Comment navigation


15548

« 1 ... 1439 1440 1441 1442 1443 ... 1555 »

  1. అబద్ధంలో నిజం గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి అభిప్రాయం:

    01/01/2008 5:57 am

    కధ (కధేనా?) బావుంది. బాధ కలిగించింది. నీకు నిజమైనది అదే సమయంలో నాకు అబద్ధం. వారాల్లో ప్రేమలు పుడతాయా అని ప్రశ్నించిన మేధస్సే, పిల్లలకి అమ్మమ్మ ప్రేమ అవీ తెలియాలి అనే సార్వజనిక సూత్రాన్ని పలుకుతుంది. దృశ్యాలవే, అబద్ధాలు, నిజాలు తారుమారు అవుతూనే ఉంటాయి.
    అభినందనలు, సాయి గారు.

  2. ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి అభిప్రాయం:

    01/01/2008 12:24 am

    తెలుగునేల మీదే ఉంటూ దాదాపు ఒక దశాబ్దం పాటు అటు చదువుకు,ఇటు రాతకూ దూరంగా ఉన్న నాకు తెలుసు మీరు చెప్పిన అవస్థలు. చదువు దినకొత్త, రాత నెలకొత్త అని బూదరాజు చెప్తుండే వారు. వాస్తవానికి ఈరోజు సగటు మనిషికి కూడా చదివే, వినే భారం ఎక్కువయ్యింది. కానీ ఏమిటి అవీ ఏ వికాసానికి దోహదం చేస్తాయి అనేదో పెద్ద ప్రశ్న. అలాగే మన భాషలోని యాసలు. 21 సం వత్సరాలుగా విశాఖపట్నం లో ఉంటున్నా, అల్లుడిని అయినా నీకు మీ గుంటూరు జిల్లా మాట తీరు పోలేదని ఇక్కడి వారు అంటుంటే,పూర్తిగా వైజాగ్ యాసలో మాట్లాడుతున్నావని మావూర్లో నిందిస్తున్నారు. అమెరికా పౌరుడైన మాబావమరిది ఇక్కడికి వస్తే చక్కటి తెలుగులో మాట్లాదుతుంటే మూడు సంవత్సరాల అతని కూతురు పెరుగన్నాన్ని పప్పు అంటొంది. తనకొచ్చిన నాలుగు పదాల్లో అదొకటి.

    మీ రానున్న వ్యాసావళి కోసం ఎదురుచూస్తూ,
    భవదీయుడు,
    రాజేంద్ర కుమార్ దేవరపల్లి

  3. రాగలహరి: హిందోళం గురించి Srinivas గారి అభిప్రాయం:

    12/30/2007 10:53 am

    మీ వెబ్ పత్రిక చూసి చాలా సంతొషము కలిగింది. లక్ష్మన్న గారు ఇంకా మరి కొన్ని రాగాల గురించి కూడా తెలుపగలరని ఆశిస్తున్నాను.

    Thank you
    Srinivas.

  4. రాగలహరి: కల్యాణి గురించి Srinivas గారి అభిప్రాయం:

    12/30/2007 10:28 am

    Iam very thank full to you.. plz mail me ragalu notes in telugu.

  5. అదిగో పులి గురించి నేమాని రామక్రిష్ణ గారి అభిప్రాయం:

    12/29/2007 7:41 am

    బాగుంది కధ.సంభాషణలు నవ్వు తెప్పించాయి.

  6. అదిగో పులి గురించి sathish గారి అభిప్రాయం:

    12/28/2007 10:00 pm

    కథ చాలా బాగుంధి

  7. అదిగో పులి గురించి KK గారి అభిప్రాయం:

    12/27/2007 11:45 am

    కథ బాగుంది … సరదగా సాగిపోయింది… పేరుకు తగ్గట్టు వుంది…

  8. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి govula yadagiri గారి అభిప్రాయం:

    12/23/2007 9:24 am

    I like reading stories more than essays. But I so enjoyed reading this essay and at the end I became so sad that I practically wept alone. You are a great writer. I am not able to console my heart — believe it or not I may not feel so sad even when my nearest leaves this world — but Gray’s sudden disappearance left me in a shock. Your presentation is so good… I pray God to give you long life and I wish to read many more articles of yours.

  9. రచయితలకు సూచనలు గురించి Suryanarayana Saripalle గారి అభిప్రాయం:

    12/19/2007 3:23 pm

    అయ్యా

    పత్రిక చూడగానే ప్రవాసం లో ఉన్న నేను పరమానంద భరితుణ్ణయ్యాను.
    మిత్రుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాదు గారి వ్యాసం సంగీత ప్రియులకి చాలా ఆసక్తిజనకం గాను , ప్రత్యక్ష పురాణం లాగా సందర్భోచిత ఆడియో క్లిప్పింగుల తో కూలంకషం గానూ ఉంది. పత్రిక ప్రచురణ లో మీరు నిలబెడుతున్న సాంకేతిక సాహిత్య విలువల ప్రమాణాలకి జోహార్లు !

    అభినందనలతో
    సూర్యనారాయణ సరిపల్లి

  10. చిలక – గోరింక గురించి Sathibabu గారి అభిప్రాయం:

    12/16/2007 4:26 pm

    నేను రఘోత్తమ రావు గారి తోనూ, రఘు గారి తోనూ ఏకీవభిస్తున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కాని రచ్చగెలిచి ఇంట గెలవమనలేదు. ఇంట్లో పని అనుత్పాదకము కాదు! అది ఉత్పాదకమే! భార్యాభర్తలకు పరస్పర సహకారం ఉంటేనే అది మంచి దాంపత్యం అవుతుంది. శశాంక్, కళ్యాణి ఇరువురూ సబబే! శశాంక్ ఎటువంటి ఉత్పాదనకైనా సిద్ధమే కాని కళ్యాణి మాత్రం తను సామాజిక వ్యవస్థ నుంచి వచ్చే గుర్తింపు కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇటు వంటిది తప్పు అని నేను అనటం లేదు. ఎప్పటి కైనా గంతకి తగ్గ బొంతలు దొరుకుతారు. అప్పటి దాకా ఇరువురూ వేచి చూడాల్సిందే! (ఇక్కడ నేను వాడిన నానుడి ని తప్పు పట్టవద్దు, మనకి తగ్గవాళ్ళు మనకి దొరుకుతారన్న సందర్భం లో వాడాను అంతే! ఎవరికైనా వారి భావాన్ని వ్యక్తీకరించే అధికారముమ, హక్కూ ఉన్నాయి).

« 1 ... 1439 1440 1441 1442 1443 ... 1555 »