Comment navigation


15549

« 1 ... 128 129 130 131 132 ... 1555 »

  1. కూటి రుణం గురించి చందు తులసి గారి అభిప్రాయం:

    10/01/2022 8:34 am

    ఎంత జీవితం, ఎంత లోతు ఉన్న కథ ఇది. అనువాదం కూడా చాలా చక్కగా ఉంది. అభినందనలు భాస్కర్ గారు.

  2. బాల్కనీ అతిథులు గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/01/2022 8:28 am

    చాలా బావుంది

  3. కూటి రుణం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    10/01/2022 6:51 am

    ఏమి కథ, ఏమి కథ!!ఎంతో అరుదుగా వస్తుంటాయి ఇలాంటి కథలు. జయమోహన్ ఒక భాషకే పరిమితమైన కథకుడు కాదు, ఆయన కథలు ప్రపంచానికి చెందినవి. ప్రతి భాషలో ఒక భాస్కర్ ఉండుగాక! ఒక ‘ఈమాట’ ఉండుగాక! ఇలా చేరవేస్తూ ఉండుగాక…

  4. బాల్కనీ అతిథులు గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:

    10/01/2022 6:07 am

    చిన్న పదాలతో చిక్కటి అనుభూతి కలిగించింది ఈ కవిత. చాలా చాలా బాగుంది…

  5. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:

    09/30/2022 11:55 pm

    ‘దేన్నయినా పండగ చేయగల బిజినెస్ సూత్రం పరమ సత్యం’
    చేదునిజం. మీ వ్యథను అర్ధం చేసుకోగలం… రోజూ అందరికీ ఎదురుపడుతున్న పచ్చి, పిచ్చి గందరగోళమే.
    అయినా ఇలా చరిత్రకెక్కించడం జరూరు కదా! అది బాగా నిర్వహిస్తున్నారు అన్వర్.

  6. శెలవు రోజున గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    09/30/2022 11:24 am

    This poet brought Alice Munroe to my mind. No one wrote better nursing home stories than Alice, they are one of a kind, they are stunning, and sure she got a Nobel prize in literature. Nevertheless, I bet there was a spring in the writer’s step, no arthritis in hands, like any other writers’ who get to the stage to receive a big recognition and a big fat award. That is the story of writers. It is not required of a writer to cure arthritis or any other disease. Depiction of some suffering is enough.

    I read the abridged story ‘కానుక’ given here by K.K.R. He has edited out the little guy in the story (the Budugu of Mullapudi,) who shows human compassion and affection. The little guy sure knows hunger. He probably is not fed on time, ever. By this irresponsible father. The kid cooks and gives food to his father. While the father is chiseling away all the bamboo around him, for no good reason. The kid sweetly runs to carry his father’s ridiculous errands. The little guy is edited out of the story. Why? Is he not the hero of the story? So much for the grand musical symbolic message heard from flutes, and so much for the cutting and pasting of other people’s stories. Total miss.

    -Lyla

  7. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    09/28/2022 1:24 am

    శ్రీనివాస్ గారూ, ప్రఫుల్ గారూ, Thank you!

  8. జూన్ 2022 గురించి Naamaata గారి అభిప్రాయం:

    09/27/2022 6:17 pm

    Spot on. There is lack of grace and common courtesy when criticizing the works of other people. We can see this everywhere under the guise of anonymity and in Facebook posts where they have a coterie of cackling supporters celebrating supposedly clever vulgarity.

  9. వి. ఎ. కె. అంటే? గురించి సేతుపతి గారి అభిప్రాయం:

    09/26/2022 12:37 am

    నిజమైన వి ఏ కె రంగారావు గారి శిష్యులు. ఆమె ఆమె మిత్రురాలు శశికళ ప్రచురించిన పుస్తకాలే నిదర్శనం. వ్యక్తిత్వం వివరించడమంటే ఇలా ఉండాలి అని నిర్వచనం చేశారు మీరు. భార్గవిగారు శశికళగారు గురువారెడ్డిగారు మిసిమి సంపాదకులు తలుచుకుంటే, తానా గానీ మనసు ఫౌండేషన్ గానీ చెయ్యి కలిపితే ఈ కార్యం సులభతరం అవుతుంది అందులో ఏమి ఆశ్చర్యం లేదు లేదు లేదు. నమోనమః సత్కరించిన మహానుభావులకు భార్గవి గారికి… ❤️

  10. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి ప్రఫుల్ గారి అభిప్రాయం:

    09/25/2022 3:52 am

    అన్నా, మీలో ఇంతగొప్ప రచయిత ఉన్నాడని ఇన్నాళ్లూ తెలియలేదు. మీ రచనా శైలి, భావుకత, విశ్లేషణ… ఓహ్! ఇలాంటి రచనలు మా చిన్నప్పుడు మాత్రమే చూశాను. ఇంట్లో ఉండే గుడిపాటి వెంకటాచలం గారి పుస్తకాలను (నవల్స్) తలపిస్తున్నాయి. కళ్లకు కట్టినట్లుగా, మీతో బాటు మమ్మల్నీ రెజిమెంట్ లో తిప్పుతూన్న అనుభూతి, ఇతరులకు తెలీని సంగతులు తెలుసుకుంటున్నాం అనే తలంపు కలుగజేస్తున్న మీ రచనకు అభినందనలు! మీ స్నేహితులు అదృష్టవంతులు అన్నా.

« 1 ... 128 129 130 131 132 ... 1555 »