చిత్రం చూడండి, ఈ సినిమా మొదటి సారి నేను మొన్ననే
చూశాను. నేను కూడాఇంటర్నేషనల్ సినిమాలు విసుగూ
విరామం లేకుండా చూసి, విశ్లేషించి అనందించేవాళ్ళలో ఒకణ్ణి.
కొన్ని నెలల క్రితం అకీరా కురసావా గారి “రాన్”అనే సినిమా
చూసాను. అసలు ఆరోజు సినిమా చూద్దామనే మూడ్ లేదు.
అయినా ఏదోబోరు కొట్టినచోట ఫాస్టు ఫార్వర్డ్ చేసి చూడొచ్చునులే అనుకుని మొదలెట్టాను. సినిమా పూర్తయ్యే వరకూ కదిలితే ఒట్టు.
అంత నచ్చింది.
మీ విశ్లేషణ చదివిన తరువాత రషోమోన్ మళ్ళీ చూడలని వుంది. ఈ వారంలో
తెప్పించుకుని చూస్తాను. చక్కటి విశ్లేషణ. దీని స్క్రీన్ ప్లే ఎక్కడన్నా దొరుకుతుందేమోననిచూస్తున్నాను. నాకు స్క్రీన్ ప్లే దగ్గరపెట్టుకుని చదువుతూ సినిమా మెల్లి మెల్లిగా చూడడం ఇష్టం 🙂
అకీరా గారి సినిమాలు ప్రేక్షకుణ్ణి స్థిమితంగా కూర్చోనియ్యవు,
ప్రతీ ఫ్రేములోనూ ఏదో ఒకఅలజడి, ఒక ఆకర్షణ.
ఇంకా మిగిలినవి కూడా చూడాలి.
స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అనే సినిమా చూడండి వీలైతే.
అది అకీరా గారి సినిమా కాదు, కానీ నాకు చాలా నచ్చింది.
బౌద్ధ భిక్షువుల కథ.
Wonderful article on P/NP problem. While I was doing M.Tech course in IITM, in the very second session of AI course we have a surprising test and the question was “What is AI..”. Later, during the answer session, one of the wonderful answers I got was “trying to solve NP problems in P way”!
Among the other wonderful books on What computers can’t do, particularly critising AI, is one from Roger penrose “Emporer’s new mind”.
Good to see this kind of article in telugu. I would love to read rest of the articles in this series.
I use Jim Gray’s material in my trainings and papers. I am a great follower of his papers. I was not checking his website in recent past. I was shoked to know that he is no more. Though I know his work in Transaction processing and tera project, your article gave good overview of his work. thank you ..
ఫణి గారూ, మీ కధ చాలా బాగుంది. నిజంగానే మన తెలుగు వాళ్ళకి హాస్య ప్రియత్వం లేదండీ! చక్కగా సరదాగా చదువుకుని నవ్వుకోవాల్సిన కధని ఎంత రాజకీయం చేస్తున్నారండీ! దీన్నేరంధ్రాన్వేషణ లేదా బొక్కలు వెతుకుట్ అంటారనుకుంటా. గుడికెళ్ళిన ప్రతి వారికీ ఎదురయ్యే అనుభవమే ఇది. నేనయితే అచ్చం నారాయణ లాగా బోలెడన్ని సార్లు ఫీలయ్యాను. ముఖ్యంగా అవతలి వాళ్ళ భావాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా, పూజారితో పాటుగా, మంత్రాలు, సహస్రాలు, అదీ తారాస్ఠాయిలో.. చదివేవాళ్ళ విషయంలో!దీన్ని ఒప్పుకోకుండా , విమర్శిస్తున్నారంటే, భుజాలు తడిమేసుకుని, దేవుడిని తల్చుకుని ‘ఇంకా నయం. దేవుడికి ఇదంతా తెలిసిపోతేనో’ అనేసుకుంటున్నారనమాట. పైగా ప్రాంతీయవాదాలు కూడా లేవనెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఎవర్నీ పట్టించుకోకుండా ఇలాంటి మంచి హాస్య కధలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నా! ఎందుకంటే, హాస్యం రాయడం చాలా కష్టం.
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి Phani DokkA గారి అభిప్రాయం:
03/01/2008 2:25 pm
లక్ష్మన్న గారూ,
చిత్రం చూడండి, ఈ సినిమా మొదటి సారి నేను మొన్ననే
చూశాను. నేను కూడాఇంటర్నేషనల్ సినిమాలు విసుగూ
విరామం లేకుండా చూసి, విశ్లేషించి అనందించేవాళ్ళలో ఒకణ్ణి.
కొన్ని నెలల క్రితం అకీరా కురసావా గారి “రాన్”అనే సినిమా
చూసాను. అసలు ఆరోజు సినిమా చూద్దామనే మూడ్ లేదు.
