Comment navigation


15549

« 1 ... 1420 1421 1422 1423 1424 ... 1555 »

  1. నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి radhika గారి అభిప్రాయం:

    03/03/2008 1:43 pm

    చాలా బాగుందండి.ఇదే కాన్సెప్ట్ తో నా భావాలు పేపరు మీదున్నాయి.మీవి మాత్రం అప్పుడే మా మనసుల్లో చేరిపోయాయి.

  2. వినినంతనె వేగ పడక గురించి radhika గారి అభిప్రాయం:

    03/03/2008 1:37 pm

    🙂

  3. కల్యాణి రాగం – అనుబంధం గురించి Rama Pandra గారి అభిప్రాయం:

    03/03/2008 1:29 pm

    This is really a great article. I thank Eemaata for publishing this kind of articles. These articles provide the music lovers insight about the ragas in a simple way. I have become a fan of Rohini Prasad garu and Lakshmanna garu because of these articles. Please continue to publish the information about the songs and ragas in them, I will appreciate. I also thank Ranga garu for his link on Kalyani.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి gultiReader గారి అభిప్రాయం:

    03/03/2008 1:22 pm

    ages ago i was in an engg school and my room mate was one satyanarayana (satyam). he used to say – for those who see the panchangam there are good days and bad days and for those who do not have panchangam all are good days.

    i never forgot his words. in other words, this jyotisham is a some sort of wizadry people play on others to make $. having said that i do read my weekly predictions 😉 without fail but when it comes to booking tickets, going to temples and entering new house, I do not really give a damn.
    Regards
    GR

  5. షష్ఠ్యంతములు గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    03/03/2008 10:57 am

    కృష్ణమోహన్ గారు, మీ వ్యాసంలో విభక్తుల పరిచయం బాగుంది. పెద్దవాళ్ళ పోరు పడలేక సంస్కృత శబ్దాలు నేర్చుకునే నేపథ్యంలో మాయాబజార్లో లంబు, జంబుల లా విభక్తి ప్రత్యయాలు ముక్కున పట్టడమే కానీ మీరు స్పష్టం చేసిన లోతులకి ఎప్పుడూ వెళ్ళలేదు. ధన్యవాదాలు.

    పోతనగారి పద్యం “క్షోణితలంబునిన్ నుదురు సోకగ…” మీ వ్యాసంలో ఉదహరింపబడకపోవటం కొంచెం ఆశ్చర్యం కలిగించింది.
    ప్రాచీనసాహిత్యంలో మరొక మంచి అంశాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు.

    రాజాశంకర్ కాశీనాథుని

  6. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం గురించి vishNubhoTla lakshmanna గారి అభిప్రాయం:

    03/03/2008 10:23 am

    హనుమ గారు:

    చాలా చక్కని వ్యాసం. తెలుగులో సైన్సుకు సంబంధించి కథలు, నవలలు, వ్యాసాలు తక్కువే. ఈ మీ ప్రయత్నం చాల గొప్పది. సైన్సులోని అతి క్లిష్టమైన విషయాలని, తేలిక తెలుగులో ఆసక్తికరంగా రాయటం అంత తేలికైన విషయం కాదు. చిన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు, కలన గణితంలోని కీలకమైన సూత్రాలను ఏదొ మొక్కబడిగా నేర్చుకోటమేగాని, అసలు ముఖ్యమైన సుత్రాల ప్రాముఖ్యం చాలా కాలం వరకూ నాకు తెలియలా. నా చిన్నతనంలో ఇలాంటి వ్యాసం దొరికి ఉంటే, అది నాకు తప్పకుండా ఉపయోగపడి ఉండేది.

    రచయితకు ధన్యవాదాలతో,

    లక్ష్మన్న

  7. ఆహా గురించి indraprasad గారి అభిప్రాయం:

    03/03/2008 9:47 am

    Neither the expression nor the style is yours. Get away from the influences to express yourself to be a good poet.

  8. కల్యాణి రాగం – అనుబంధం గురించి vishNubhoTla lakshmanna గారి అభిప్రాయం:

    03/03/2008 9:25 am

    రోహిణీ ప్రసాద్ గారు:

    మీరు కల్యాణి రాగానికి మంచి వ్యాఖ్యానంతో పాటు ఆడియో లింకులిచ్చి, రాగాన్ని మరింత సులువుగా శ్రోతపాఠకులకి తెలియజేయటం చాలా బాగుంది. మీరు ఇలాగే మిగిలిన రాగాలను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది.

    మీరిచ్చిన లింకుల్లో, బాలమురళి, భీంసేన్ జోషిల జుగల్బంది ఒక అరుదైన కచేరి. సంగీతంలో రెండు మేరు పర్వతాలైన ఇద్దరు వస్తాదులు ఒకే వేదికపై ఉంటే ఇక చెప్పేదేముంది! బాలమురళి పాడుతున్నప్పుడు, భీంసేన్ జోషి అంత పరవశంగా ఎలా స్పందించాడో! ముంబై షన్ముఖానంద హాలులో జరిగ ఈ కచేరీ చూడగలగటం నా అదృష్టం. పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు.

    లక్ష్మన్న

  9. ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    03/03/2008 9:03 am

    ఈ సినిమాని గురించి రాయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని సమర్ధవంతంగా సాధించారు లక్ష్మన్న గారూ.

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి కొత్తపాళీ గారి అభిప్రాయం:

    03/03/2008 9:00 am

    జ్యోతిషం మీద నమ్మకమూ ఆసక్తీ నాకు ఏమంత లేకపోయినా దాని వెనకాల ఉన్న ముఖ్య సూత్రాలనూ, గణన పద్ధతులనూ మీరు వివరించిన తీరు బాగుంది. దానికి తోడు మీ సరళ వచనం హాయిగా చదివించింది.
    పనిలో పనిగా ఈ మాట వాళ్ళు కూడా పాఠకుల జ్యోతిషం ప్రశ్నలకు మా జవాబులు అని శీర్షిక పెడతారేమో! 🙂

« 1 ... 1420 1421 1422 1423 1424 ... 1555 »