ఈ విషయాల్లో రోహిణీ ప్రసాద్ గారే authority అని చాటే వ్యాసం. గొప్ప ప్రతిభ తో వ్రాసిన వ్యాసం.
బైపోలార్ భూతం గురించి Poolavari Venkanna గారి అభిప్రాయం:
11/04/2007 1:50 pm
ఈ వ్యాధితో బాధ పడేవాళ్ళని, కొద్దిమందిని నేనెరుగుదును. వారి ప్రవృత్తిని పద్యం చక్కగా చెప్పింది. వర్తమాన సమాజంలోని ఆటుపోట్లు, ఒత్తిళ్ళు కొంత వరకు కారణం కావచ్చు. పల్లె పట్టున వ్యవసాయం చేసుకుంటూ, నిదానమైన జీవనాన్ని, సామాజిక మార్పుల వల్ల మనం చాలా మందిమి కోల్పోయాము.
వసంతభామిని గురించి sujatha kotamraju గారి అభిప్రాయం:
11/05/2007 5:43 am
jhansi lakshmi garu,
your poem is beautiful. i really enjoyed it.
sujatha.
వసంతభామిని గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
11/05/2007 4:30 am
బాగుందండీ.
నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి chavakiran గారి అభిప్రాయం:
11/04/2007 9:50 pm
నేను కూడా నైషదం కొద్దిగా చదవబూనిన రోజుల్లో ఈ పద్యాన్ని చదివి “ఇదేదో బస్సుల్లో బిక్షగాళ్ళు తెచ్చి ఇచ్చే కాగితంలా ఉన్నదే” అని అనుకున్నాను, మరీ దీనంగా!
విద్యాసుందరి గురించి chavakiran గారి అభిప్రాయం:
11/04/2007 9:40 pm
మంచి సమాచారం.
ధన్యవాదములు.
జేబఱబూచి గురించి Poolavari Venkanna గారి అభిప్రాయం:
11/04/2007 2:26 pm
మంచి ప్రయత్నం. మాత్రా ఛందస్సులో స్వేఛ్ఛాను వాదం వర్తమానానికి అనుకూలంగా ఉండవచ్చని సలహా.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Poolavari Venkanna గారి అభిప్రాయం:
11/04/2007 2:17 pm
ఈ విషయాల్లో రోహిణీ ప్రసాద్ గారే authority అని చాటే వ్యాసం. గొప్ప ప్రతిభ తో వ్రాసిన వ్యాసం.
బైపోలార్ భూతం గురించి Poolavari Venkanna గారి అభిప్రాయం:
11/04/2007 1:50 pm
ఈ వ్యాధితో బాధ పడేవాళ్ళని, కొద్దిమందిని నేనెరుగుదును. వారి ప్రవృత్తిని పద్యం చక్కగా చెప్పింది. వర్తమాన సమాజంలోని ఆటుపోట్లు, ఒత్తిళ్ళు కొంత వరకు కారణం కావచ్చు. పల్లె పట్టున వ్యవసాయం చేసుకుంటూ, నిదానమైన జీవనాన్ని, సామాజిక మార్పుల వల్ల మనం చాలా మందిమి కోల్పోయాము.
హిందూస్తానీ గాత్ర సంగీతంలో ఘరానాలు గురించి Jayasri గారి అభిప్రాయం:
11/04/2007 9:12 am
ఇన్ని విషయాలను, Audio bits ను, సేకరించి మనకు అందించడం ఒక్క రోహిణి ప్రసాద్ గారికే సాద్యం. Hats off to him!
ఉత్తర కిష్కింధ (నాటిక) గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/04/2007 8:31 am
రాసిన యాభై అయిదేళ్ళకి కూడా సమకాలీనత కలిగి ఉండడం ఈ నాటకం గొప్పదనమో, మన దురదృష్టమో తెలియని ఆశ్చర్యంలో, అయోమయంలో మునిగిపోయాను!
ట్రాఫిక్ సిగ్నల్ – A Twenty first century love story గురించి subrahmanyam mula గారి అభిప్రాయం:
11/04/2007 12:02 am
బావుందండీ….సరదాగా సాగిపోయింది….