ఈ కథ మొదటిమారే చదివా. షాకింగ్ గా ఏమీలేదు. సంబంధాలు ఎలా క్రమేణా చిక్కబడతాయో/పల్చనవుతాయో చూపిస్తున్నారు అనిపించింది. ఆర్థికంగా హై క్లాస్/లో క్లాస్ ల్లో వున్న amorality మధ్యతరగతి కుటుంబాలకు లేదు. అది నిజం.
ఇదివరకే చదివాను శివ కథని. మళ్ళీ ఈ రోజు because you shared and reminded again on FB, మళ్ళీ ఈ రోజు చదివాను. కథలో ఎక్జైట్మెంట్ ఏమి లేదు. స్వప్న – మధు స్నేహంలో కాని, గోవాలో వన్ నైట్ స్టాండ్ కాని మోరల్ వాల్యూస్‌ని పుష్ చేసిందేమి కనపడలేదు. ప్రతి పాఠకుడికి కామెంట్ చెయ్యడానికి ఏమి లేని కథ. చి న So there you have my 2 cents. 🙂
Thanks for the info on musical content of this novel Brahmanandam గారు. Very kind.
Besides Amarendra’s book review, I also found another detailed review by B. Tirupati Rao, in ‘eemaata’ itself. Couple of other reviews elsewhere by Sai Padma, Kotta Pali. All very varied interesting reads.
I listened to couple of old YouTube interviews on the author Madhurantakam Narendra, (in reference to his early short stories.
Also found that Narendra M, is a happy recipient of a recent National Literary Award. My congratulations!
Thanks, and have a nice week all!
ఇదొక సాధారణ నవల – ముఖ్యంగా దేవదాసీల జీవితం గురించి చెప్పే నవల. ఈ నవలలో ప్రధాన పాత్రని చూస్తే అన్యాపదేశంగా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గుర్తుకొస్తుంది. అలాగే ఆమె చుట్టూ చేరిన మగ మహారాజులూ ఎంత వద్దనుకున్నా వెంటాడుతూనే వుంటారు. అన్యాపదేశంగా సుబ్బులక్ష్మి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీముందొచ్చి వాలతాయి. ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది మీకు.
పేరుకి మనోధర్మ (సంగీతం) పరాగం తప్ప అందులోవున్న సంగీత పరమైన విషయాలు శూన్యం. భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. నాకైతే కానీసం చాప్టర్ల పేర్లైనా సంగీత రాగాల పేరు పెడితే బావుండేది అనిపించింది. అలాంటివేమీ లేవు.
కాకపొతే నవల రాసిన టెక్నిక్ బావుంటుంది. అదే ఈ నవలాగీతానికి మేళకర్త. మిగతాదంతా – పెళ్ళి కోసం నేర్చుకున్న సంగీతం లాంటిదే.
చాలా గుంభనగా ఉంది సమీక్ష. వెనకటికి బెజవాడలో కమ్యూనిస్టుల మీటింగ్ లా.
సంగీతం పుస్తకమేమో అని చదివాను. కాదనుకుంటా. ఐడెంటిటీ, జెండర్, రేస్ పాలిటిక్స్ పీకి పాకం పెట్టే పిచ్చ బోర్ చరిత్ర ఐ ఉండాలి. ‘దేవదాసీలు’ ఇక లేరు కదా. లేని వాళ్లకు ఇప్పుడు ఈ మగ రచయిత ‘వాయిస్’ ఇచ్చేదేముంది!
అసలుకు జర్నలిస్టు రచయితలకు, ఘోస్ట్ ఆటోబయోగ్రఫర్లకు తమ జీవితంలోని నిజవిషయాలు స్త్రీలు చెప్పరు. మగవాళ్లూ చెప్పరు. ఇప్పటికీ మనుషులు వాళ్లంతట వాళ్లే నిజం చెప్పుకుని ఏడ్చేది -డాక్టర్లకీ, ప్రీస్ట్ లకీ, మంగలాళ్లకీ, బార్టెండర్లకీ. ఈ ప్రొఫెషనల్స్ వీరెవరికీ ‘స్పేర్’ లాటి చెత్త పుస్తకం కొనుక్కుని కుళ్లుమోతు ‘హేరీ’ టోజర్ లెంగ్త్, హెల్త్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు.
