Comment navigation


15549

« 1 ... 123 124 125 126 127 ... 1555 »

  1. నువ్వు! గురించి gs rammohan గారి అభిప్రాయం:

    10/24/2022 4:50 am

    బాగుందండీ

  2. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి ఎ. యస్. రవి గారి అభిప్రాయం:

    10/24/2022 1:21 am

    విశ్వనాథంగారు గుర్తుకొచ్చి ఆయన పాటలు మరోసారి విందామని చూస్తూంటే ఈ రచన మళ్ళీ కనబడింది. చాలా బాగా రాశారు, ముఖ్యంగా ఆయన పాటలు సేకరించి పొందుపరచటం చాలా సంతోషం కలిగించింది. ధన్యవాదాలు.

    “వచ్చెనోయి వసంతము” నాకు ఇష్టమైన పాటల్లో మొదటి వరసలో వుంటుంది. విశ్వనాథంగారి వెబ్‌సాట్‌లో కొద్ది మార్పులతో (అప్‌గ్రేడెడ్ వర్షన్ అనొచ్చేమో) స్వప్నగారు పాడినది వుంది.

    http://www.palagummiviswanadham.com/music/bhava-geethaalu/swapna/vachenoyivasanthamu-swapna.mp3

    చెబుదామనిపించి ఈ లింక్ ఇస్తున్నాను. చిత్తగించవచ్చు.

  3. దేశభక్తి గేయాలు గురించి Hymavathy. Aduri గారి అభిప్రాయం:

    10/23/2022 9:39 am

    గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం–దేశమును ప్రేమించుమన్నా-దేశభక్తి గేయగానం దయచేసి ప్రచురించగలరు. బాలబాలికలకు నేర్పాలని అడుగుతున్నాను..

  4. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి ఏడాది గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    10/21/2022 11:13 am

    Thank you Srinivas garu!

  5. మాటల అంచున గురించి శ్రీనివాస్ బందా గారి అభిప్రాయం:

    10/21/2022 10:57 am

    రెడ్డెమ్మగారూ, అమరేంద్రగారూ, ధన్యవాదాలు. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమాపణలు.

  6. నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి డా.జగర్లపూడి శ్యామ సుందర శాస్త్రి గారి అభిప్రాయం:

    10/20/2022 2:49 am

    లైలా గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. కాళిదాసు శ్యామలా దండకంలో “కుచోన్నతే కుంకుమరాగ శోణే”, అలాగే శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతంలో “కమలా కుచ చూచుక కుంకుమతో” అన్నచోట కేవలం భక్తిభావనే మనసులో ఉంచి కవులు కూర్చారు. మనమూ ఆ ఉద్దేశంతోనే ఆ కృతులు చదవాలి. అర్థం చేసుకోవాలి. మన దృష్టి సంకుచితం కాని పద్ధతిలో, మనకర్థమయ్యేదే అసలైన అర్థం అని భావించకుండా అనుశీలించాలి. కృతజ్ఞతలు!

  7. యాత్ర గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:

    10/19/2022 4:04 pm

    విలక్షణ కధనం.

  8. నేనే! గురించి Bharathi Kode గారి అభిప్రాయం:

    10/19/2022 9:43 am

    Thank you Kishore garu

  9. నేనే! గురించి Bharathi Kode గారి అభిప్రాయం:

    10/19/2022 9:42 am

    Thank you Ramaiah garu

  10. గీతులు గురించి Parthasarathy Chaganty గారి అభిప్రాయం:

    10/18/2022 11:11 am

    Mind-blowing range and depth ! Kudos and salutations to the author.

« 1 ... 123 124 125 126 127 ... 1555 »