దాదాపుగా ఇలాంటి రోజూవారీ పరిస్థితులు గమనించి అసలు ఈ అంటు, ముట్టు, ఏమిటి, వీటి అవసరం ఏమిటి, అన్నిటికీ మించి ఇవి అన్ని ఎందుకు పాటించాలి అనే గబగబా నా గూగుల్ కీబోర్డ్ ని బద్దలు కొడితే మీ విలువైన సమాధానం దొరికింది.
భారతదేశంలో ఉంటూనే ఇవి అన్నీ పట్టించుకోని రోజుల్లో, మీరు వేరే దేశం లో ఉండి కూడా ఇవి అన్నీ రీసెర్చ్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం.
విజయ్ గారు మీ కవితలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా అర్థవంతంగా కూడా ఉన్నాయి కంగ్రాట్యులేషన్స్ అండి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నేను తూర్పుగోదావరి జిల్లా నుండి పీపుల్స్ గార్డియన్ అనే ఒక వెబ్ డైలీ న్యూస్ పేపర్ ని నడుపుతున్నాను దానిలో మీ కవితలు ప్రచురించాలి అని ఆశిస్తున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ తెలియజేయగలరు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను 949 2251150 మరియు 6281679225 పై రెండింటికీ వాట్సాప్ అకౌంట్ కలవు దయచేసి కవితలను ప్రచురించడానికి అనుమతించగలరు
Excellent article. I did read Meditations by Marcus Aurelius and keep going back to it for inspiration from time to time, this essay superbly maps all of the stoic teachings to present day. Thanks for translating and sharing!
వాళ్లు ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ ఈకాలం పిల్లలు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి తెలుసు, అంతకన్న ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా అమ్మాయికి. కథ చాలా బాగుంది.
ఆమ్మాయిలు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తున్నారు.
జీవితం అంతా తాము అనుకున్నట్లు ఉండాలని అనుకుంటున్నారు.
అంటు, అత్తగారు గురించి కీర్తి గారి అభిప్రాయం:
11/21/2022 3:38 am
నమస్తే అండి.
దాదాపుగా ఇలాంటి రోజూవారీ పరిస్థితులు గమనించి అసలు ఈ అంటు, ముట్టు, ఏమిటి, వీటి అవసరం ఏమిటి, అన్నిటికీ మించి ఇవి అన్ని ఎందుకు పాటించాలి అనే గబగబా నా గూగుల్ కీబోర్డ్ ని బద్దలు కొడితే మీ విలువైన సమాధానం దొరికింది.
భారతదేశంలో ఉంటూనే ఇవి అన్నీ పట్టించుకోని రోజుల్లో, మీరు వేరే దేశం లో ఉండి కూడా ఇవి అన్నీ రీసెర్చ్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తః తః గారి అభిప్రాయం:
11/20/2022 12:42 pm
శ్రీ భూషణ్:
కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి-
చెళ్ళపిళ్ళ వారన్నట్టు గుర్తు.
Plagiarism Software Unveils a New Source for 11 of Shakespeare’s Plays
New York Times Michael Blanding Feb. 7, 2018.
నమస్కారాలతో
తః తః
కలం గురించి వెల్మజాల నర్సింహ గారి అభిప్రాయం:
11/20/2022 1:18 am
*మట్టి కలం*✍️
రైతు కలంలో అన్ని చెమట చుక్కలే
కష్టాలను తప్ప జాబిలి పాట రాయలేడు
ఒక ఖాళీ ఉదయం గురించి Subramanyam గారి అభిప్రాయం:
11/20/2022 12:43 am
విజయ్ గారు మీ కవితలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా అర్థవంతంగా కూడా ఉన్నాయి కంగ్రాట్యులేషన్స్ అండి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నేను తూర్పుగోదావరి జిల్లా నుండి పీపుల్స్ గార్డియన్ అనే ఒక వెబ్ డైలీ న్యూస్ పేపర్ ని నడుపుతున్నాను దానిలో మీ కవితలు ప్రచురించాలి అని ఆశిస్తున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ తెలియజేయగలరు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను 949 2251150 మరియు 6281679225 పై రెండింటికీ వాట్సాప్ అకౌంట్ కలవు దయచేసి కవితలను ప్రచురించడానికి అనుమతించగలరు
Rhapsody in Woods గురించి వేలూరి వేంకటేశ్వర రావు. గారి అభిప్రాయం:
11/18/2022 7:37 pm
In One Word.
“Simply Brilliant.”
V R Veluri
అంతరిక్ష అన్వేషణ ఎందుకోసం? గురించి Bhaskar G గారి అభిప్రాయం:
11/18/2022 12:33 pm
Amazing! Thanks for translating and sharing. I loved the letter, it really moved me
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Bhaskar గారి అభిప్రాయం:
11/17/2022 11:54 am
Excellent article. I did read Meditations by Marcus Aurelius and keep going back to it for inspiration from time to time, this essay superbly maps all of the stoic teachings to present day. Thanks for translating and sharing!
ఎంగేజ్మెంట్ గురించి Prabha గారి అభిప్రాయం:
11/16/2022 9:10 pm
వాళ్లు ఇద్దరూ విడిపోయారు. ఇద్దరూ ఈకాలం పిల్లలు. వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళకి తెలుసు, అంతకన్న ఎక్కువగా తెలియదు. ముఖ్యంగా అమ్మాయికి. కథ చాలా బాగుంది.
ఆమ్మాయిలు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తున్నారు.
జీవితం అంతా తాము అనుకున్నట్లు ఉండాలని అనుకుంటున్నారు.
Rhapsody in Woods గురించి వేలూరి వేంకటేశ్వర రావు. గారి అభిప్రాయం:
11/14/2022 3:24 pm
In ‘One Word.’
Simply Brilliant.
— Veluri Venkateswara Rao.
సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 1. గురించి Mantravadi Veera Venkata Satyanarayana గారి అభిప్రాయం:
11/12/2022 5:28 am
గణపవరపు వారు 64 పద్యములను గర్భితము చేసి వ్రాసిన సీసపద్యమును గురించి వివరింపగలరు