వ్యాసం చాలా బాగుందండి.బ్లాగులు చదవమని పోరుతున్న ఆ మిత్రుడెవరో మాకు తెలిసిపోయింది మీరు రాసిన కవిత తో.అదే చేత్తో కూడలికి,లేఖిని కి లింకులు ఇచ్చుంటే సరిపోయేది.
అసలు జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీయే ఉంది. కటపయాదిసూత్రం కోసమని కల్యాణిని మేచకల్యాణి అంటారని అనేవారూ ఉన్నారు, రెండూ కొద్దిగా వేరని వాదించేవారూ ఉన్నారు. సంగీతం గురించి బాగా తెలిసినట్టున్న సాయి బ్రహ్మానందం గొర్తిగారికి శంకరాభరణానికీ, ధీరశంకరాభరణానికీ మధ్య ఉన్నట్టుగా చెప్పబడుతున్న తేడా ఏమిటో తెలుసనుకుంటాను. వ్యక్తిగతంగా నాకు ఇటువంటి జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేదు. హిందూస్తానీలో ఈ విభజన ఇంకా అస్తవ్యస్తం. నా వ్యాసం ఉద్దేశం సామాన్యశ్రోతలు రాగాన్ని విని తెలుసుకునేందుకే. ఇది సంగీత పాఠ్యపుస్తకం కాదు.
బ్లాగుల గురించి ఈమాట రాయడం, అచ్చులో ఈనాడు రాయటంతో సమానం! మీ పరామర్శ బావుంది. సాయి బ్రహ్మానందం గారన్నట్టు.. బ్లాగుల వలన తెలుగు చదవటం మొదలుపెట్టిన వారే కాకుండా రాయటం మొదలెట్టినవారూ, తిరిగి మొదలెట్టినవారూ కూడా ఉన్నారు.
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగబోయిన వాద్యమై మెరుస్తుంది
— రసాత్మకంగా వుందండీ. మౌనంగురించి నాకున్నంత అనుభవం మరెవరికు వుండదేమో అనిపిస్తుంది ఒకోసారి. చక్కగా చెప్పారు.
అభినందనలు.
నవతరంగంలో అకిరా కురసోవా మీద ఫోకస్ చేస్తూ, సభ్యులందరినీ రోషోమన్ సినిమాలో “ఏది నిజం” అని వ్యాసం రాయమని అడుగుదామనుకుంటున్న సమయంలోనే ఈ మాటలో ఇదే విషయం పై వ్యాసం రావడం ఎంతో సంతోషంగా వుంది.
వ్యాసం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఎఫెక్టు కోసం చెట్లన్నింటికీ నల్లరంగు వేయించిన కెంజి మిజోగుచి గురించి విన్నాను కానీ వర్షం నీళ్ళలో నల్జోంగు కలిపిన విషయం ఇప్పుడే విన్నాను.
రానారె,
ఈ సినిమా లాగే ప్రభావితం చేసే మరో రెండు సినిమాలున్నాయి. అంటొనియాని తీసిన బ్లొఅప్ మరియు ప్యాసెంజర్ చూడండి. ఇవి కూడా మీకు నచ్చుతాయి.
బ్లాగుల గురించి – నా మాట గురించి radhika గారి అభిప్రాయం:
03/02/2008 7:39 am
వ్యాసం చాలా బాగుందండి.బ్లాగులు చదవమని పోరుతున్న ఆ మిత్రుడెవరో మాకు తెలిసిపోయింది మీరు రాసిన కవిత తో.అదే చేత్తో కూడలికి,లేఖిని కి లింకులు ఇచ్చుంటే సరిపోయేది.
బ్లాగుల గురించి – నా మాట గురించి KRISHNA RAO JALLIPALLI గారి అభిప్రాయం:
03/02/2008 7:38 am
ఎందుకనో ఇంకా కొంత మంది bloggers ఘాటు వ్యాసాలు, అభిప్రాయాలు ప్రచురించడానికి భయపడుతున్నారు.
కల్యాణి రాగం – అనుబంధం గురించి Jayasri గారి అభిప్రాయం:
03/02/2008 6:43 am
This is an interesting article for all Kalyani lovers. Thanks to the author and to eemaata, for taking the trouble of giving so many audio links.