ఇంతకీ, నవలలో మనోధర్మ సంగీతం, కర్ణాటక సంగీత ప్రస్తావనలు, సంగీత చర్చలు గల పేజీలు ఏమైనా ఉన్నవా? ఉంటే గాని తెలుపగలరా? సమీక్షకులకు తెలియకపోతే మరెవరైనా చెప్పినా సరే. నవల వెనుకఅట్ట మీద ప్రశంసలు రాసినవారైనా దయతో చెప్పినా సరే.
సంగీతం మీద నేను ఎంచుకుని కొనుక్కుని చదువుతున్నవి Debussy by Stephen Walsh, Wagnerism by Alex Ross. జీవిత చరిత్ర రాస్తున్నట్లే ఉంటారు కాని, వీళ్లు రాసేది మ్యూజిక్, మ్యూజిక్ చరిత్ర గురించే. ఇవి కాక Fundamentals of Musical composition by Schoenberg, Guide to the practical study of harmony by Tchaikovsky కొనుక్కున్నాను. ‘ఈమాట’ పత్రికలో ప్రచురించే జె. కె. మోహనరావు ఛందస్సుపై వ్యాసాలు కొంత ఇలాటివే. ఇవి చదవటం అవ్వదు.
మాస్టారు సంగతి కాదు కానీ చిన్నప్పుడు మూడో తరగతి చదువుతున్నపుడు నాకు ప్రతిమ టీచర్ ఉండేవారు. ప్రతిమ టీచర్ మా స్కూల్ లోనే సొంటిపిక్కలు తీయడం లో మంచి ఎక్స్పర్ట్. మేడం సొంటిపిక్కలు తీశారంటే ఎవరి నిక్కరైనా తడవాల్సిందే. నా నిక్కర్ ప్రతిమ మేడం చేతిలో ఎన్నో సార్లు తడిసింది. ప్రతి రోజు టేబుల్స్ అడిగేవారు. నేను ప్రతి రోజు తప్పులు చెప్పేవాణ్ణి. మేడం తన ఎడమ చేయి ఎక్కువగా వాడేవారు. నా నిక్కర్ పట్టుకుని దగ్గరకు లాగి తొడ మీద సొంటిపిక్క తీస్తే నేను ఎగిరి ఒంటి కాలు డాన్స్ వేయడం ఆ తర్వాత నిక్కర్ తడవడం ప్రతిరోజూ అలవాటు అయ్ పోయింది నాకు, నేను ఏడవకుండా నిక్కర్ తడవకుండా ప్రతిమ మేడం సొంటిపిక్క వదిలేవారు కాదు. ఇలా జరిగేది నా స్కూల్ లైఫ్
కథ ఇప్పుడే చదివాను సుజాతా. అనువాదిత కథ అనువాదం లాగానే వుండాలి, అలాగే వుంది. మూల రచయిత సంబంధాలలో వచ్చే ఘర్షణ ఎలా ఒక మనిషి రూపురేఖలు మార్చేస్తుందో చాలా బాగా చూపారు. నాకు తనదాకా వస్తే … … సామెత గుర్తొచ్చింది. గుడ్ జాబ్ 👍
ఊహల ఊట 22 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
03/26/2023 5:40 am
60వ పడిలో పడినా కూడా ఇది చదివాక మళ్ళీ ఆరేళ్ల పిల్లలాగా అయిపోయాను దీపావళి సందడి బాగుంది
వన్ నైట్ స్టాండ్ గురించి కల్యాణి నీలారంభం గారి అభిప్రాయం:
03/20/2023 8:48 pm
ఈ కథ మొదటిమారే చదివా. షాకింగ్ గా ఏమీలేదు. సంబంధాలు ఎలా క్రమేణా చిక్కబడతాయో/పల్చనవుతాయో చూపిస్తున్నారు అనిపించింది. ఆర్థికంగా హై క్లాస్/లో క్లాస్ ల్లో వున్న amorality మధ్యతరగతి కుటుంబాలకు లేదు. అది నిజం.