అయినా ఏదోబోరు కొట్టినచోట ఫాస్టు ఫార్వర్డ్ చేసి చూడొచ్చునులే అనుకుని మొదలెట్టాను. సినిమా పూర్తయ్యే వరకూ కదిలితే ఒట్టు.
అంత నచ్చింది.
మీ విశ్లేషణ చదివిన తరువాత రషోమోన్ మళ్ళీ చూడలని వుంది. ఈ వారంలో
తెప్పించుకుని చూస్తాను. చక్కటి విశ్లేషణ. దీని స్క్రీన్ ప్లే ఎక్కడన్నా దొరుకుతుందేమోననిచూస్తున్నాను. నాకు స్క్రీన్ ప్లే దగ్గరపెట్టుకుని చదువుతూ సినిమా మెల్లి మెల్లిగా చూడడం ఇష్టం 🙂
అకీరా గారి సినిమాలు ప్రేక్షకుణ్ణి స్థిమితంగా కూర్చోనియ్యవు,
ప్రతీ ఫ్రేములోనూ ఏదో ఒకఅలజడి, ఒక ఆకర్షణ.
ఇంకా మిగిలినవి కూడా చూడాలి.
స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అనే సినిమా చూడండి వీలైతే.
అది అకీరా గారి సినిమా కాదు, కానీ నాకు చాలా నచ్చింది.
బౌద్ధ భిక్షువుల కథ.
మంచి ఆర్టికల్ రాసినందుకు ధన్యవాదాలు,
ఫణి డొక్కా
ఓ చందమామ గురించి mOhana గారి అభిప్రాయం:
03/01/2008 1:48 pm
ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని
చందమామలను ప్రతిఫలనము చేస్తుందో! అలాగే జీవితంలో
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!
చక్కని హృదయంగమమైన కవిత – మోహన
ఆహా గురించి mOhana గారి అభిప్రాయం:
03/01/2008 1:35 pm
అద్భుతం! – మోహన
ఓ చందమామ గురించి teresa గారి అభిప్రాయం:
03/01/2008 10:48 am
చాలా బాగుంది!
అబద్ధంలో నిజం గురించి kosyasura గారి అభిప్రాయం:
03/01/2008 7:59 am
ఏంటో … ఏదో ఆదరాబాదరాగా రాసినట్టుగా వుంది.
మంచి కధ,వస్తువు. కాస్త నింపాదిగా రాసివుంటే చాలాబాగా వుండేది.
సంభాషణలు బావున్నాయి.
కొస్యాసురా
కొన్ని మినీ కవితలు గురించి varma గారి అభిప్రాయం:
02/29/2008 12:08 pm
సుబ్రహ్మణ్యం గారూ,
“బాల్యం” కవిత అద్భుతంగా ఉంది. నే ఇన్నాళ్ళనుంచి వెతుకుతున్న బంతి ఎక్కడికి పోయిందో ఇప్పుడర్థమైంది.
ధన్యవాదాలు,
వర్మ
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి Raveendra Kumar గారి అభిప్రాయం:
02/28/2008 10:55 am
Wonderful article on P/NP problem. While I was doing M.Tech course in IITM, in the very second session of AI course we have a surprising test and the question was “What is AI..”. Later, during the answer session, one of the wonderful answers I got was “trying to solve NP problems in P way”!
Among the other wonderful books on What computers can’t do, particularly critising AI, is one from Roger penrose “Emporer’s new mind”.
Good to see this kind of article in telugu. I would love to read rest of the articles in this series.
Raveendra
కోవెలలో పకపకలు గురించి Phani DokkA గారి అభిప్రాయం:
02/28/2008 10:08 am
రాజేంద్ర కుమార్ దేవరపల్లి, సూర్య, కొత్తపాళీ, తెరెస, సీ.జే,
రాధిక, లహరి, సౌమ్య, కొస్యసుర, సుజాత గార్లకు..
కథ నచ్చిందనీ, హాయిగా నవ్వుకున్నామనీ రాసిన అందరికీ
కృతజ్ఞతలు.
కొస్యసుర గారు,
పోతనగారి ఆర్టికల్ మీద అభిప్రాయం తెలియజేసినందుకు
ధన్యవాదాలు.
కృతజ్ఞతలతో
ఫణి డొక్కా
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Raveendra Kumar గారి అభిప్రాయం:
02/28/2008 9:05 am
I use Jim Gray’s material in my trainings and papers. I am a great follower of his papers. I was not checking his website in recent past. I was shoked to know that he is no more. Though I know his work in Transaction processing and tera project, your article gave good overview of his work. thank you ..
regards
Raveendra
కోవెలలో పకపకలు గురించి Sujatha గారి అభిప్రాయం:
02/27/2008 10:29 pm