ఆహా గురించి teresa గారి అభిప్రాయం:
03/02/2008 6:25 am
ఆహా!!
కల్యాణి రాగం – అనుబంధం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
03/02/2008 6:13 am
అసలు జనక, జన్య రాగాల విభజన గురించి పెద్ద కాంట్రవర్సీయే ఉంది. కటపయాదిసూత్రం కోసమని కల్యాణిని మేచకల్యాణి అంటారని అనేవారూ ఉన్నారు, రెండూ కొద్దిగా వేరని వాదించేవారూ ఉన్నారు. సంగీతం గురించి బాగా తెలిసినట్టున్న సాయి బ్రహ్మానందం గొర్తిగారికి శంకరాభరణానికీ, ధీరశంకరాభరణానికీ మధ్య ఉన్నట్టుగా చెప్పబడుతున్న తేడా ఏమిటో తెలుసనుకుంటాను. వ్యక్తిగతంగా నాకు ఇటువంటి జన్య, జనకరాగాల మీద ఆసక్తి లేదు. హిందూస్తానీలో ఈ విభజన ఇంకా అస్తవ్యస్తం. నా వ్యాసం ఉద్దేశం సామాన్యశ్రోతలు రాగాన్ని విని తెలుసుకునేందుకే. ఇది సంగీత పాఠ్యపుస్తకం కాదు.
బ్లాగుల గురించి – నా మాట గురించి చదువరి గారి అభిప్రాయం:
03/02/2008 5:57 am
బ్లాగుల గురించి ఈమాట రాయడం, అచ్చులో ఈనాడు రాయటంతో సమానం! మీ పరామర్శ బావుంది. సాయి బ్రహ్మానందం గారన్నట్టు.. బ్లాగుల వలన తెలుగు చదవటం మొదలుపెట్టిన వారే కాకుండా రాయటం మొదలెట్టినవారూ, తిరిగి మొదలెట్టినవారూ కూడా ఉన్నారు.
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి malathi గారి అభిప్రాయం:
03/02/2008 4:12 am
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగబోయిన వాద్యమై మెరుస్తుంది
— రసాత్మకంగా వుందండీ. మౌనంగురించి నాకున్నంత అనుభవం మరెవరికు వుండదేమో అనిపిస్తుంది ఒకోసారి. చక్కగా చెప్పారు.
అభినందనలు.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి KRISHNA RAO JALLIPALLI గారి అభిప్రాయం:
03/02/2008 3:26 am
నమ్మడమునమ్మకపొవడం అనేది ఎవరి ఇష్టం వారిది. కాని కొంత మంది భయపెట్టీ తమ పబ్బం గడుపు కుంటారు. వారిని మాత్రం ఇరగ దీయాలి.
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి venkat గారి అభిప్రాయం:
03/02/2008 12:13 am
నవతరంగంలో అకిరా కురసోవా మీద ఫోకస్ చేస్తూ, సభ్యులందరినీ రోషోమన్ సినిమాలో “ఏది నిజం” అని వ్యాసం రాయమని అడుగుదామనుకుంటున్న సమయంలోనే ఈ మాటలో ఇదే విషయం పై వ్యాసం రావడం ఎంతో సంతోషంగా వుంది.
వ్యాసం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఎఫెక్టు కోసం చెట్లన్నింటికీ నల్లరంగు వేయించిన కెంజి మిజోగుచి గురించి విన్నాను కానీ వర్షం నీళ్ళలో నల్జోంగు కలిపిన విషయం ఇప్పుడే విన్నాను.
రానారె,
ఈ సినిమా లాగే ప్రభావితం చేసే మరో రెండు సినిమాలున్నాయి. అంటొనియాని తీసిన బ్లొఅప్ మరియు ప్యాసెంజర్ చూడండి. ఇవి కూడా మీకు నచ్చుతాయి.
లిటిల్‌సైంటిస్టు గురించి Ram Charan గారి అభిప్రాయం:
03/01/2008 11:50 pm
I could not see any story in this except writer’s childhood memories.