబాద్!! చర్చ రచ్చగా మారేటప్పుడు C.S.Rao గారి ప్రవేశం అక్కడ ఆయన చెప్పిన సంగతులు ఏ చర్చలో పాల్గొనేవారైనా సరే ఒకసారి చదివి గుర్తుంచుకోదగినవనిపించాయి. జై తెలుగు తల్లి!
“మనసున మనసై” నవల: మధ్యతరగతి ఉద్యోగిని మానసిక సంఘర్షణ గురించి Gowri Kirubanandan గారి అభిప్రాయం:
10/21/2007 1:07 pm
sameeksha on manasuna manasai is good. I have translated this novel into Tamil. మంచి స్పందన వచ్చింది.
d.kameswari is good in short stories.
ఒంటరి విహంగం గురించి Gowri Kirubanandan గారి అభిప్రాయం:
10/21/2007 12:16 pm
కథ చాలా బాగా ఉంది. కాక పోతే ending కాస్త drama లాగా అనిపించింది.
want to translate this story into tamil with the permission of the author. can i have email id of the author?
Gowri Kirubanandan
రచయితలకు సూచనలు గురించి srinivasaraoachalla గారి అభిప్రాయం:
10/21/2007 9:26 am