వన్ నైట్ స్టాండ్ గురించి అనిల్ అట్లూరి గారి అభిప్రాయం:
03/20/2023 8:32 pm
ఇదివరకే చదివాను శివ కథని. మళ్ళీ ఈ రోజు because you shared and reminded again on FB, మళ్ళీ ఈ రోజు చదివాను. కథలో ఎక్జైట్మెంట్ ఏమి లేదు. స్వప్న – మధు స్నేహంలో కాని, గోవాలో వన్ నైట్ స్టాండ్ కాని మోరల్ వాల్యూస్‌ని పుష్ చేసిందేమి కనపడలేదు. ప్రతి పాఠకుడికి కామెంట్ చెయ్యడానికి ఏమి లేని కథ. చి న So there you have my 2 cents. 🙂
మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
03/20/2023 1:26 pm
Thanks for the info on musical content of this novel Brahmanandam గారు. Very kind.
Besides Amarendra’s book review, I also found another detailed review by B. Tirupati Rao, in ‘eemaata’ itself. Couple of other reviews elsewhere by Sai Padma, Kotta Pali. All very varied interesting reads.
I listened to couple of old YouTube interviews on the author Madhurantakam Narendra, (in reference to his early short stories.
Also found that Narendra M, is a happy recipient of a recent National Literary Award. My congratulations!
Thanks, and have a nice week all!
-Lyla
మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి Sai Brahmanandam గారి అభిప్రాయం:
03/16/2023 11:10 pm
లైలా గారూ:
నాకు అర్థమయిన మేరకి:
ఇదొక సాధారణ నవల – ముఖ్యంగా దేవదాసీల జీవితం గురించి చెప్పే నవల. ఈ నవలలో ప్రధాన పాత్రని చూస్తే అన్యాపదేశంగా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గుర్తుకొస్తుంది. అలాగే ఆమె చుట్టూ చేరిన మగ మహారాజులూ ఎంత వద్దనుకున్నా వెంటాడుతూనే వుంటారు. అన్యాపదేశంగా సుబ్బులక్ష్మి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీముందొచ్చి వాలతాయి. ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది మీకు.
పేరుకి మనోధర్మ (సంగీతం) పరాగం తప్ప అందులోవున్న సంగీత పరమైన విషయాలు శూన్యం. భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. నాకైతే కానీసం చాప్టర్ల పేర్లైనా సంగీత రాగాల పేరు పెడితే బావుండేది అనిపించింది. అలాంటివేమీ లేవు.
కాకపొతే నవల రాసిన టెక్నిక్ బావుంటుంది. అదే ఈ నవలాగీతానికి మేళకర్త. మిగతాదంతా – పెళ్ళి కోసం నేర్చుకున్న సంగీతం లాంటిదే.
మనోధర్మపరాగం: ఒక మంచి నవల గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
03/16/2023 3:04 pm
చాలా గుంభనగా ఉంది సమీక్ష. వెనకటికి బెజవాడలో కమ్యూనిస్టుల మీటింగ్ లా.
సంగీతం పుస్తకమేమో అని చదివాను. కాదనుకుంటా. ఐడెంటిటీ, జెండర్, రేస్ పాలిటిక్స్ పీకి పాకం పెట్టే పిచ్చ బోర్ చరిత్ర ఐ ఉండాలి. ‘దేవదాసీలు’ ఇక లేరు కదా. లేని వాళ్లకు ఇప్పుడు ఈ మగ రచయిత ‘వాయిస్’ ఇచ్చేదేముంది!
