ఇది అనువాదం అంటే నమ్మ బుద్ధి కాదు. ఎంత సరళంగా సాగిపోయిందో. ముగింపు ఎలా ఉంటుందా అని ఎంతో ఉత్సుకతో చదివేను. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత చక్కని కథ రాసిన జయమోహన్ గారికీ, చక్కగా అనువదించిన మీకూ హృదయపూర్వక అభినందనలు.
పుట్టి పెరిగిన ప్రాణ సమేతమైన పురాతన నివాసాన్ని అవసాన దశలో తన దేహముతో పోల్చుకుని నిసహయ స్థితిలో ఒక నిట్టూర్పుగా కవి కలత చెందే హృదయ స్పందన అనుకుంటా. బహు చక్కగా వున్నది. కృతజ్ఞతలు.
ఐదేళ్ల క్రితం ఈమాట తో నా అనుబంధం మొదలయింది. ఇది నా ఏభయ్యవ ప్రచురణ. ఈ ప్రయాణం ఎంతో సంతోషం సంతృప్తి కలిగంచంది. ఆ సంతృప్తి వెనుక ఉన్న సంపాదకవర్గానికి, పాఠకబృందానికి ధన్యవాదాలు.
కడుపు నింపేసిన కథ! చదువుతున్న కొద్దీ కథ ఐపోకూడదన్న ఆత్రం కలిగించిన కథ. పుట్టు కథ. కళ్లు చెమర్చేలా చెప్పిన కథ. అమరేంద్రగారి ఆశ ఎంతో సహజంగా ఉంది. ప్రతి భాషలోనూ ఒక అవినేని భాస్కర్ ఉండాల్సిందే. జయమోహన్ గారికి, భాస్కర్ గారికీ నమో నమః!
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి Srinivas గారి అభిప్రాయం:
10/02/2022 2:35 am
Last sentence is classic.
కూటి రుణం గురించి n s murty గారి అభిప్రాయం:
10/02/2022 1:37 am
భాస్కర్ గారూ,
ఇది అనువాదం అంటే నమ్మ బుద్ధి కాదు. ఎంత సరళంగా సాగిపోయిందో. ముగింపు ఎలా ఉంటుందా అని ఎంతో ఉత్సుకతో చదివేను. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇంత చక్కని కథ రాసిన జయమోహన్ గారికీ, చక్కగా అనువదించిన మీకూ హృదయపూర్వక అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి Thota Reddemma గారి అభిప్రాయం:
10/01/2022 6:12 pm
ఆర్మీ అంటే నేరము లేకుండానే శిక్ష, అదే శిక్షణలో భాగమా అని తెలియచేసే సైనిక జీవన స్మృతి. బాగుంది. కృతజ్ఞతలు.
మాటల అంచున గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
10/01/2022 5:53 pm
కాదేదీ కవితకనర్హం అన్న పెద్దాయన మాట మరోసారి ఋజువు చేసారు. అభినందనలు
మాటల అంచున గురించి తోట రెడ్డెమ్మ గారి అభిప్రాయం:
10/01/2022 5:48 pm
పుట్టి పెరిగిన ప్రాణ సమేతమైన పురాతన నివాసాన్ని అవసాన దశలో తన దేహముతో పోల్చుకుని నిసహయ స్థితిలో ఒక నిట్టూర్పుగా కవి కలత చెందే హృదయ స్పందన అనుకుంటా. బహు చక్కగా వున్నది. కృతజ్ఞతలు.
Vaidehi’s Bliss -A Musical గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:
10/01/2022 3:10 pm
సుందర రామునితోడను
సుందరి సీతయును వెడలె – సుందర వనికిన్
సుందరమగు మానసముల
మందముగ నయోధ్య వీణ – మఱిమఱి మ్రోఁగెన్
లైలాగారు, మీకవిత బాగు! – మోహన
కూటి రుణం గురించి Ramakrishna Reddy. Kottam గారి అభిప్రాయం:
10/01/2022 12:02 pm
గుండె చెరువై… కడుపు నిండిపోయింది. కానీ ఇంకో ముద్ద, మరో ముక్క కావాలనే అనిపిస్తుంది. ఆకలి అలాగే ఉంది.ఇంకొంచం కథ ఉంటే బాగుణ్ణు…
కూటి రుణం గురించి V. Naga Jyothi గారి అభిప్రాయం:
10/01/2022 11:30 am
మీరు రాసిన కథ “ఏనుగు డాక్టర్” చదివి మీ ఫేన్ అయ్యాను. ఈ రోజు ఈ కథ నన్ను బాగా ఏడిపించింది. నిజంగా అటువంటి వారిని చూడాలని మనసు తహతహలాడింది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
10/01/2022 9:48 am
ఐదేళ్ల క్రితం ఈమాట తో నా అనుబంధం మొదలయింది. ఇది నా ఏభయ్యవ ప్రచురణ. ఈ ప్రయాణం ఎంతో సంతోషం సంతృప్తి కలిగంచంది. ఆ సంతృప్తి వెనుక ఉన్న సంపాదకవర్గానికి, పాఠకబృందానికి ధన్యవాదాలు.
కూటి రుణం గురించి Srinivas Bandaa గారి అభిప్రాయం:
10/01/2022 8:44 am