Comment navigation


15549

« 1 ... 124 125 126 127 128 ... 1555 »

  1. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి kadanbari 1955 గారి అభిప్రాయం:

    10/18/2022 6:54 am

    భీమ్‍సేన్ జోషీ గురించి ఎన్నో విశేషాలను చెప్పిన వ్యాసం. అద్భుతం.

  2. బాల్కనీ అతిథులు గురించి Murali Mohan Mallareddy గారి అభిప్రాయం:

    10/14/2022 9:25 pm

    చాలా బావుంది మేడం💐

  3. కూటి రుణం గురించి G. జాన్సన్ గారి అభిప్రాయం:

    10/10/2022 8:07 pm

    ఆహా! ఏం కథండీ బాబూ.. ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. కంట్లో నీరొచ్చేసి అక్షరాలు మసకగా అయిపోయేవి చదూతుంటే.. జయమోహాన్ గారి కథలన్నీ అవినేని భాస్కర్ గారి అనువాదంలోనే చదవాలనే ఆశ కలిగింది ఒక్కసారిగా. ఇంత మంచి కథను అందించిన అందరికీ ధన్యవాదాలు.

  4. పృథ్వీ వృత్తము గురించి V.Prasad గారి అభిప్రాయం:

    10/09/2022 9:48 pm

    కరెక్ట్ గా చెప్పారు సర్ .

  5. కూటి రుణం గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    10/08/2022 11:08 am

    Kethel’s is a byword for spicy fried chicken ~ Saraswathy Nagarajan

    M. Maheen, who now runs Kethel’s Rahmaniva restaurant in Chala market
    Thiruvananthapuram.

    Recalls Maheen: “My father, Muhammed Abdul Khader , a resident of Poovar, used to come to Putharikandam Maidanam to sell tea to the huge crowds that used to throng the Maidanam to listen to leaders fighting for an independent India. It was the early forties and the heat was on the British to quit India. From morning to evening my father used to sell them tea he carried in a kettle.”

    He became known as as ‘Kettle Sayipuu’ (sayippu was a colloquial word used to refer to Muslims, a corruption of the Hindi ‘Sahib’). Over the years, the ‘Kettle’ became colloquiliased to Kethel’s.

    “In 1949, he started a restaurant in Chala that used to sell dosa, idiyappam, appam, puttu and so on with mutton curry. But by the eighties, we stopped the mutton.

    M. Maheen has been running the place since 1993 after his father passed away.

    “My father was not keen on my joining the restaurant. When I persisted, he insisted that I begin by washing the glasses and plates, serving clients and learning the basics of cooking in the kitchen. I taught the cooks, most of the whom come from Jharkand, West Bengal and Assam, how to make the marinade and fry the chicken,” explains Maheen.

    “In the late eighties and early nineties, I remember actor-producer Maniyan Pillai Raju, film directror Priyadarsan and Sreenivasan sitting here for hours from 10.30 am onwards, deep in discussions. They were the ones who called the table and bench as soon as you enter ‘the Durbar’. We continue to call it like that. Even today, several film stars and celebrities order parcels from Kethel’s,” he says.

    New branches have sprung up in Kollam, Kochi and Kozhikode, run by Maheen’s son and sons-in-law. For many NRIs and those hailing from Thiruvananthapuram, no visit to the city is complete without a bite of Kethel’s fried chicken.

    https://www.thehindu.com/life-and-style/kethels-is-a-byword-for-spicy-fried-chicken/article65797328.ece

  6. కూటి రుణం గురించి నవీన్ కుమార్ గారి అభిప్రాయం:

    10/08/2022 10:58 am

    కథ చాలా నచ్చింది. థాంక్యూ భాస్కరన్నా. థాంక్యూ ఈమాట.

  7. ఊహల ఊట 17 గురించి అనూరాధ గారి అభిప్రాయం:

    10/08/2022 8:27 am

    ఊహలఊట చాలా చాలా బావుంది 👌👌

  8. కూటి రుణం గురించి Anil అట్లూరి గారి అభిప్రాయం:

    10/08/2022 5:11 am

    ఒక అనువాదకుడిగా ఎదుగుతున్నావు భాస్కర్. అభినందనలు.

  9. కూటి రుణం గురించి Varaprasad.k గారి అభిప్రాయం:

    10/07/2022 6:24 pm

    ఒక చక్కని కథను అందించారు. సంతోషం.

  10. కూటి రుణం గురించి Sujatha Velpuri గారి అభిప్రాయం:

    10/07/2022 8:55 am

    త్వరగా చదివితే అయిపోతుందేమో అని కొంచెం కొంచెం దాచుకుని చదివాను. సాయిబుని అమ్మగా భావించి, ఆయన చనుబాలు తాగానని కథకుడు భావించడం ఈ కథకు హైలైట్. ఆ వాక్యం చాలా ఒణుకు తెప్పించేదిగా ఉంది. అంతగా కదిలించింది.

    భాస్కర్‌గారూ, ఎంత బాగుందో మీ అనువాదం! జయమోహన్‌గారి కథలన్నీ అనువదించి ఇవ్వండి మా కోసం.

« 1 ... 124 125 126 127 128 ... 1555 »