బాగుందండీ… ఇదే భావం మరెక్కడో చదివినట్లు గుర్తు నాకు. కానీ…. అది పక్కన పెట్టేస్తే…
“గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!”
– బాగుంది చాలా….
నేను ఉహా(కాల్పనిక)రచనలు గా పేర్కొన్నవి మనం ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చిన జానపద కధలు, భేతాళ కధలు, తాంత్రిక కధలు వగైరాలు.
ఇకపోతే, ప్రత్యక్షముగా ఒక ప్రాంత ప్రజలతో గడపకపోయినా, ఎందరో పాశ్చాత్యులు మన భాషని, సంస్కృతిని అర్ధం చేసుకొని మనకు సంబంధిత గ్రంధాలెన్నో రచించారు, అనువదించారు. నాకు తెలిసి బుద్ధుడు, బౌద్దమతం, తాంత్రిక బౌద్దం పైన మన వాళ్ళ పుస్తకాలకంటే, విదేశీయులు రాసినవే ఎక్కువ.
ఇకపోతే, సి.పి.బ్రౌన్ గారు తన నిఘంటువులో ఉదహరించిన ప్రతి పదం యొక్క ప్రయోగం ప్రత్యక్షంగా చూసి ఉంటాడంటారా? ఆయన సంగ్రహ పరచిన సామెతలు అంతే. ఆయన చదివిన ఇతర పుస్తకాల ప్రభావం ఉండదంటారా? ఇది మరో పద్ధతి, మనకు తెలియని విషయాలపై పరిశోధించి రాయటంలో.
ఇంకాస్త మీరన్నదానికి దగ్గరగా ఉండే ఉదాహరణలంటే, అంగారకుడి మీద జీవం ఉండొచ్చు అన్న విషయాన్ని తీసుకొని గ్రహాంతరవాసులపై కోకొల్లలుగా వచ్చిన రచనలు, సినిమాలు. చాలా వరకు ప్రాచుర్యం పొందాయి. ఎవరు చూసారు అక్కడి మనుషులు, వాళ్ళ వేషభాషలు (అసలంటూ ఉనా కూడా)?
కలలు కోతకొచ్చాయి గురించి malathi గారి అభిప్రాయం:
01/31/2008 2:01 pm
Well-defined observations. I like your mode of putting together the metaphors.
Thanks
malathi
షరా మామూలే గురించి siva prasad గారి అభిప్రాయం:
01/30/2008 8:27 pm
చాల బాగ రాసారు
అభివందనాలు
అదిగో పులి గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 7:09 am
కథ నవ్వు పుట్టించింది కొన్ని చోట్ల. కానీ…. “కోవెల్లో పకపకలు” చదివి ఇది చదవడంతో నాక్కాస్త dissappointment!
తీన్ కన్యా గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 7:00 am
నాకు కూడా వేలూరి గారి కథ ఇది అని నమ్మడం కష్టంగానే ఉంది. ఏమి చెప్పదలుచుకున్నారో నా సామాన్య బుర్రకి అర్థం కాలేదేమో లేకపోతే… కావచ్చు.
రంగులు గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 6:48 am
బాగుందండీ… ఇదే భావం మరెక్కడో చదివినట్లు గుర్తు నాకు. కానీ…. అది పక్కన పెట్టేస్తే…
“గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!”
– బాగుంది చాలా….
యాత్ర గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 6:45 am
“మనసొక్కక్షణం
మాష్టారు ప్రవేశించిన
తరగతి గది
ధ్యాన భంగం చేయలేను”
– నాకు చాలా నచ్చింది ఇది.
కోవెలలో పకపకలు గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 6:27 am
బాగుంది. చాలా నవ్వుకున్నాను చాలా చోట్ల.
అబద్ధంలో నిజం గురించి Sowmya గారి అభిప్రాయం:
01/30/2008 6:21 am
Its not a very good story. But, still, enjoyed reading it.
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వికటకవి గారి అభిప్రాయం:
01/28/2008 6:37 pm
పుస్తకాల లిస్ట్ పెద్దది. ఇక్కడ buddhist books చూడండి
http://www.mlbd.com/
http://en.wikipedia.org/wiki/Madhira_Subbanna_Deekshitulu
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వికటకవి గారి అభిప్రాయం:
01/28/2008 2:01 pm
హనుమంతరావు గారు,