Comment navigation


15548

« 1 ... 114 115 116 117 118 ... 1555 »

  1. వంద కుర్చీలు 2 గురించి KL PRASAD గారి అభిప్రాయం:

    12/02/2022 12:28 pm

    ఎన్నో రకాల సాహిత్యం చదివాను. ఎన్నో భాషల అనువాదాలు చదివాను. Nobel బహుమతులు పొందిన సాహిత్యమూ చదివాను. అంత గొప్ప సాహిత్యం ఆధారంగా తీసిన సినిమాలూ చూశాను. ఏ సంఘటనల కారణంగా విప్లవోద్యమాలు మొదలయ్యాయో చదివాను. కానీ యీ వందకుర్చీలు లాంటి stark reality సాహిత్యం చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ కథ నుంచి తేరుకోవటం సాధ్యం కాదు ఎవరికైనా సరే. ఈ కథ చేసిన గాయం నా గుండెలో అలాగే వుంటుంది. దానిని మాననీయను. గుండెలో శాశ్వత ముద్రలు వేసిన సంఘటనలు. రచయిత జయమోహన్‍ని పరిచయం చేసిన భాస్కర్‍గారికి శతాధిక నెనరులు.

    కె. ఎల్. ప్రసాద్
    సినీ రచయిత, నటుడు, దర్శకుడు.

  2. వంద కుర్చీలు 2 గురించి N sridhar గారి అభిప్రాయం:

    12/02/2022 11:31 am

    వివక్షపై ఇంత లోతుగా రాసినది ఇప్పటివరకూ చదవలేదు. భాస్కర్ గారూ, కృతజ్ఞతలు.

  3. వంద కుర్చీలు 2 గురించి VV JYOTHI గారి అభిప్రాయం:

    12/02/2022 9:44 am

    ఇంకోసారి చదివే సాహసం చేయలేని కథ ఇది. వినోదిని కట్ట తర్వాత అంతగా కలత పెట్టింది.

  4. ఐదు కాళ్ళ మనిషి గురించి డా.జి.వి.రత్నాకర్ గారి అభిప్రాయం:

    12/02/2022 4:29 am

    అద్భుతమైన
    వ్యధాభరితమైన కథ

  5. వంద కుర్చీలు 2 గురించి gs rammohan గారి అభిప్రాయం:

    12/02/2022 4:20 am

    రాయడమే కాదు, చదవడమూ కష్టమే. ఈ మధ్య అమరేంద్ర గారి ఇంట్లో జంపాలగారితో మాట్లాడుతున్నపుడు ఒక మీమాంస ముందుకొచ్చింది. నిజంగానే ఇరుగు పొరుగు మనకంటే ఎత్తుమీదున్నాయా, లేక భాస్కర్ గారు అలాంటి ఆణిముత్యాలను ఎంపిక చేసుకోవడం వల్ల అట్లా అనిపిస్తున్నదా అని.

  6. వంద కుర్చీలు గురించి డా.జి.వి.రత్నాకర్ గారి అభిప్రాయం:

    12/02/2022 4:19 am

    విషాదకరమైన
    అంటరాని ఆదివాసీల అవమానాల కథ ఇది…
    మనసును కలచివేసే యథార్థ జీవిత కథనం ఇది…
    మూల రచయితకి
    అద్భుతమైన అనువాదం చేసిన
    అనువాదకులకు…నా జైభీమ్ లు

  7. నువు గురించి Rekha Jyothi గారి అభిప్రాయం:

    12/02/2022 3:08 am

    ఎంత తేలికగా ఉందో కవిత!

  8. నువు గురించి సాంబమూర్తి లండ గారి అభిప్రాయం:

    12/01/2022 7:30 pm

    సర్, ఎంతో అందంగా ఎంతో ఉదాత్తంగా ఉంది మీ ప్రపోజల్…

  9. వంద కుర్చీలు 2 గురించి Rishi Srinivas గారి అభిప్రాయం:

    12/01/2022 7:26 pm

    ఎట్రాసిటీ మీద, కులాల వెనుకబాటు మీద కథ అంటే ఇంత చిక్కగా రాయాలి. అణగారిన కులంలో పుట్టని వారు కూడా ఈ కథ చదివితే , ఆ మనుషుల జీవితం ఒక జిస్ట్ లా అవగతమవుతుంది. మాటలు రాక, ఏ పనీ చెయ్యలేక అలా కాసేపు అచలంగా ఉండిపోయాను. వంద కుర్చీలు కథ తో సాహిత్యంలో వంద సింహాసనాలు అధిరోహించిన మీకూ, జయమోహన్ కీ వెయ్యి నమస్కారాలు.

  10. వంద కుర్చీలు 2 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    12/01/2022 5:27 pm

    ఇలాంటి కథలు రాయకుండా నిరోధించలేమా?
    సరే వాళ్లు రాశారు – చదవడమెందుకూ కలత నిద్రలెందుకూ!

« 1 ... 114 115 116 117 118 ... 1555 »