Comment navigation


15547

« 1 ... 101 102 103 104 105 ... 1555 »

  1. ఊహల ఊట 22 గురించి Aruna గారి అభిప్రాయం:

    03/04/2023 3:04 am

    చిన్నప్పుడు మా నాన్నగారు చేసినవి, దీపావళి గుర్తుకొచ్చింది.

  2. బదిలీ గురించి S A RAHMAN గారి అభిప్రాయం:

    03/04/2023 2:52 am

    బదిలీ చాలా బాగుంది. మంచి రచన అందించినందుకు రచయిత్రిగారికి ధన్యవాదములు.
    ఎస్.ఎ.రహమాన్.

  3. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి Aruna గారి అభిప్రాయం:

    03/04/2023 2:13 am

    హమ్మయ్య బుక్ వస్తోంది అన్నారు. వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. Can you plz tell me where I can get them? any online? Or when I come to India I will try to get a copy.
    Thank you Anwar garu.

  4. వంశానికి ఒక్కడు గురించి సత్యవతి గారి అభిప్రాయం:

    03/03/2023 12:13 pm

    అనువాదం చాలా బాగుంది. మంచి తెలుగు.

  5. వంశానికి ఒక్కడు గురించి j Surya Prakash గారి అభిప్రాయం:

    03/03/2023 9:23 am

    అద్బుతమైన కథ. చాలా బాగా ట్రాన్సలేట్ చేసారు. ఇంగ్లీష్ పేర్లు, ప్రదేశాలు తప్పిస్తే తెలుగు కథ చదువుతున్నట్లే అనిపించింది. నాకు మా నాన్నగారు గుర్తు వచ్చారు.

  6. వంశానికి ఒక్కడు గురించి Indra Prasad గారి అభిప్రాయం:

    03/03/2023 5:27 am

    కథ అనువాదం బావుంది. ఒక్కచోట మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాను. జాడ్యం అనే పదం నెగెటివ్ గా ఉపయోగించే పదం. కథ సందర్భంలో జబ్బే సరైన పదం.

  7. పెద్దాయన… చందమామ గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    03/02/2023 11:39 am

    ఓహ్! చాలా బాగుంది. అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఏవరో ఒకరు తరవాత తరాలకు చెప్పవలసిన చక్కని చందమామ కథ.

  8. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి Sanath Sripathi గారి అభిప్రాయం:

    03/02/2023 8:38 am

    సూపర్ అన్వర్ !! Waiting for the book. 🙏👌👍👏

  9. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి ప్రశాంత్ వడ్డేపల్లి గారి అభిప్రాయం:

    03/02/2023 1:23 am

    మీ రచన చదివాక మీ పుస్తకం పట్ల ఆసక్తి పెరిగింది. మీ పుస్తకం గురించి ఎదురుచూస్తున్న వారిలో నేను కూడా ఉన్నందుకు ఆనందపడుతున్నాను. తెలుగు భాషపై మీకున్న పట్టు మీ సాహిత్యంలో కనబడుతుంది. మీ పుస్తకం గురించి ఎదురుచూస్తూ మీ పరిచయస్తుడు…

  10. ఆర్. కె. లక్ష్మణ్ కథ – నా స్వస్తివాక్యం గురించి జి కె యస్ రాజా గారి అభిప్రాయం:

    03/02/2023 1:19 am

    శ్రీనివాసరావు గారి అభిప్రాయమే అచ్చు గుద్దినట్టు నాదీనూ. అన్ని వ్యాసాలూ చదవలేకపోయానే అని బాధపడిపోతూ పాత సంచికలన్నీ తిరగేద్దామనుకునేంతలోనే, భోజనం ఆఖర్న పెరుగన్నం, మాగాయ (ఊరగాయ) లాంటి కమ్మటి మాట చెప్పారు అన్వర్. జూలై వరకూ ఆ పుస్తకం కోసం ఎదురు చూడ్డం పెద్ద కష్టమేమీ కాదు, అన్వర్ కష్టం, ఇష్టంతో పోల్చుకుంటే.
    రాజా.

« 1 ... 101 102 103 104 105 ... 1555 »