రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది.
కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే
సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము
ఎప్పుడూ పరుషమే. తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను
సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు. ఉదా.
దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.
ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.
రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో. ఒక్కొక్క
భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది. తప్పుగా
ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న
నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.
నాకయితే, ఈ కధ బోరు కొట్టింది. దేముణ్ణి నమ్మే వ్యక్తులు ఆ దేవుణ్ణీ, ఆ పద్ధతుల్నీ వెక్కిరించడం, అందులో హాస్యం చూడ్డం – చాలా విచిత్రంగా వుంటుంది నాకు. సహేతుకంగా విమర్శిస్తూ, వెక్కిరిస్తే, అది వేరే సంగతి. ఇందులో రచయిత లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఎప్పటినించో వుంది సమాజంలో. అయినా అవేమే పటించుకోకుండా, మళ్ళీ అదే పాట. “సుప్రభాతం పొద్దున్నే పాడటం ఎందుకు” అనే ప్రశ్న, “good morning” అనేది పొద్దున్నే ఎందుకు చెప్పడం అన్నట్టు వుంది. ఈ కధలో కధ అనేదే లేదు. అంతా కామెంటరీ మాత్రమే వుంది. తమిళుల మీద వెక్కిరింతలు కూడా వున్నాయి. ఏక్సెంటు అంటే ఏమిటీ? అమెరికాలో ఇండియన్లు మాట్టాడే ఇంగ్లీషులో ఇండియా ఏక్సెంటు ఎలా వుంటుందో, అలాగే తమిళులు పాడే తెలుగు పాటల్లో తమిళ ఏక్సెంటలుకూడా అలా వుంటుంది. దీనర్థం తెలుగు పదాలు సరిగా తెలుసుకోకుండా, పాడొచ్చని కాదు. నాకయితే ఇది బొత్తిగా నచ్చలేదు ఈ కధ. క్షమించాలి.
– పాథకురాలు
“బాపు, రమణ, శ్రీశ్రీ, చలం, విశ్వనాథ, జాషువ, కందుకూరి, గురజాడ, త్యాగరాజు, శ్యామశాస్త్రి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగ్గడ, అన్నమయ్య, శ్రీనాధుడు, పోతన, ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు, శ్రీపాద – కొ. కు… మనకు అంతులేని జాబితా ఉన్న ప్రముఖ తెలుగు వ్యక్తులున్నారు!” – ఈ ప్రముఖ తెలుగు వ్యక్తులలో ఒక్క స్త్రీ కూడా లేకపోవడం తప్పు కాదూ? ఇటువంటి వివక్ష పోవాలంటే, అది తప్పా?
ఆలి వేపు వారు ఆత్మబంధువులు .. మీకు (ఐ మీన్ మీ హీరోకి) ఈ యూనివర్సల్ లా తెలియకపోవడమే ఆశ్చర్యం! 🙂
Snappy narration.
I think (only my opinion) it would have been more forceful if the narrator’s comments were eliminated.
నిన్నటి కల గురించి Chilakapati Srinivas గారి అభిప్రాయం:
01/02/2008 11:40 am
బావుంది. ముగింపు కూడా చక్కగా కుదిరింది అనూహ్యం కానప్పటికీ.
కోవెలలో పకపకలు గురించి Chilakapati Srinivas గారి అభిప్రాయం:
01/02/2008 11:26 am
దీనిని కథ అని ఎందుకు అనవచ్చో ఎవరయినా చెప్పగలరా?
(హాస్యానికొస్తే _ వొట్టు, నాకెక్కడా నవ్వు రాలేదు.)
అబద్ధంలో నిజం గురించి Chilakapati Srinivas గారి అభిప్రాయం:
01/02/2008 11:16 am
ఈ compare and contrast కథలకి ఇంకా కాలం చెల్లలేదా?
కోవెలలో పకపకలు గురించి mOhana గారి అభిప్రాయం:
01/02/2008 10:22 am
రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది.
కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే
సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము
ఎప్పుడూ పరుషమే. తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను
సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు. ఉదా.
దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.
ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.
రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో. ఒక్కొక్క
భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది. తప్పుగా
ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న
నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.
విధేయుడు – మోహన
కోవెలలో పకపకలు గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:
01/02/2008 9:51 am
నాకయితే, ఈ కధ బోరు కొట్టింది. దేముణ్ణి నమ్మే వ్యక్తులు ఆ దేవుణ్ణీ, ఆ పద్ధతుల్నీ వెక్కిరించడం, అందులో హాస్యం చూడ్డం – చాలా విచిత్రంగా వుంటుంది నాకు. సహేతుకంగా విమర్శిస్తూ, వెక్కిరిస్తే, అది వేరే సంగతి. ఇందులో రచయిత లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఎప్పటినించో వుంది సమాజంలో. అయినా అవేమే పటించుకోకుండా, మళ్ళీ అదే పాట. “సుప్రభాతం పొద్దున్నే పాడటం ఎందుకు” అనే ప్రశ్న, “good morning” అనేది పొద్దున్నే ఎందుకు చెప్పడం అన్నట్టు వుంది. ఈ కధలో కధ అనేదే లేదు. అంతా కామెంటరీ మాత్రమే వుంది. తమిళుల మీద వెక్కిరింతలు కూడా వున్నాయి. ఏక్సెంటు అంటే ఏమిటీ? అమెరికాలో ఇండియన్లు మాట్టాడే ఇంగ్లీషులో ఇండియా ఏక్సెంటు ఎలా వుంటుందో, అలాగే తమిళులు పాడే తెలుగు పాటల్లో తమిళ ఏక్సెంటలుకూడా అలా వుంటుంది. దీనర్థం తెలుగు పదాలు సరిగా తెలుసుకోకుండా, పాడొచ్చని కాదు. నాకయితే ఇది బొత్తిగా నచ్చలేదు ఈ కధ. క్షమించాలి.
– పాథకురాలు
కోవెలలో పకపకలు గురించి teresa గారి అభిప్రాయం:
01/02/2008 9:42 am
ఎందుకుబావుందో వివరించాల్సిన పనే లేదు. బా…గుందంతే! 🙂
నిన్నటి కల గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/02/2008 9:35 am
Beautiful.
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి పాఠకురాలు గారి అభిప్రాయం:
01/02/2008 9:09 am
“బాపు, రమణ, శ్రీశ్రీ, చలం, విశ్వనాథ, జాషువ, కందుకూరి, గురజాడ, త్యాగరాజు, శ్యామశాస్త్రి, నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగ్గడ, అన్నమయ్య, శ్రీనాధుడు, పోతన, ఘంటసాల, సాలూరి రాజేశ్వర రావు, శ్రీపాద – కొ. కు… మనకు అంతులేని జాబితా ఉన్న ప్రముఖ తెలుగు వ్యక్తులున్నారు!” – ఈ ప్రముఖ తెలుగు వ్యక్తులలో ఒక్క స్త్రీ కూడా లేకపోవడం తప్పు కాదూ? ఇటువంటి వివక్ష పోవాలంటే, అది తప్పా?
– ఒక పాఠకురాలు
కోవెలలో పకపకలు గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/02/2008 9:07 am
“గుల మురళీ ..”
hilarious.
అబద్ధంలో నిజం గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:
01/02/2008 9:01 am