అసలుకు జర్నలిస్టు రచయితలకు, ఘోస్ట్ ఆటోబయోగ్రఫర్లకు తమ జీవితంలోని నిజవిషయాలు స్త్రీలు చెప్పరు. మగవాళ్లూ చెప్పరు. ఇప్పటికీ మనుషులు వాళ్లంతట వాళ్లే నిజం చెప్పుకుని ఏడ్చేది -డాక్టర్లకీ, ప్రీస్ట్ లకీ, మంగలాళ్లకీ, బార్టెండర్లకీ. ఈ ప్రొఫెషనల్స్ వీరెవరికీ ‘స్పేర్’ లాటి చెత్త పుస్తకం కొనుక్కుని కుళ్లుమోతు ‘హేరీ’ టోజర్ లెంగ్త్, హెల్త్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉండదు.
ఇంతకీ, నవలలో మనోధర్మ సంగీతం, కర్ణాటక సంగీత ప్రస్తావనలు, సంగీత చర్చలు గల పేజీలు ఏమైనా ఉన్నవా? ఉంటే గాని తెలుపగలరా? సమీక్షకులకు తెలియకపోతే మరెవరైనా చెప్పినా సరే. నవల వెనుకఅట్ట మీద ప్రశంసలు రాసినవారైనా దయతో చెప్పినా సరే.
సంగీతం మీద నేను ఎంచుకుని కొనుక్కుని చదువుతున్నవి Debussy by Stephen Walsh, Wagnerism by Alex Ross. జీవిత చరిత్ర రాస్తున్నట్లే ఉంటారు కాని, వీళ్లు రాసేది మ్యూజిక్, మ్యూజిక్ చరిత్ర గురించే. ఇవి కాక Fundamentals of Musical composition by Schoenberg, Guide to the practical study of harmony by Tchaikovsky కొనుక్కున్నాను. ‘ఈమాట’ పత్రికలో ప్రచురించే జె. కె. మోహనరావు ఛందస్సుపై వ్యాసాలు కొంత ఇలాటివే. ఇవి చదవటం అవ్వదు.
-Lyla
లీడర్ గురించి Ramg గారి అభిప్రాయం:
03/15/2023 11:58 pm
మాస్టారు సంగతి కాదు కానీ చిన్నప్పుడు మూడో తరగతి చదువుతున్నపుడు నాకు ప్రతిమ టీచర్ ఉండేవారు. ప్రతిమ టీచర్ మా స్కూల్ లోనే సొంటిపిక్కలు తీయడం లో మంచి ఎక్స్పర్ట్. మేడం సొంటిపిక్కలు తీశారంటే ఎవరి నిక్కరైనా తడవాల్సిందే. నా నిక్కర్ ప్రతిమ మేడం చేతిలో ఎన్నో సార్లు తడిసింది. ప్రతి రోజు టేబుల్స్ అడిగేవారు. నేను ప్రతి రోజు తప్పులు చెప్పేవాణ్ణి. మేడం తన ఎడమ చేయి ఎక్కువగా వాడేవారు. నా నిక్కర్ పట్టుకుని దగ్గరకు లాగి తొడ మీద సొంటిపిక్క తీస్తే నేను ఎగిరి ఒంటి కాలు డాన్స్ వేయడం ఆ తర్వాత నిక్కర్ తడవడం ప్రతిరోజూ అలవాటు అయ్ పోయింది నాకు, నేను ఏడవకుండా నిక్కర్ తడవకుండా ప్రతిమ మేడం సొంటిపిక్క వదిలేవారు కాదు. ఇలా జరిగేది నా స్కూల్ లైఫ్
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ: లలిత గీతాలు గురించి posam ramakrishna గారి అభిప్రాయం:
03/13/2023 8:46 pm
అమోఘం
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి Sivaramkrishna, chillara గారి అభిప్రాయం:
03/07/2023 4:42 am
Nice article. Recently I have gone through some Meditations by Marcus Aurelius, easily understood and inspired.
Thanks
SRK. Chillara
వంశానికి ఒక్కడు గురించి కల్యాణి నీలారంభం గారి అభిప్రాయం:
03/04/2023 9:25 pm